ప్రైస్ ది లార్డ్ అన్న 🙏 నా కొరకే దేవుడు మాట్లాడారు నేను నా శ్రమలు నా అనారోగ్య సమయంలో అందరూ బాగున్నారు నాకే ఎందుకిలా జరుగుతుంది అని నిరాశ పడుతున్న నాతో దేవుడు మీతో ఈ మాటలు మాట్లాడి నన్ను దైర్య పరిచారు వందనాలు అన్నా🙏🙏😭😭
Deva na jivitham ne chitham thandri 🙏🙏🙏🙏niku estamina biddagane nenu brathakali na sramala venkala ne chitham ne goppa karyalu dhachi uncharu thandri avi pondhukune varaku naku sahanani viswasani evandi thanri🙏🙏🙏
Praise the lord brothers and sisters please pray for my family so that me and my wife and my son all ways United for ever this will happened in the name of Jesus Christ amen amen amen amem.........
🙏🏻⛪️🙏🏻🙇♀️🙇🙇♀️🙇🙇♀️🙇🙇♀️🙇🙇♀️🙇🙇♀️🙇😭😭😭😭😭 దేవుడికి వందనాలు ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నాతో మాట్లాడిన దేవుడు ఈ వాక్యాన్ని నా హృదయాన్ని కదిలించిన ప్రభువుకి వందనాలు అన్నయ్య వందనాలు వందనాలు సూత్రాలు
brother.devudu meeku . icchina.. goppa. aadhikyata kei .devunike mahima.vaariki(anyulaku) leni goppa dhanyatha .yee goppa baagyamukei.devuniki sthothraalu.good mesege And good speech sir.yee sandesham naa gurinche .devudu cheppinatle vundi . glory to God jesus christ.amen.preise the lord.amen.and thank you sir
Praise the lord anna me pradhaana valana tandri sannidiki vachi baptism pondemu tandri sannidiki daggara lone unnamu mi pradhaana valana memu entagano edugutunnamu
Salem anna praise the lord 🙏 anna me massages mammalini bala parusthunnai athmiyamga Mammalini bala parusthinnai Anni rakaluguga me massages daryanni kali gisthunnai, devudu ma kosamey mimmalini yerpatu chesaru, devudu ki mahima kalugunu gaka,mimmalini me biddalini devudu devinchalanna, devudu maku avakasam isthey mimmalini kalavalanna.🙏Amen
Madi veru district sannidiki daggara ga untunnamu enno savastrala nundi job kosam try chestunna devudu ee sari na jivitam lo karyam chestadani nammutunnanu ma kosam prayer cheyandi anna please
దేవుని కే మహిమ ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు నా ఆత్మీయ కుటుంబం అందరికీ ప్రేమపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాక్యము వర్తమానం ద్వారా నీ దాసుని మరుగు పరుచుకుని నాతో మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవా మీకే కృతజ్ఞతలు తండ్రి మీ చిత్తముతో సరిచేసి సిద్దపరచుము నా ప్రభువా మీకే మహిమ ఘనత హల్లెలూయ ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🙏🙏🙏అన్న అబద్ధ క్రీస్తు కి నిజ క్రీస్తు కి ఎలా తెలుసుకోవాలి ఒక వీడియో చేయండి అన్న 🙏🙏🙏🙏🙏🙏అబద్ధ క్రీస్తు ద్వారా భాపిత్సమ్ పొందితే దేవుడు అగీకరిస్తాడా నా కోరిక మనించి 🙏🙏🙏నాకు జవాబు ఇవ్వగలరా 🙏🙏