Тёмный

దేవుణ్ణి నమ్మని వాళ్లకు సవాల్,@SRI SRI SRI ADITHYA PARASRI SWAMY. 

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 98 тыс.
Просмотров 39 тыс.
50% 1

#దేవుణ్ణినమ్మనివాల్లకుసవాల్
#9381614177
#SRISRISRIADIRHYAPARASRISWAMY
#Science
#Spirituality

Опубликовано:

 

31 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 174   
@talupulavijaykumaracharya6835
ఉత్తమ పథంలో తమరి నిర్దేశం ఈ రాక్షస సంస్కృతి వర్గాలకు కనువిప్పు కలిగించాలి స్వామీ నమో నమః
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Год назад
స్వామీ... మీకు శతకోటి నమస్కారాలు... దేశం కోసం ధర్మం కోసం మీ కృషి అద్బుతం అమోఘం అపూర్వం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🚩🇮🇳🚩🚩🇮🇳🚩🙏🇮🇳🚩
@jkaranjirao2652
@jkaranjirao2652 Год назад
అద్భుతం గా చెప్పారు స్వామి గారు 🙏🙏🙏🙏🙏
@chandut2610
@chandut2610 Год назад
హిందూ సమాజాన్ని మీవంటి వారు మాత్రమే ఉద్ధరించగలరు. మీకు పాదాభివందనం 🙏🙏🙏 హిందూ ధర్మం కోసం ఇంత ధైర్యంగా మాట్లాడిన స్వామి మీరొక్కరే. ప్రవచనాలు చెబుతారు కానీ హిందుత్వం దాడి జరుగుతుంటే నోరెత్తి మాట్లాడని వారు వృధా ఆధ్యాత్మిక వేత్తలు. వాళ్ళు హిందుత్వానికి బరువు.
@ksharadhabai4783
@ksharadhabai4783 Год назад
స్వామిజీ మీ పాదాలకు నా శతకోటి ప్రణామాలు, చాలా బాగా చెప్పారు 🙏🌺🙏
@smarthomes9964
@smarthomes9964 Год назад
స్వామి గారు చక్కగా వివరించారు మిమ్మల్ని ఆ దైవ స్వరూపంతో సమానం భావిస్తున్నాము
@ramrapaka8852
@ramrapaka8852 Год назад
నమస్కారం స్వామి గారు... చాలా చాలా చాలా అద్భుతంగా చెప్పారు... స్వామి గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🚩🙏🙏🙏.. మీ వర్ణన మాటల్లో చెప్పలేం స్వామి గారు... వాళ్ళకి సామాన్య మానవులకు ఉన్న జ్ఞానం కూడా లేదు... ఇలా మన హిందువులు ఒక్కటై పోరాటాలు కు మద్దతుగా ఉంటారని కోరుకుంటున్న... ఓం శ్రీ మాత్రేనమః... స్వామి గారికి పాదాభివందనం🙏🚩🙏🙏🚩🙏🙏
@user-ql8uc5sq7c
@user-ql8uc5sq7c 11 месяцев назад
Vandanalu satha koti guruji.
@grgkrishnagarapati6993
@grgkrishnagarapati6993 Год назад
శభాష్ స్వామీజీ....దర్మానిదే జయం ఎప్పుడూ
@chandut2610
@chandut2610 Год назад
స్వామి మహాశయా..మీకు పాదాభివందనం. ఇంత ధైర్యంగా సమాజం కొరకు మాట్లాడిన స్వామి ఒకే ఒక్కరు మీరు. హిందుత్వం మీవంటి వారి చేతనే రక్షింపబడుతుంది. మీరే హిందువులకు దిక్చూచిగా నిలవాలి. పీఠాధిపతులు, ప్రవచనకారులు, ఆధ్యాత్మిక వేత్తలందరినీ ఒక తాటి మీదకు తీసుకురావాలి. వారందరూ ముక్త కంఠంతో హిందువులకు పిలుపు ఇస్తే హిందూ సమాజం చైతన్యం అవుతుంది. ఇలా ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూస్తున్నాను స్వామి.🙏🙏🙏
@rmrpyramid
@rmrpyramid Год назад
గురువుగారి పాదాలకు వందనాలు మీరు చెప్పినవన్నీ కూడా అక్షరాలా సత్యం సమాజానికి అసలైన ఆధ్యాత్మికతను అందిస్తున్నారు
@sivanarayana6931
@sivanarayana6931 11 месяцев назад
అమ్ముడు పోకుండా భయపడకుండా ఆది నుండి హిందూ దర్మలోనే ఉన్న హరిజన గిరిజన మాల రెడ్లు అన్నికులాల వీరులకు పాదభి వందనాలు శివ రాయల్ బలిజ
@pothkanurilaxman4455
@pothkanurilaxman4455 Год назад
గురువు గారు నాస్తికత్వనికి సారైనా నిర్వచనం చెప్పారు ధన్యవాదాలు
@studyfact9041
@studyfact9041 Год назад
చాలా బాగా చెప్పారు మహశయా
@kshyadav3339
@kshyadav3339 Год назад
గురువుగారు మీకు శతకోటి పాదాభివందనాలు
@nagarajuperuri4055
@nagarajuperuri4055 Год назад
సమాజానికి దిసా నిద్ర్యేసం సేసనారు జైగురుదేవా.
@madhusudhan2189
@madhusudhan2189 Год назад
స్వామి మీ పాదాలకు నమస్కారం. 🙏🙏🙏🙏🙏
@ramuboni7486
@ramuboni7486 Год назад
ఆత్మ ప్రాణమాలు గురుదేవ mee మాటలు సత్యం, అమ్మ పలుకు. గురుబ్యోనామహా
@nagavarma8313
@nagavarma8313 Год назад
అద్బుతం స్వామి మీరు సమాజానికి మార్గదర్శి
@vadlamanirajendra2061
@vadlamanirajendra2061 Год назад
స్వామి గార్కి ఆత్మ నమస్కారం, ప్రస్తుత కాలంలో ఎదో విధంగా పబ్లిసిటీ కావాలని కోరుకొనే వాళ్లే వీరంతా దీనికి సరి అయిన సమాధానం వాళ్ళకి దొరికేతంట వరకు వాళ్ళు అట్లనే ఉంటారు, మీ లాంటి వారికీ మి వెంట నడిచే వారికీ, నడవాలి అనుకునే వారికీ జగన్మాత ఆశీర్వదములు ఎల్లవేళలా కలగాలని మన అందరికి తల్లి అయిన ఆ దేవ దేవిని మనసార కోరుకుంటున్నాను
@ddcreations2186
@ddcreations2186 11 месяцев назад
💐 శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
🙏నమస్కారం స్వామి, గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి 🕉️🕉️🕉️🕉️🕉️ 🙏🙏🙏🙏🙏
@sreekanthnani3235
@sreekanthnani3235 Год назад
శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏. స్వామి మీ సేవలో తరించే భాగ్యం మాకు ఎప్పుడు ప్రసాధిస్తారు. భవ బంధాల్లో చిక్కుకొని కొట్టు మిట్టడుతున్న, నాకు గమ్యం, దారి చూపండి..🙏🙏🙏 నాకు మీ అనుగ్రహం ని ప్రసాదించండి. నా జీవితం కి దిశా, నిర్దేశం చేయండి. పిచ్చి పట్టిన వానివలె తిరుగుతున్న, జాబ్ చేయలేకపోతున్న, నా జీవితం కి ఎదో కావాలి అనిపిస్తుంది. ఏమిటో అర్ధం కావడం లేదు, ఎక్కడ దొరుకుతుంది అర్ధం కావడం లేదు.... దేని కోసం అన్వేషస్తున్నానో నాకే తెలియడం లేదు, అయోమయం లో వున్నాను. దారి చూపించు స్వామి 🙏🙏🙏🙏
@venkateshdeekonda1298
@venkateshdeekonda1298 Год назад
గురువుగారి అనేక దాసోహములు.. శ్రీ మాత్రే నమః
@rambrahmacharypothukunuri7105
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 స్వామీజీ హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 తమరు మాట్లాడినట్లుగా.హిందూ. దర్మం మతచారులు గురువులు అర్చకులు ప్రవచనకర్తలు మాట్లాడక పోవడంవల్లనే . సమాజములొ ఇలాంటి దుష్ట శక్తులు ప్రబల మవుతున్నాయి. వారికి తగిన బుద్ధి వచ్చేలాగా తమరు చక్కటి ప్రవచనంఇచ్ఛారు..🙏 ఆది శంకరాచార్యులు. మహర్షి దయానంద సరస్వతి ఆర్యసమాజ స్తాపకుడు.వీరు శాస్త్రార్ధం చేసి అవైదికమైన మతములను ఖండించినారు 🔥. 📚సత్యార్థ ప్రకాశం చదవండి సత్య సత్యములను గ్రహిచండి🔥 🔥 లోకా సమస్తా సుఖినోభవంతు,🔥 🙏
@munagalashiva115
@munagalashiva115 Год назад
గురువుగారు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
@kameramallaiah3571
@kameramallaiah3571 Год назад
Guruvu gari bodhanaki padabhi namaskaralu
@chintu8111
@chintu8111 Год назад
ఓం నమశ్శివాయ
@pashammadhukarreddy9118
@pashammadhukarreddy9118 11 месяцев назад
Good 💐💐💐
@arthamsrinivas1389
@arthamsrinivas1389 Год назад
గురువుగారి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారాలు🙏🙏🙏
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 Год назад
ధన్యజీవులు మీరు💐💐💐💐💐
@babu6878
@babu6878 Год назад
ఓం నమఃశివాయ
@pasulagangadhar2856
@pasulagangadhar2856 3 месяца назад
ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్యే నమః శతకోటి వందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@udaysharma923
@udaysharma923 Год назад
మీ లాంటి గురువులు ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం అండి
@paluvurisatyanarayana6183
@paluvurisatyanarayana6183 7 месяцев назад
స్వామి వారికి పాదాభివందనములు బాగా మాట్లాడారు స్వామీజీ మీలాంటివారు సమాజానికి అవసరం🎉🎉🎉
@sriharithota5211
@sriharithota5211 10 месяцев назад
స్వామి మీ వివరణ అమోఘం అద్భుతం ఆచరణీయం 🙏🙏
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Год назад
ఓం మాత్రే నమః 🚩🚩🚩🌹🌹🙏🙏🙏
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 Год назад
మీ వంటి మహాత్ములే ధర్మజాగరణ చేయాలి
@karrebalraj8004
@karrebalraj8004 6 месяцев назад
గురువుగారి పాద పద్మాలకు పాదాలకు నమస్కారాలు🙏🙏🙏
@veeratramakrishna4972
@veeratramakrishna4972 Год назад
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ❤ యూ స్వామీ ❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌స్వామీగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ❤యూ సో మచ్ స్వామి గారు
@muralip6938
@muralip6938 Год назад
గురువుగారికి నమస్కారం జై శ్రీరామ్ 🙏🙏🙏
@gnvasatyanarayana5532
@gnvasatyanarayana5532 Год назад
గురువు గారి కి నమస్కారములు🙏
@mekalamokshagna7935
@mekalamokshagna7935 5 месяцев назад
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathaiahsathish3001
@sathaiahsathish3001 Год назад
నమస్కారం.గురువుగారూ. నాకుమీరు చెపుతా. ఉంటే. నాకు. ఆతల్లి. జగన్మాతను ఆరాధించి. పూజించాలని. చాలా ఇష్టం భక్తి గా ఉంది. జై శ్రీ మన్నా నారాయణ స్వామి 🙏🙏🌺🌺✡️🕉️🥥🥥🙏🙏
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 29 дней назад
Swami you came from heaven to save dharmam. Namaskaram.
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh Месяц назад
గురువుగారు పాదాభివందనం
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb 6 месяцев назад
🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Tirunagarishyamsundar
@Tirunagarishyamsundar 7 месяцев назад
నమస్కారం స్వామి🎉
@jemnaren8674
@jemnaren8674 Год назад
Wow great words వాళ్ళిద్దరినీ మీరే శిక్షించాలి స్మమిజి🙏🚩
@srisrisriadithyaparasriswa7392
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😭😭😭😭😭🤦🤦🤦🤦🤦
@babjivanelli6424
@babjivanelli6424 Год назад
అంటే శాపం పెట్టమంటున్నావా
@kedari3218
@kedari3218 Год назад
గడ్డి బాగా పెరిగింది అంటా వెళ్లి కోసుకురమ్మను, ఆవులు అల్లాడి పొతున్నాయి.
@GnanaYOGAnrk
@GnanaYOGAnrk 11 месяцев назад
om srimatrenamaha sri gurubhyonamaha nutiki 1000% krektuga chepparu swami meeru ilage munduku vellandi amma aaseerwadmulu meekundalani korukuntu sai pada dasudu nagarama krishna om santhi santhi santhi hi
@jeeyar27
@jeeyar27 Месяц назад
Namo Namaha Swamiji .
@nmrcreations9999
@nmrcreations9999 Год назад
Correct ga cheparu guruvu garu.
@somanarsaiahsomanarsaiah1527
@somanarsaiahsomanarsaiah1527 11 месяцев назад
Chala bhaga chepparu
@mannesrikanth3627
@mannesrikanth3627 Год назад
🙏🙏🙏🙏👌👌👌
@nagavarma8313
@nagavarma8313 Год назад
స్వామి మీరు చెప్పింది సత్యం సమాజ హితం కోరుకోవాలి వాక్కు స్వతంత్రం. వాళ్ళును ఎవరైనా అన్యాయం చేస్తే తిరగబడిన తప్పు లేదు . ఊరికే నోటికి వచినట్లు మాట్లాడతారో వారికి విలువ లేకుండా పోతుంది. స్వామి మీరు వాళ్ళని క్షమించి వదిలెయ్యండి. వాళ్ళ గురించి ప్రభుత్వానికి పిరియాదు చేయండి. కావాలంటే మేము మీ వెనకాల నిలబడతాం . 🙏
@saisuseela4667
@saisuseela4667 Год назад
Mee lanti gurujilaki 🙏🙏🙏🙏🙏satha koti elantivi jarigina ventaney spandisthunnaduku
@sateeshkumarvadavalli3629
@sateeshkumarvadavalli3629 Год назад
Jnana sanpadanaki kulam tho pani ledu pandityam tho pani ledu guruvu garu meeru adi nirupincharu. Guruvu gaariki padabi vandanam. Jai jagnamatha.. Shivoham 🎉🎉❤
@itmelohith16
@itmelohith16 Год назад
Swamy jee Mee padalaku koti namaskaralu🙏🙏🙏
@prasadprasad6102
@prasadprasad6102 11 месяцев назад
Thanks swamy 🙏🙏🙏
@chintu8111
@chintu8111 Год назад
🙏🙏🙏🙏🙏
@spoorthisreepadmaja2795
@spoorthisreepadmaja2795 11 месяцев назад
Super 👌 👍 ga cheparu amma namaste 🙏
@kadarimallesh8635
@kadarimallesh8635 Год назад
Om sre sre gurubuonamha 🙏🙏🙏🙏🙏
@gshambhulingam7553
@gshambhulingam7553 Год назад
Swamyji. Mee prasangamulu chaala ardhamunnadi. Naaku mee aasheeraamulu kavali. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@lordsun153
@lordsun153 8 месяцев назад
NAMASTHE SWAMI 😊
@venkatarunaryakala6267
@venkatarunaryakala6267 Год назад
Chala bagacheparu guruvu garushethakoti pranammulu
@srimathashabala8745
@srimathashabala8745 Год назад
Sri maatha.
@srinivasrao1227
@srinivasrao1227 Год назад
Guruji garuki koti koti pranam luu
@krishnayadavkrishna2605
@krishnayadavkrishna2605 Год назад
Swami saranam ayyappa jai sri ram
@RavikkThe
@RavikkThe Год назад
Guru krupa excellent guru ji great wisdom
@venkeyvenkey2550
@venkeyvenkey2550 2 месяца назад
Jay Shri Ram Jay Jay Ram
@swamyaggi6527
@swamyaggi6527 Месяц назад
Superrrr
@pnagaraju9904
@pnagaraju9904 Год назад
Swami koti saarlu. Hrudaya purvyaka. Namaskaramulu Om. Sremaathre namahaa
@venammabalreddy2980
@venammabalreddy2980 Год назад
Om Namo Shivay
@dasarimurali4227
@dasarimurali4227 Год назад
Guruvu charaanlu ku 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩
@machamahesh8969
@machamahesh8969 Год назад
Jai bairi naresh Anna Devudu ledu dayyamu ledu Edi nizam
@padmapriya9015
@padmapriya9015 Год назад
Chala baga chepparu gurujii 🙏
@mittana.appalareddy3855
@mittana.appalareddy3855 8 месяцев назад
Super swamiji 🙏well said from m appalareddy
@user-cg3eg1pu8h
@user-cg3eg1pu8h Год назад
Very very great swamijl
@TRIMARX
@TRIMARX Год назад
Bagacheparu guruvu garu vala valla 1rupee lababham ledu ❤
@anumulachaitanyachaitanya1058
Oom sri maatre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RBM124
@RBM124 Год назад
ఇంత వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏
@user-bu2wx1wy4e
@user-bu2wx1wy4e Год назад
Jai Gurudattha Sree Gurudattha Om Jaganmaatha Aadi Parashakthi Sree Chamundeshwari Devi Raksha Raksha Rakshamam.Guruji.Real aatma bodha.Thanks very much Meeku Jaganmaathaku Shathakoti koti sahasrakoti shank shank milians Bilians Kruthagnathalu pranamamulu Kindly bless me I want for Darshan and to see the Ashramam and Jaganmaatha Chamundeshwari Bless me and my family members with kindness Om Shree mathre Namah
@lmahesh3672
@lmahesh3672 Год назад
Jai sriram 🙏🙏🙏
@gvmsrinivas6822
@gvmsrinivas6822 Год назад
Super ga cheppav swami garu
@charykothapally7173
@charykothapally7173 Год назад
Chala Baga chepparu guru garu 🙏🙏
@sathish09
@sathish09 Год назад
Super swamy
@asiramarao7910
@asiramarao7910 Год назад
Excellent explanation guruji
@powerfulexperiments860
@powerfulexperiments860 Год назад
Chala bhaga cheparu
@balajinatta6064
@balajinatta6064 Год назад
మీరు పూర్తి విజ్ఞతతో మాట్లాడాలి.😔🙏
@kondagangadaskonda8836
@kondagangadaskonda8836 Год назад
Chala santhosam sami
@lingamurthy2030
@lingamurthy2030 Год назад
Swamy namaskaram 🙏🙏🙏🙏🙏🙏
@venkatarao5438
@venkatarao5438 Год назад
Swami bagacpenaru
@ramarao5465
@ramarao5465 11 месяцев назад
గురువు గార్కి పాదములకు నమస్కారాలు
@venkatarao5438
@venkatarao5438 Год назад
Good message amma
@dkprasadmrk
@dkprasadmrk 11 месяцев назад
Exlent
@kondagangadaskonda8836
@kondagangadaskonda8836 Год назад
Super Super samì good missege
@pchalapathi1428
@pchalapathi1428 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏 జైభీమ్ పేరు తో చాలా చేస్తున్నారు
@vulavapottu.devireddy1245
@vulavapottu.devireddy1245 Год назад
Jai 🔱 nalla gagamma devi 🗡️.
@chekuruvenkaiah4481
@chekuruvenkaiah4481 Год назад
Welcome bro garu
@sudhakarreddyedla3319
@sudhakarreddyedla3319 Год назад
🙏🙏🙏
@swayamprabharavula5838
@swayamprabharavula5838 Год назад
👏👏👏👍🏻🙏🙏
@VijayKumar-ew6py
@VijayKumar-ew6py 10 месяцев назад
Swamy naku mi dharshanam and gurubyasam kavali swamy.... Om sri mathrey namaha 🙏
@mohanraom252
@mohanraom252 Год назад
🌹🙏🙏🙏🌹
Далее
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 4,3 млн
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 4,3 млн