Тёмный

దేవునితో ప్రతిదినం [ 24-OCT-2024 ] Today God's Promise |  

Dr Satish Kumar
Подписаться 1,6 млн
Просмотров 44 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@nsamoviechannel6146
@nsamoviechannel6146 7 часов назад
అందరికీ Shalom......ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా చేతి పనిని నాకు స్థిరపరుచుము, నన్ను ఆర్థికంగా స్థిరపరుచుము, నా శత్రువులను జయించుటకు నాకు సహాయము చేయుము, నా పని నిమిత్తము నాకు మార్గము దయచేసి నా ముందు ఉండి నన్ను నడిపించుము,నేను ఉండుటకు స్థలము లేదు అది నాకు ఏర్పాటు చేయుము, నీవు నాకు తోడుగా ఉన్నావని నమ్ముచున్నాను, నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే నాకు విజయం దయచేయుటకు నాతో ఉన్నావని నమ్ముచున్నాను తండ్రీ దేవా......Thank You..... I Love You My Lord Jesus......Amen God Bless You More Dr.P.Satish Kumar Brother Garu
@vadaparthinagendra9641
@vadaparthinagendra9641 7 часов назад
దేవా నీకే వందనాలు నీకే స్తోత్రాలు ప్రభువా నీకే మహిమా తండ్రి నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకోనుము నాలో వున్న లోపల్ని సరిచేయుము నీ గొప్ప హస్తముతో నన్ను ముట్టుము ఆరోగ్యం గను ఆర్దికం గను నన్ను బలపరుచుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@SanjayDSanjayDattu
@SanjayDSanjayDattu 11 часов назад
మన తండ్రియైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక 🙏🙏 బ్రదర్ గారు నాకు 3 రోజులు నుంచి జ్వరం వచ్చింది తగలెదు ప్రార్దన చెయండి బ్రదర్ గారు 🙏🙏🙏🙏🙏
@armykalover7192
@armykalover7192 11 часов назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@SrideviKuwaitSrideviKuwait
@SrideviKuwaitSrideviKuwait 6 часов назад
Praise the lord బ్రదర్ గారు 🙏🙇🙏
@swarnalathagandham8150
@swarnalathagandham8150 8 часов назад
Shalom ayyagaru and all brothers and sisters Deva ma ktmbmlo unna prathi okkari sharira balaheenathala undi vdpnchi smprna swasthatha klgnchmni prdshthunmu thandri inthavaraku mmlnu kachi kapadinandhuku vandanalu ikanu kuda maku thoduga undi nadipinchamani prdshthunmu thandri amen devuniki mahima klgnu gaka ✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@rameshdasari3226
@rameshdasari3226 9 часов назад
తండ్రి మా కుటుంబాన్ని మమ్మును కాపాడుము 🛐 మా కుటుంబాన్ని రక్షించమని అప్పులు బాధలు తీసివేయమని నాకు మంచి ఉద్యోగం వచ్చేలా సహాయం చేయమని నా కొరకు ప్రార్థించమని 🛐 నా కుమారుని ఉద్యోగం కొరకు నా భార్య ఆరోగ్యం వరకు ప్రార్థించమని వేడుకుంటున్నాను 🙏🙏🙏 1:31 1:33
@snagaraju5579
@snagaraju5579 8 часов назад
Prabuva Naku patha car konukuney Krupa evuasya neky Mahima gantha prabhvam kalugunugka amen
@FlorenceFlorence-c2k
@FlorenceFlorence-c2k 8 часов назад
ప్రభువు పేరిట వందనములు సతీష్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనములు నీ హృదయం ఈ వాక్యం మా జీవితాలలో ఫలింపజేయును గాక దేవుడు మాకు తోడండి జయాన్ని విజయాన్ని ఘనవిజయాన్ని మా కుటుంబాల్లో చేయను గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@snagaraju5579
@snagaraju5579 8 часов назад
Prabuva na brother ki apulabhadanudhi vedepienchu prabuva nikey Mahima gantha prabhvam kalugunugka prabva Naku apulabhadanudhi vedepienchu prabuva nikey Mahima gantha prabhvam kalugunugka amen
@sivatripuraneni
@sivatripuraneni 7 часов назад
దేవాది దేవుడైన యేసయ్య నా ముందర నడిచి నాకు సమస్తమైన కార్యాలలో కాపుదల దయ చేసి ప్రభువా ఉన్నతమైన స్థలములో ఆయన నాకు నివాసయోగమును స్థిరపరచును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏
@Elshaddaimusic715
@Elshaddaimusic715 11 часов назад
Shalom to all Calvary temple ⛪ members, eroju devuni vakdanamu mana andari jeevitham lo neraverunu gaka amen amen amen, have to blessed full day in the name of our lord Jesus Christ...amen...🙏🏼
@Ambica-m1
@Ambica-m1 8 часов назад
Praise the lord 🙏🙏🙏🙏
@knagaraju3345
@knagaraju3345 8 часов назад
దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ 🙏🙏
@glam5041
@glam5041 7 часов назад
Praise the lord uncle amen ❤ Tq for everything yesaiah amen ❤
@VeeraMani-nu8pi
@VeeraMani-nu8pi 9 часов назад
దేవునికి మహిమ కలుగుగాక అమెన్అన్నయ్య ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య మాకుటుంబలు కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య భయంకరమైన వర్షాలు గాలివాన మంచి వాతావరణ కొరకు ప్రార్ధన చేదం ❤❤❤❤అన్నయ్య భారతదేశం ❤❤❤రక్షణ మారుమనస్సు ❤❤❤కొరకు ప్రార్ధన చేదం అన్నయ్య 🙏🙏🙏🙏💯💯💯💯🙏🙏🙏🙏
@thabithanagini2442
@thabithanagini2442 10 часов назад
🙏🙏 praise the lord sir 🙏🙏 ma family kosam preyer cheyandi sir please amen 🙏🙏 ma Babu ki kanu dhagara machala vachindi thagela preyer cheyandi sir please amen 🙏🙏 ma husband drink chayakunda devuni thelusukunela preyer cheyandi sir please amen 🙏🙏🙏🙏 ma husband maku phone cheyadam ledhu phone chesela preyer cheyandi sir please amen 🙏🙏🙏🙏🙏 preyer me all numbers please amen 🙏🙏🙏🙏🙏🙏
@kondaiahkasukurti484
@kondaiahkasukurti484 10 часов назад
అన్న షాలొమ్ అయ్య
@obulesukorapala2974
@obulesukorapala2974 8 часов назад
షాలోమ్ అన్న🙏🙏🙏🙏 యేసయ్య మీరు నాకు ఎప్పటికి తోడుగా నిలిచారు ఆ భాగ్యము మేము పోగొట్టుకొనకుండ కృపను చూపించుమని మేము పడినచోట మరల పడిపోకుండా విజయం దయచేయుమని యేసు క్రీస్తు పరిశుద్ద నామములో ప్రార్థించి అడిగి వెడుకొంటున్నాము తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏 వందనాలు దేవా 🙏🙏🙏🙏
@suvarnaraju6225
@suvarnaraju6225 9 часов назад
Shalom 🙏
@suryakala4690
@suryakala4690 6 часов назад
దేవునికి వందనాలు అయ్యా నా కోసం ప్రార్ధన చేయండి లోపల కంతి ఉంది దేవుడు నా ఆరోగ్యం బాగుచేయునట్లు కంతి కరిగి పోవాలని ప్రార్ధన చేయండి దేవుడు ఆ రోగం నుండి విడదల చేయునట్లు ప్రార్ధన చేయండి అయ్యా 🙏🙏
@lifeinchristheavenministry
@lifeinchristheavenministry 8 часов назад
Shalom Anna
@Ambica-m1
@Ambica-m1 8 часов назад
Shalom to all
@KittuKambalapally
@KittuKambalapally 9 часов назад
Praise the lord Annaya 🙏 hallelujah hallelujah Amen 🙏🙏🙏
@naninaveen5312
@naninaveen5312 9 часов назад
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏 sholam Anna 🙏🙏🙏🙏🙏🙏 napeli havali Ani parathana cheyara Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@ravinuthalabrahmmaiah2232
@ravinuthalabrahmmaiah2232 8 часов назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏💒💒🙏👀👏👏🚶‍♂️👏👏👀
@harinathhari4874
@harinathhari4874 8 часов назад
మా కుటుంబం కోసం ప్రేయర్ చియ్యాలి పాస్టర్ గారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤
@nirupamayarlagadda787
@nirupamayarlagadda787 10 часов назад
Praise the lord brother, పిల్లల ఆరోగ్యం బాగుండాలని, మారుమనస్సు, పశ్చాత్తాపం, క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించాలని, మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని, ప్రార్థన చెయ్యండి ఆమెన్. Pray for my family peace and health and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their bright future pray for their exams and best results pray for our world peace and health and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒✝️🎄👑🔔🍇🙌
@shankerk4480
@shankerk4480 6 часов назад
K. SAMUEL,, SHALOM GOOD MORNING ALL FAMILY MEMBERS RELATIONSHIP FRIENDS GOD BLESS YOU ALL 💖🙏🙏❤️🙏🙏💯💯💯💯
@SandeepSa-wt2of
@SandeepSa-wt2of 6 часов назад
అయ్యగారు మీకు మీ కుటుంబానికి వందనాలు
@chevuriarunkumar7044
@chevuriarunkumar7044 7 часов назад
పరలోకమైన మా తండ్రి అప్పులు బాధలనుంచి విడిపించమని అడుగుతున్నాను తండ్రి పనులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయా సూత్రం వందనాలు పనుల గురించి ఇంకా ప్రార్థన చేయమని అడుగుతున్నాను అన్నయ్యకి వందనాలు 🙏🙏🙏
@EDJ-lp9qv
@EDJ-lp9qv 8 часов назад
ప్రభువైన ఏసుక్రీస్తు నమ్మం లో అందరికి వందనాలు. .నేను గత సంవత్సరాల గా govt job కోసం చదువుతున్నాను...నాకు ఎగ్జామ్ ఇంకో 20 రోజుల్లో ఎగ్జామ్ ఉంది ..కనుక దయ చేసి ప్రాధన చేయండి ..దేవుడు నా జీవితం లో చేసిన ప్రమాణం నెరవేరు లాగున ...దేవుని చిత్తం నా జీవితం లో జరుగు లాగున ప్రాధన చేయండి . వందనాలు. .ఆమెన్.....ఆమెన్.....ఆమెన్
@AnuRadha-y1q
@AnuRadha-y1q 2 часа назад
Meeru nijanga devudu meelo devudu unnadu anna,
@tillu.g6179
@tillu.g6179 9 часов назад
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen
@RajaBabu-vz5kn
@RajaBabu-vz5kn 7 часов назад
వందనాలు యేసయ్య తండ్రి 🙏🙏🙏
@AnithaChilupoori
@AnithaChilupoori 6 часов назад
Amen 👏thank you Jesus 👏✝️🛐Shalom Ayyagaru 🙏Anitha from warangal
@AronuNune
@AronuNune 6 часов назад
షాలోమ్ అన్నయ్య నీకు వందనములు🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏 నా పేరు అహరోను అన్నయ్య నాలో బలహీనతగా ఉన్నది నా గురించి ప్రార్థిస్తామని అడుగుచున్నాను 🙏🙏🙏
@GovindkalingiriKalingirigovind
@GovindkalingiriKalingirigovind 8 часов назад
Shalom annaya Garu
@priyankachekka6288
@priyankachekka6288 9 часов назад
Amen amen 🙌🙌 shalom brother 🙏🙏
@sudarshankadapa
@sudarshankadapa 7 часов назад
Praise ది లార్డ్ brother 🙏🏿ప్లీజ్ pray for మై daughter కాలేజీ fees🙏🏿arrange
@rojatalluri-h4l
@rojatalluri-h4l 6 часов назад
Praise the lord 🙏 jesus 🙏 Deva Naku matho kuda thodu vundandi prabuva 😢😢😢😢😢shayam chaiyandi brabuva argyoni evandi Nayana 😢yesayya 🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢💯
@sarikavenkat4750
@sarikavenkat4750 9 часов назад
సతీష్ అన్న నాకు ఇల్లు కట్టుకోవాలని ఆశ అది నెరవేరాలని ప్రేయర్ చెయ్యండి ఆమెన్ ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🏼🙏🏼🙏🏼
@vinaybabu1752
@vinaybabu1752 10 часов назад
Shalom Ayyagaru and to all 🙏🙏🙏🙏🙏. Ayyagaru maa annayya health koraku, Naa pillalu education koraku and Naa jobs lo yedugudala koraku pray chayandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏.
@kingkumar4804
@kingkumar4804 6 часов назад
Amen thank you lord nuvu na toddai unnau tandri nike veladhi ondanalu stotram naiyya veladi ondanalu 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@maryvijay6796
@maryvijay6796 10 часов назад
మేము ఇల్లు కట్టుకొనుటకు అప్పు చేయకుండా తగిన సొమ్ము అందేలా ప్లీజ్ ప్రార్ధన చేయండి బ్రదర్. ఆర్థిక ఇబందులు గురించి ప్రార్ధన చేయండి మా కుటుంబం దేవుని మార్గంలో నడిచేలా. దేవుని చిత్తం మా జీవితంలో నెరవేరునుగాక.. 🙏🙏🙏
@swaruparani8575
@swaruparani8575 8 часов назад
Praise the Lord brother pray for my family Amen
@srikeerthiscreativeshining412
@srikeerthiscreativeshining412 9 часов назад
Praise The Lord Ayyagaru 🙏 Ayyagaru please pray for me 🙏 Ayyagaru Naa transfer vishayam Ayyagaru 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
@soujanyasouji8384
@soujanyasouji8384 8 часов назад
Praise the lord brother please pray for my family and my mother health and my sister health 🙏🙏🙏🙏🙏 shalom to all 🙏🙏🙏🙏 thank you 🙏😊🙏
@josephnallamalla7878
@josephnallamalla7878 9 часов назад
Shalom Ayyagaru thank you today God message
@RamBabu-te2yl
@RamBabu-te2yl 9 часов назад
N.Rambabu my family praise the lord brother 🙏
@Arunkumar-x7x4h
@Arunkumar-x7x4h 6 часов назад
TQ TQ so much God Amen 😢😢😢 shalom praise the lord 🛐🛐🛐🙏🙏🙏 nenu papani jainchulaguna prayer cheyandi 😢😢😢🛐🛐🛐 🙏🙏 🙏 Nenu papini rakshinchu thandri 😢😢😢🛐🛐🛐🙏🙏🙏 nenu papani jainchaleka pothunnanu prayer cheyandi 😢😢😢🛐🛐🛐🙏🙏🙏 Na papalu kshaminchu Laguna pray cheyandi 😢😢😢🛐🛐🛐🙏🙏🙏 Na kutumbam nilabadulaguna pray cheyandi 😢😢😢🛐🛐🛐🙏🙏🙏 Na love success ayyela pray cheyandi 😢😢😢🛐🛐🛐 shalom 🙏🙏🙏🙏
@sappanigowri5608
@sappanigowri5608 7 часов назад
Job deputation kosam prayer cheyandi brother
@avasanthamvasantham8990
@avasanthamvasantham8990 3 часа назад
A, Vasantham All A, sujatha 🎉🎉🎉🎉🎉
@swarnalatha5883
@swarnalatha5883 7 часов назад
Thanq yesayya na biddalu eddariki manchi jobs and manchi life partners ni echi deevistunnanduku neeku vandanalu thandri... wealth capital amount customer ki eppisthunnanduku neeku vandanalu thandri.. commission kosam aasapadi valllatho amount kattinchinanduku nannu kshaminchu yesayya
@baburaobandi3449
@baburaobandi3449 9 часов назад
🙏shalom brother, thank you, Glory to lord Jesus christ Amen.
@srinivasraomuthyala3977
@srinivasraomuthyala3977 6 часов назад
షాలోమ్ అన్న
@rameshneredimilli5821
@rameshneredimilli5821 6 часов назад
Praise the lord Everyone 🙏🙏🙏
@Swarnalatha-n1b
@Swarnalatha-n1b 9 часов назад
Shalom Jarjj kosam prayer cheyandi please
@victorsolomonm37
@victorsolomonm37 7 часов назад
Thank You Brother for the Wonderful and Blessed God's Promise and Message. Glory to JESUS.Amen.🙏🙏🙏.
@dondapatichinaveerraju1222
@dondapatichinaveerraju1222 7 часов назад
Shalom brother garu, please 🙏 preyar for my financial problems and my job, my family 🙏
@HimaSuji-kq2ig
@HimaSuji-kq2ig 8 часов назад
Praise the lord Jesus Christ 🙏🙏🙏🙏🙏 Thank you God today promise 🙏🙏🙏🙏🙏 brother maa family health kosamu Surya tanay education kosamu bidda la prathi vishayamu lo naa Bhartha cheyu prathi Pani lo naa health vishayamu lo Devuni Krupa vundulaaguna prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏 Thank you God for every thing Amen 🙏🙏🙏🙏🙏 Thank you brother 🙏🙏🙏🙏🙏
@yesubabuyesubabu961
@yesubabuyesubabu961 7 часов назад
Shalom evryone 🙏🏾
@satishbabu3111
@satishbabu3111 9 часов назад
Shalom Brother Garu Naa family members Arogyam koraku prardhana cheyandi Brother Garu Naa panulu koraku prardhana cheyandi Brother Garu Naa appulu badanundi vidudhala vachela prardhana cheyandi Brother Garu Naa kumarulu chaduvula vishayaolo thoduga vundandi thandri Naa sister ki manchi pelli sabhadaham vachilaguna prardhana cheyandi Brother Garu devuniki mahima ghanata prabhamulu yugayugamulaki kalugunukaka AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN
@revathiare4914
@revathiare4914 9 часов назад
Prise the lord deva majivithamulo acharya karyalu jarugunugaka amen ❤❤❤❤❤❤❤
@snagaraju5579
@snagaraju5579 8 часов назад
Prabuva narakapaka yandhu nikrpa alapudu kalugunugka neky Mahima gantha prabhvam kalugunugka amen
@SMRbeau
@SMRbeau 5 часов назад
Praise the lord shalom brothers and sisters please prayer cheyandi ma family rakshana kosam e vagdanam mana andhari jeevitham neraverchamani Jesus parishudda namamlo vedukuntunnam thandri Amen
@vikranthrao1734
@vikranthrao1734 Час назад
Pray for🤝 us Amen🙏 brother🤝🙏
@ramavathuvenkateswararao926
@ramavathuvenkateswararao926 7 часов назад
Praise the Lord pray🙏🙏🙏🙏 for my family members and financial problems will protect all critical position bless🙏🙏🙏🙏 my Lord.
@JagannadhamSeekoti
@JagannadhamSeekoti 9 часов назад
Praise the lord pastor garu 🙏💞
@rajusanayila8251
@rajusanayila8251 6 часов назад
Amen 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️💐💐💐💐💐 praise the lord
@sunkarachinna
@sunkarachinna 8 часов назад
Devunikay Mahima Kalugunu Gaka Amen 🙏🏻
@santoshkumarnakka5717
@santoshkumarnakka5717 7 часов назад
యేసయ్య నా స్నేహితుడు పేరు శ్రీను ఎన్నో అప్పుల ఉన్నాయి ప్రభువా వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక🙏🙏🙏
@asadisrinivas342
@asadisrinivas342 6 часов назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🛐🛐✝️✝️🙏🙏
@nallamallaissaku294
@nallamallaissaku294 6 часов назад
🙏🙏🙏🙏 Praise the lord 🙏🙏🙏🙏 ANNAYA Shalom 🙏🙏🙏🙏 ANNAYA Family Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 ANNAYA Today Ma Sister ki Exam Undi Prayer Chaiyendi 🙏🙏🙏🙏 ANNAYA Study Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏🙏 Shalom to all 🙏🙏🙏🙏
@poluparthivamai.91221
@poluparthivamai.91221 10 часов назад
Ayya ✝️✝️ స్తుతులు స్తోత్రములు దేవా మీకు వేలాది వందనాలు దేవా నీ కృప చూపు తండ్రి
@--rushi
@--rushi 8 часов назад
Hallelujah Praise the Lord Amen ✝️🙏
@SpyScorpion7
@SpyScorpion7 7 часов назад
🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మరియు ప్రశంసలు ఎల్లప్పుడు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏 అందరికి మా యొక్క ప్రేమ-పూర్వక వందనాలు!🙏🙏🙏😇😊
@KsudhaSudharani-xv7pl
@KsudhaSudharani-xv7pl 7 часов назад
Shalom annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nippulapallirameshvarma4776
@nippulapallirameshvarma4776 8 часов назад
షాలోమ్ బ్రదర్ ఆమెన్
@dayalamadhu8691
@dayalamadhu8691 6 часов назад
Praise the Lord brother🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏amen
@gantamanjula8649
@gantamanjula8649 8 часов назад
మా చిన్న బిడ్డ గ్రూపు 1 పరీక్ష రాస్తుంది దయతో ప్రార్థన చేయండి ఆమేన్ దేవాది దేవా కి వందనాలు ఆమ్ననే
@Bageem-m5g
@Bageem-m5g 7 часов назад
ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
@dhanammareddy9978
@dhanammareddy9978 7 часов назад
Praise the lord brother 🙏🙏🙏🙏
@AnkeGangadhar-zs5jn
@AnkeGangadhar-zs5jn 6 часов назад
Shalom brother garu praise the lord 🙏 brother garu maa Amma garikoraku maa chinnamma.mariyu maula gariamma rabinraj mariyu sudhakar garikoraku meamu chestunna prayathnalu safalam kavaalani dhaya chesi prayer cheyandi plz praise the lord 🙏🙏🙏 amen amen amen amen amen
@surendarputtala1175
@surendarputtala1175 8 часов назад
Shalom brother good vakyam
@VijayaLaxmi-y9i
@VijayaLaxmi-y9i 8 часов назад
Shalom Uncle And Family Glory To God Amen Amen Amen Amen Amen Hallelujah Amen ❤❤❤❤❤❤❤❤❤Very Good Morning Uncle 🙏
@snagaraju5579
@snagaraju5579 8 часов назад
Prabuva nenu chysy office lo alati ebhadhlu lekhudha jargetu Krupa evuasya amen
@snagaraju5579
@snagaraju5579 7 часов назад
Prabuva ma ammaki manchi arogam evuasya ma Nana mandu maneysy kurpa kalugunugka ma pelalaki manchi arogam evuasya prabva ma papaki fakshan alati ebhadhlu lekhudha jargetu Krupa evuasya amen
@paviprincey2388
@paviprincey2388 6 часов назад
Shalom 🙏🏻 all my Calvary family members.
@jasminemeena6582
@jasminemeena6582 10 часов назад
Nice message brother amen 👍
@maryvirgine9159
@maryvirgine9159 6 часов назад
Shalom brother amen pls pray for my children's and me 🙏🙏🙏🙏
@bjajipaljaipal8704
@bjajipaljaipal8704 10 часов назад
జైపాల్ నేను పెయింట్ వర్క్ చేస్తున్న పనుల కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్ 🙏
@pasunuribhaskar305
@pasunuribhaskar305 9 часов назад
Shalom 🙏🙏🙏
@BattinaSirisha-te8zp
@BattinaSirisha-te8zp 7 часов назад
Praise the lord sir ma family rakshana pondhali ani preyar cheyandi please sir
@penumurithirupathaiah4181
@penumurithirupathaiah4181 7 часов назад
🙏అమేన్ కుటుంబము రక్షణ కొరకు హర్షవర్దన్ జాబు కొరకు ఒకరిని నమ్మి మోసపోనము ఆర్థికంగా అభివృద్ధి కొరకు సుమలత ఆరోగ్యము కొరకు జివముగలదేవునికి ప్లేస్ ప్రియర్ బ్రదర్🙏
@GUNTHASIREESHA
@GUNTHASIREESHA 9 часов назад
Praise the lord 🙏
@BabyRajesh-hz3tj
@BabyRajesh-hz3tj 6 часов назад
Praise the lord Anaya please pray my Life and my family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kuramasirisha6819
@kuramasirisha6819 9 часов назад
Praise the lord annaya 🙇🏻‍♂️ praise the lord my dear brothers and sisters 🙇🏻‍♂️🙇🏻‍♂️
@KunchapuKalpana-im3pk
@KunchapuKalpana-im3pk 6 часов назад
Shalom 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryakala4690
@suryakala4690 6 часов назад
దేవుని కి వందనాలు అయ్యా నా కోసం ప్రార్ధన చేయండి లోపల కంతి ఉంది ప్రార్ధన చేయండి కంతి కరిగిపోవాలని దేవుడు నాకు ఈ రోగం నుండి విడదల చేయాలనీ
@RMadanna
@RMadanna 7 часов назад
👏 Praise 👏 the 👏 lord 👏👏 halelluya 👏 halelluya 👏👏 amen 👏 amen 👏
Далее