సచివాలయం ఉద్యోగులు తో ఇంటింటి పెన్షన్ ఇవ్వలేము అని జగన్ govt మోసం చేసి, అవ్వ, తాతలు, వికలాంగులు ఉసురు పోసుకున్నాడు, పాపం ఎక్కడికి పోదు మన వెనకని వస్తుంది.
Musali vallaku nadava leni vallaku pensions tolagincharu cbn meeru daya talachi vallaku nyayam cheyandi sir papam sir nirase migilindi 200 pension meeru ichhi nappati nunchi tesukontunnaru e roju urlo vallu tolagincharu sir bhadhaga indi cbn sir