Тёмный

దేవ స్తోత్రగానములపై దివ్య | Deva Sthotra Ganamulpi - by Dr. J. Pramela Selvaraj Ammagaru 

Bible Mission Guntur
Подписаться 6 тыс.
Просмотров 540 тыс.
50% 1

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 218   
@praneeth0539
@praneeth0539 Год назад
దేవస్తొత్రగానముల్ పై - దివ్యస్థలములో - దేవమారుగానముల్ భూ - దేశస్థలములో - దేవలోకపావనులను - దీన నరులను బోవజూడ భువి దివి క్రిస్మస్ అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో పవ్వళించి యున్న దేవ బాలయేసులో = ఇవ్విధముగ సఫలమాయే - ఈదినంబున నవ్వుమోము - నరుని కబ్బెను|| దేవ || షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు = భూమిపైన నరుడుగాను - బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - బోగమొందెను|| దేవ || అందరి వంశంబులు నీ - యందుదేవెన - బొందునంచు నబ్రామునకు నందెనువాక్కు = అందెక్రీస్తు యూదులకును అన్యజనులకున్ విందుక్రిస్మస్ - విశ్వమంతటన్|| దేవ || షీలో వచ్చువరకు యూదాలో నిలుచుచు - నేలురాజు దండ ముండు నెపుడు తొలగదు = నేలమీద నిత్యశాంతి పాలనజేయ పాలకుండౌ - బాలుడు - జన్మించెన్|| దేవ || అక్షయమగు చుక్కయొకటి - యాకోబులో - లక్షణముగ బుట్ట వలయునుధాత్రిపై - రక్షణార్ధులే సదా ని - రీక్షించెడు నక్షత్రం బగు రక్షకుడుదయించె|| దేవ || పుట్టవలయు మోషేవంటి - పూర్ణ ప్రవక్త - ఎట్టివారలైన నెరుగ నట్టి ధర్మముల్ - దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు - పుట్టెన్ గొప్ప - బోధకుడాయెను|| దేవ || మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్ - నరులకు దేవుండెతోడు నిరతమువరకున్ - దరినిదేవుడుండుగాన - వెరవమెన్నడున్ పరమ దేవుని సహవాసము లభించున్|| దేవ || మననిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను - చనువుగ దరిజేర శిశువు - స్వామియాయెను = తనువు రక్షణను గణింప - వెనుకదేయదు వినయభూషణులకు - వేళవచ్చెను|| దేవ || మొలకలెత్తవలె యెషయి - మొద్దునందున - ఫలములేని మోడు నరుల - వంశవృక్షము = విలువగలుగు నిత్యజీవ - ఫలములిడుటకై కళగల జన్మార్ధకరుడు వచ్చెను|| దేవ || కలులు చీకటిన్ నడుచుచు - వెలుగుచూచిరి పలువిధంబులైన యట్టి పాపచీకటుల్ = తొలగజేసి శుద్ధకాంతి - కలుగజేయును - వెలుగుగా దేవుడు - వెలసె ధాత్రిలో|| దేవ || అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ - నిజచరిత్రను = అల్పులందు సైతమల్పమైనయూళ్ళలో స్వల్పరక్షస్థాపకుడై వచ్చె|| దేవ || ఆడితప్పనట్టిదేవ - అనంతస్తొత్రముల్ - నాడు పల్కువాగ్ధానముల నన్నిటిన్ = నేడు నెరవేర్చినావు నీ సుతునంపి కీడుల్ బాపు క్రిస్మసుగల్గె|| దేవ || నీ నిజవాగ్ధత్తములను - నిత్యము నమ్మి - వాని నెరవేర్పులు విని - వట్టివి యనక = మానసమున ననుభవించు - మనసు - నీయుమని - దానమూల్య - జ్ఞానమొసగుమీ|| దేవ || గగనమందు క్రిస్మసుండు - గానకీర్తులౌ - జగతియందు క్రిస్మసుండు స్థవముగల్గుత = యుగయుగములవరకు త్రైకు - డొందు ప్రణుతులు సొగసుగ బరిగెడు - చోద్యగీతముల్|| దేవ || దేవస్తోత్ర గానముల్ ఫైదివ్య స్టలములో దేవమారు గానముల్ భూదేశ స్టలములో దేవలోక పావనులను దీన నరులను -బ్రోవ జూడ భువి దివి క్రిస్మస్ అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో - పవ్వలించియున్న దేవా బాలయేసులో - ఇవ్విధముగా సఫలమాయే ఈ దినంబున నవ్వ మోము నరునికబ్బెను(దేవ) షేముదేవ వందనంబు చెప్పబడియెను - భూమి క్రిస్మస్ భోగమొందెను (దేవ) అక్షయమగు చుక్కఒకటి యాకోబులో- లక్షణముగ బుట్టవలయును ధాత్రిపై - రక్షణార్ధులే సదా నిరీక్షించెడు నక్షత్రంబగు రక్షకుడుదయించె
@chennaiahdammu-by5zl
@chennaiahdammu-by5zl 10 месяцев назад
Maranatha Ammagaru
@chennaiahdammu-by5zl
@chennaiahdammu-by5zl 3 месяца назад
Amma garki maranatha
@HarikaKotala-hh9qy
@HarikaKotala-hh9qy Год назад
Maranaatha ammagaru
@sridharchalla1620
@sridharchalla1620 3 года назад
ఎంతో బాగా పాడారు అమ్మగారు
@pandunaidu7180
@pandunaidu7180 Год назад
అమ్మ గారి కుటుంబ నికి దేవుని కృప కపుదల నిరంతరం ఉండును గాక ....ఆమెన్ 🙏
@abhinakka
@abhinakka Год назад
Super
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 3 года назад
అమ్మగారు!మీ లాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు. పనివారు కావాలి. మీకు వందన మరనాత లు. Shalom
@durgaprasad-ul9eq
@durgaprasad-ul9eq Год назад
Maqhavl
@ghantasalanageswaravu7307
@ghantasalanageswaravu7307 Год назад
@@durgaprasad-ul9eq p 🎉🎉🎉p 😀💜7 💓💓
@mariammagara8475
@mariammagara8475 8 месяцев назад
Hj
@tatapudidileep3259
@tatapudidileep3259 4 года назад
Devunika mahima kalugunugaka amen
@vijayprasanth2536
@vijayprasanth2536 4 года назад
🙏🙏🙏🙏Maranatha Ammagaru 👍👍Maranatha
@callmedad1859
@callmedad1859 11 месяцев назад
బాగా పాడారు అమ్మగారు. ❤
@keerthinamala9357
@keerthinamala9357 5 лет назад
Maranatha Amma garu
@babuyeriipogu3772
@babuyeriipogu3772 4 года назад
Keerthi Namala wwwxxxsex
@dhomandhalaprasadhdhomandh9844
@dhomandhalaprasadhdhomandh9844 4 года назад
Maranatha
@bdas5164
@bdas5164 5 лет назад
Amen maranatha
@shyamaddala5553
@shyamaddala5553 5 лет назад
Marnatha ammagaruu👌👌👌👌👌👌
@jyothipuli1168
@jyothipuli1168 3 года назад
Amma garu maranatha
@kusumasujatha5950
@kusumasujatha5950 5 лет назад
Maranatha ammagaru Wonderful song I like this song
@tarunmarothu
@tarunmarothu 5 лет назад
Nice song
@ashapulapartiasha9921
@ashapulapartiasha9921 5 лет назад
Maranata ammagaru
@sureshvattipalavattipala2320
@sureshvattipalavattipala2320 4 года назад
my fevaret song vandanalu
@user-lu6we4yi1i
@user-lu6we4yi1i 6 месяцев назад
దేవునికే మహిమ కలుగును గాక...amen.. Maranatha
@domarajesh5034
@domarajesh5034 2 года назад
మరనాత అమ్మగారు ➕️🙏
@prasanthikolli
@prasanthikolli 9 месяцев назад
🙏🙏
@kumarik305
@kumarik305 4 года назад
Super. Song
@jyothipuli1168
@jyothipuli1168 3 года назад
Maranatha syamul kiran bro ammagaru
@anjibabu93
@anjibabu93 3 года назад
Maranathaammagaru
@shanthipriya1473
@shanthipriya1473 3 года назад
prayer for amma garu
@m.v.p.gamers4786
@m.v.p.gamers4786 4 года назад
I love this song tq ammagaru🙏
@leelavenkatesh3828
@leelavenkatesh3828 2 года назад
Praise the lord sai baba
@even293
@even293 4 года назад
Chhattisgarh Bible mission. Ammaguru maranatha God please you Hme like Kare sir chhattisgarh se hai hm 👍👌
@RAMESH-vs7ut
@RAMESH-vs7ut 3 года назад
Maranatha
@induadduri4971
@induadduri4971 4 года назад
MARANATHA DEVADASU AYYAGARU MARANATHA AMMA GARU /\
@chinnamaddilety1085
@chinnamaddilety1085 2 года назад
Good songs
@nenavathusandhya6614
@nenavathusandhya6614 6 лет назад
maranatha. Amma. garu.
@KSR_Oney
@KSR_Oney 3 года назад
అవ్వ కిచ్చినట్టి వాక్కు అదిగొ తొట్టిలొ పవ్వలించియున్న దేవ బాల యేసులా ఈ విధంగా సఫలమాయే ఈ దినంబునా నవ్వు మోము నరునికబ్బెను.
@ankadatipandurangadu2824
@ankadatipandurangadu2824 5 лет назад
Maranatha ammagaru prayer my job and marriage vishayamy please prayerfully Jesus name I
@sagarsri4021
@sagarsri4021 2 года назад
MARANATHA AmmaGarU... I HopE YoU are FinE TheRe By God's BlesSingS...
@nagajyothinelapati4165
@nagajyothinelapati4165 4 года назад
Jyothi family maranatha
@nagajyothinelapati4165
@nagajyothinelapati4165 4 года назад
Maranatha
@SatyaSatya-yk2cv
@SatyaSatya-yk2cv 4 года назад
Ammagaru God bless you
@KIRANKUMAR-xu4xr
@KIRANKUMAR-xu4xr 5 лет назад
Thank you for Bible mission
@vinnakotaramya3076
@vinnakotaramya3076 6 лет назад
Excellent song jesus love u soo much
@danoharijan4280
@danoharijan4280 3 года назад
Maranatha Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@guruprathap8088
@guruprathap8088 4 года назад
Amma song super ga undi
@yosobujavallamudi8458
@yosobujavallamudi8458 5 лет назад
I this song super
@sankarprasad8778
@sankarprasad8778 2 года назад
🙏🙏🙏🙏 Vandanalu amma chala baga padaru.
@premkumark5688
@premkumark5688 4 года назад
Devunike Mahima kalugunu gaka amen praise the Lord ammagru
@stephenkirankumarch9226
@stephenkirankumarch9226 5 лет назад
Melodious
@karedullaravikumar1390
@karedullaravikumar1390 5 лет назад
Maranata song is super😍😘
@KEVINPREM.
@KEVINPREM. 3 года назад
Maranatha అమ్మగారు
@stephenkirankumarch9226
@stephenkirankumarch9226 5 лет назад
Beautiful
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 3 года назад
నిజమైన దేవుని వధువు మీరే.
@JyothiKattepogu
@JyothiKattepogu 8 месяцев назад
Chala baga padaru ammagaru mi voice chala bagundi maranatha 😊
@iammonster4551
@iammonster4551 3 года назад
Super
@mahimarajumahimaraju3027
@mahimarajumahimaraju3027 4 года назад
maranatha amma
@medikondavijaykumar1001
@medikondavijaykumar1001 5 лет назад
maranatha
@bellumdeepthi
@bellumdeepthi 5 лет назад
Maranatha Amma garu! I can see real Christmas in front of my eyes with your song.
@kolluridurgarao9097
@kolluridurgarao9097 6 лет назад
Prise the lord Very good song . Madam
@taritlasaikumar100
@taritlasaikumar100 4 года назад
Maranartha ammagaru
@ranjitmohan4549
@ranjitmohan4549 4 года назад
Praise the lord
@sunnydoppalapudi9945
@sunnydoppalapudi9945 5 лет назад
EXELENT SONGS
@vasuvasu667
@vasuvasu667 4 года назад
NYC song ammagaru
@ambatiraja9607
@ambatiraja9607 7 лет назад
excellent song
@guruprathap8088
@guruprathap8088 4 года назад
Maranta ammagaru
@sudhakarlucky5593
@sudhakarlucky5593 5 лет назад
Nice song maranatha to ammagaru
@GSBM23
@GSBM23 6 лет назад
Good morning .praise the Lord. wonderful songs
@chyacobu6658
@chyacobu6658 4 года назад
Nise song
@jonpauljonnalagadda4247
@jonpauljonnalagadda4247 4 года назад
Praise the Lord ammagaru nice waeis
@rathnamadiga1427
@rathnamadiga1427 4 года назад
MARANATHA ammagaru
@divyach9799
@divyach9799 6 лет назад
maranatha ur blessed with so many people
@user-xk4cx2nd4j
@user-xk4cx2nd4j 8 месяцев назад
అమ్మగారు ఇన్నాళ్లకు మిమ్మల్ని చూసాను మీరు చాలా ఆత్మీయత తో పాడారు నిత్యము సన్నిధి లో మీ కోసం మీ సేవ కోసం మీకు కలిగిన సమస్తాము కొరకు ప్రార్ధిస్తూ వున్నాను మరనాత 👌👌🙏🙏🙏🌹🌹🌹
@merimatha4993
@merimatha4993 5 лет назад
Nice songs amma
@tejuchillimuntha7222
@tejuchillimuntha7222 5 лет назад
Maranatha amma🙏
@imameshaik6539
@imameshaik6539 5 лет назад
God bless u
@pavansai6163
@pavansai6163 5 лет назад
Amma nice song
@bellamprabhakar5138
@bellamprabhakar5138 4 года назад
God bless amma garu.
@prazne4358
@prazne4358 3 года назад
B bhul bhuk
@anildurgaprasad2667
@anildurgaprasad2667 3 года назад
Maranatha ammagaru🙏🙏
@solomonganta900
@solomonganta900 3 года назад
MARANATHA praise God Hallelujah greetings in jesus name from Solomon John Tyagaraju Ganta
@manitejabitra328
@manitejabitra328 4 года назад
We miss you ammagaaru maranathammagaaru
@udayrayudu7984
@udayrayudu7984 2 года назад
Devuniki matrame mahima😍💖💓💓💓💕💕💕🎉🎉😍😍😍😍
@chanduborugadda6916
@chanduborugadda6916 2 года назад
maranatha the Bible mission 💞💕☦️☦️
@sailajanamburu8967
@sailajanamburu8967 3 года назад
Blessed voice 👌 maranatha ammagaru 🙏
@downtoearth4692
@downtoearth4692 6 лет назад
jesus himself can enjoy your way of singing piece to mind, bt may god bless with long health
@devadasudomasani784
@devadasudomasani784 2 года назад
Maranatha ammagaaru 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@mannavakrishna104
@mannavakrishna104 Год назад
Maranata Amma Garu Kristopher, Anakapali Bible mission
@bandarukiran8485
@bandarukiran8485 3 года назад
Maranatha ayyagaru 🙏🙏🙏 Maranatha 🙏 ammagaru God bless you and your family members all 🙏🙏🙏🙏🙏 Maranatha
@gundranagaraju571
@gundranagaraju571 5 лет назад
Maranatha ammagaru.. Glory to GOD.. super song
@taritlasaikumar100
@taritlasaikumar100 4 года назад
Happy Christmas amma Garu
@BiblemissionKandipadu
@BiblemissionKandipadu 5 лет назад
MARANATA AMMA
@Jyothi-vz5ki
@Jyothi-vz5ki 3 года назад
Maranatha Ammagaru 😍🙏🙏🙏🙏👌
@PraveenKumar-mr3cr
@PraveenKumar-mr3cr 3 года назад
Andhariki maranatha
@PraveenKumar-mr3cr
@PraveenKumar-mr3cr 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@rupeshbagh9291
@rupeshbagh9291 4 года назад
Maranatha amagaru good songs
@vijaykumarpoleti9526
@vijaykumarpoleti9526 5 лет назад
Maranatha andi amma garu..
@srinuadhimulam5277
@srinuadhimulam5277 4 года назад
Maranaatha amma
@pentiboyinaprasad2079
@pentiboyinaprasad2079 4 года назад
Maranatha Amma Garu pray for estaru rani she is struggle devil plzzz all brothers and sister plz for
@MRajuMRaju-kk3bo
@MRajuMRaju-kk3bo 5 лет назад
I love song 👶 👧
@guruprathap8088
@guruprathap8088 4 года назад
Amen
@wallpapergallery5098
@wallpapergallery5098 4 года назад
Nice 👍
@venkatkrishna6213
@venkatkrishna6213 6 лет назад
Maranatha sister.. excellent song
@immik8689
@immik8689 6 лет назад
Venkat Krishna CV go
@mittasamuel
@mittasamuel 6 лет назад
maranatha ammagaru
@b.varshiniomshanthi6697
@b.varshiniomshanthi6697 5 лет назад
wow
@thanujathanu6522
@thanujathanu6522 2 года назад
Maranatha🙏
@sjakeya1057
@sjakeya1057 3 года назад
Mummy maranatha ❤️ love you
@sravanilatha715
@sravanilatha715 3 года назад
Maranatha pedamma Garu babay Garu chinamma Garu maranatha
@santhosh2413
@santhosh2413 4 года назад
Halleluyya
@DurgaPrasad-vl5sn
@DurgaPrasad-vl5sn 2 года назад
🥰🥰🥰
Далее
Prank Orchestra
00:10
Просмотров 852 тыс.
Amme Narayana Devi Narayana - Hindu Devotional Song
20:36
Smt. Dr. J. Prameela Selvaraj. kakani thota Guntur
43:42