నమస్తే అండీ. దక్షిణ ఫేసింగ్ ఇల్లుమాది. మా వెనుక పడమరలో ఉన్నవారు తూర్పు ఆగ్నేయం పెరకము వచ్చినదని కొంతమేర వదిలి వేసినారు. దానికి చిన్న గోడ కట్టి ఉంది. అది మా గోడకు అనుకోకుండా ఉంటుంది. అయితే మేము దానిలో పువ్వుల మొక్కలు వేసుకోవచ్చా. దయచేసి రిప్లై ఇవ్వండి నమస్కారములు.🙏🙏🙏🙏🙏🙏