🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా! నేటి సమాజం నిజ జీవితంలో రాజకీయ పరంగా నైతికంగా అనుసరించవలసిన సంప్రదాయ పద్ధతులు చక్కగా వివరించారు మీకు పాదాభివందనాలు🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
గురువు గారు నమస్కారం.మీలాంటివారు సమాజం లో చాలా అవసరం.స్కూల్్స లో మీలాంటి వారి చే చెప్పబడితే బాగుంటుంది.టీచర్్స మాట కూడా వినే పరిస్థితిలో లేరు.చాలా ఘోరం గా మారుతున్నారు.మందు, డ్రగ్ ్స అలవాటు లు.చూడలేక, చేయలేక పోతున్నాము.
నమస్కారం గురువుగారు మీరు చెప్పిన వీడియోలు చాలా బాగా ఉన్నాయి మీ మాటలు విని అందరూ మారాలి తోటి వారికి సహాయం చేయాలని ఆలోచన అందరికీ రావాలి సర్వేజనా సుఖినోభవంతు
Excelent and wonderful sir. Guruvu gariki guruvugare saati. And once again tq. Ayana speech yeanthabavuntundo matalalo cheppalemu. Ieppudunna samajaniki ietuvanti vyektulu chala avasaram. Tq guruvugaru. Guruvugariki na padabi vandanamulu sir
@@sudharani682ఆధార్, రేషన్, సబ్సిడీ, స్కీమ్, పెన్షన్, పాస్పోర్ట్ మొ వాటికి అన్నింటికీ ఖచ్చితంగా కావాలి అలా ఎవరి వ్యాపారం కోసమో మొత్తం 145 కోట్ల జనాల జేబుల కు చిల్లు పెట్టి దోచి పెడుతున్నారు, ఇంక మొబైల్ తీసుకోక చస్తారా...జీవితం కుదువ బెట్టి మరీ కొనేతట్టు చేశారు. దీన్ని బట్టి పేదలు కాదు అని నిర్ధారణ చేయడం సమంజసం కాదు. అది iPhone అయితే అయి వుండదు ఖచ్చితంగా ఏదో చైనా డమ్మీ మొబైల్ oppo, mi లాంటి వే 2nd హ్యాండ్, 3rd హ్యాండ్ వుంటాయి.