Тёмный

దేశమంతా ఒకే సారి ఎన్నికలు సాధ్యమేనా?|| Thulasi Chandu Clips 

TC Clips
Подписаться 48 тыс.
Просмотров 3,6 тыс.
50% 1

ఇది పూర్తి వీడియో కాదు. Thulasi Chandu మెయిన్ ఛానెల్లో ఉండే వీడియోలోని కొంత భాగం ఈ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. పూర్తి వీడియో కోసం క్రింది లింక్ను క్లిక్ చేసి మెయిన్ ఛానెల్లో పూర్తి వీడియో చూడండి.
• దేశమంతా ఒకే సారి ఎన్ని...
ఛానెల్ లింక్: / @thulasichandu
ప్రజల మద్దతు మాత్రమే ఇండిపెండెంట్ జర్నలిజాన్ని బతికిస్తుంది. కింది లింక్ క్లిక్ చేసి ఈ ఛానెల్లో సభ్యులుగా చేరండీ, చేర్పించండి.
/ @thulasichanduclips
Support Independent Journalism
Join this channel as a paid member to support Independent Journalism
/ @thulasichanduclips
#thulasichandu #tulasichandu #journalistthulasichandu

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@gowrishankarraochukka5148
@gowrishankarraochukka5148 10 часов назад
Mana Desam అర్దం కానివారు చేసే నిర్ణయం ఇది
@elthurishankar5387
@elthurishankar5387 День назад
జమిలి ఎన్నికల వల్ల రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం.వివిధ రాష్ట్రాల సమస్యలు వేరు,దేశ సమస్యలు వేరు. నియంతృత్వం కు దారి తీస్తాయి. జై భీమ్ లతో.
@SomayyaGhanta
@SomayyaGhanta 11 часов назад
ఎలక్షన్ల సమయం ఆరు సంవత్సరాల కి పెంచాలి మధ్యలో మూడు సంవత్సరాలకు ఒకసారి రీ కాల్ విధానం ప్రవేశ పెట్టాలి మరీ ముఖ్యంగా దామాషా ఎన్నికలు ఓట్లు పర్సంటేజ్ నీ బట్టి పార్టీకి సీట్లు ఇవ్వాలి
@Ajay-Column
@Ajay-Column День назад
Good analysis
@suryaana4857
@suryaana4857 14 часов назад
Good point హె
@maharajbvk8836
@maharajbvk8836 15 часов назад
ఒక దేశం ఒక చివరి ఎన్నికలు
@ramappakamsala1238
@ramappakamsala1238 День назад
Pl oppose this.if required ballet system ant any cost .
@maharajbvk8836
@maharajbvk8836 15 часов назад
One nation one election ,one nation one last election
@philipkumar2285
@philipkumar2285 3 часа назад
One nation✅ One election✅ One religion✅ One food habit✅ One dress code✅ One manusmuruthi✅ No One judgement❌ No One equal right❌ నియంత మాత్రమే ఈ ఆలోచనలను ,ఆలోచిస్తాడు
@razb7601
@razb7601 19 часов назад
Main channel lo post cheyyandi madam 🎉🎉🎉
@venkateshwar87
@venkateshwar87 22 часа назад
అంత డ్రామా 😂😂.. అది సాధ్యం కాదు హర్యానా, జమ్ము, మహారాష్ట్ర లో బీజేపీ ఓడిపోతుంది అందుకే ఈ గోడి ఈవీఎం చిల్లర నాటకాలు.. One nation -one education అని మోడీ ఎందుకు పెట్టకూడదు 😏
@harisake6068
@harisake6068 15 часов назад
Audio assal Bagoledu akka small echo
@emmadivenkatesh-zo8ki
@emmadivenkatesh-zo8ki День назад
356 పార్లమెంట్ సభ్యులు అమోదం కావాలి సాగనికిపైన రాష్ట్రాలు అమోదం కావాలి. ప్రస్తుతం అమలు అవకాశం లేదు. దేశానికి కావాల్సింది ఒక్కే దేశం ఒక్కే విద్యా విద్యం కావాలి🇮🇳🇮🇳✊✊
@maharajbvk8836
@maharajbvk8836 15 часов назад
2014 congress మీద వ్యతిరేకం బీజేపీ మోడీ గెలిచాడు ,2019 పుల్వమా ఘటన దేశ ప్రజలు అందరు భద్రత హిందువుత్వం once more modi అని evm ద్వారా గెలిచాడు ,2024 రాముడు గుడి హడావిడి గా నిర్మాణం ఓపెన్ రాముడు హిందుత్వం మోడీ ఏమి పని చేయలేదు ఒక్క evm ఒక్కటే పని చేసింది , one nation one last election దేశం మొత్తం లోకసభ అసెంబ్లీ మొత్తం నీ evm ద్వారా one nation one last election ద్వారా నియంతృత్వం లో కి పోతుంది రష్యా లో పుతిన్ లాగ
@Saikumar019
@Saikumar019 9 часов назад
Ore Communist pulwama attack ni manifesto lo add chesav kada ra Mari Congress tenure lo Taj hotel terror attack ni simple tisukovLa ,meku desham kanna bodi communist siddantalu ekkuvaayyi okapudu communist are the real warriors but now penda😂
@laharibabukotha5262
@laharibabukotha5262 День назад
Make a video on waqf bill akka
@maddukurivenkateswarrao4811
@maddukurivenkateswarrao4811 2 часа назад
Chestundi waqf board ki anukulanga
@varun722
@varun722 28 минут назад
జై భీమ్ హ...😂😂😂😂😂
@samba369
@samba369 4 часа назад
అప్పుడు.. అప్పుడు ఎన్నికలు జరిగితేనే వీళ్ళు ప్రజలకు సరిగా మంచి పనులు చెయ్యరు.. 😂
@dany7000
@dany7000 День назад
Asalu possible kadu ela governments ni kuluchese parties unnapudu one nation, one election ela kudurutundi
@philipkumar2285
@philipkumar2285 3 часа назад
One nation,one election, only once one evm temparing జీవితకాల బీజేపీ పాలనను బద్దలు కొట్టండి అది జరిగితే దేశం చాలా భాగాలుగా విడిపోయింది
@shaikgouse5312
@shaikgouse5312 День назад
Iove❤ you marrime
@saikumarmacharam5501
@saikumarmacharam5501 День назад
Waste fellow
@varun722
@varun722 30 минут назад
సరే గానీ మొహం ఎందుకు అలా పెట్టినవ్ తల్లి ఏదో నీ కంప మునిగినెట్టు😂😂😂😂
@rameshbabu-iq1yv
@rameshbabu-iq1yv День назад
Daily election tho neeku ekkuva money collection
@aakashdhanush7
@aakashdhanush7 11 часов назад
i support one nation ,one election dont follow tulasi chandu videos ,hindu dharmam ni nashanam cheyali anukuntundi tulasi chandu ade thana agenda adi manaki telidu
@varun722
@varun722 27 минут назад
ఓరి దరిద్రులు రాల మీ చిల్లర వేషాలు అపుర్రి మీ పుచ్చకాయ మాటలు
@mohammedshafiahamad5823
@mohammedshafiahamad5823 22 часа назад
Ippudu అర్థమైంది ఇజ్రాయెల్ లో తయారుచేస్తున్నారు evm lu జమిలి ఎన్నికలు one time settlement
@peramasaniramakrishnarao599
@peramasaniramakrishnarao599 5 часов назад
నీకున్న పీత బ్రెయిన తో ఇటువంటి కామెడీలు చేయటం ఆపు తులసమ్మ జమిలి ఎన్నికలు కొత్త కాదు అన్నావ్ ఇది అందరికీ తెలిసిందే మరి ఎందుకు ఈ ఏడుపు తులసమ్మ ఫెడరల్ స్ఫూర్తి ఎలా దెబ్బతింటుంది అనేది నాకు ఆయితే అర్థం కాలేదు ఇంకోటి ఏదో చెప్పావ్ చైనా బ్రేక్ అవుతుందా ? 😂😂😂 రామనాథ కొవీంద్ గారు అతని టీం చాలా పిచ్చి వాళ్ళు పాపం నీకు తెలిసినది కూడా వాళ్ళకి తెలియకుండా పోయే hmm నీ అంత మేధావులు లేరు కాబట్టి మీరు జమిలి ఎన్నికలు ఎలా చేయాలి ఎందుకు చేయాలి చేయటం వల్ల ఉపయోగం ఏంటి నష్టం ఏంటి అని ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రధాన మంత్రి కార్యాలయం వారికి ఇవ్వండి మరి మి అంత మేధావులు లేరు కదా తులసమ్మ
@investingmantra6076
@investingmantra6076 5 часов назад
It's a complete propaganda
@supportnrc-caa5625
@supportnrc-caa5625 8 часов назад
One constistution, one nation, one election. Ganjayi akkaki nachaledhemo.
@supportnrc-caa5625
@supportnrc-caa5625 8 часов назад
A elections ayina BJP a gelustundhi, prajalu bjp ne elect chestaru, vote ki laksha scamgress istamanna sare bjp a gelustundhey ganjayi akka
@vattiprolusachin6278
@vattiprolusachin6278 5 часов назад
Bocchu gelavaali. Congress ye naakesindhi ra desham ni anukunte BJP ochhi mottham andharini sanka naakinchesaaru. Vote la kosam matha chicchu lu petti Naasam chesesaaru.
Далее