Тёмный

దేశీ ఆవుపాల పార్టీ || Desi Cow Milk Party in Kukatpally Hyderabad  

Swadesi Natural Products
Подписаться 6 тыс.
Просмотров 2 тыс.
50% 1

Click to Watch : • దేశీ ఆవుపాల పార్టీ || ...
ఆరోగ్యాన్ని ఇస్తూ...
ఆయుష్షును పెంచుతూ...
ఆనందాన్ని ఇచ్చే...
దేశీ ఆవుపాల పార్టీ...
పూర్తి గో-ఆధారిత పదార్దాలతో వంటకములు + దేశీ ఆవు పాల సేవనము
☘️ ప్రవేశం : ఉచితము
( ముందస్తు నమోదు చేసుకున్నవారికి మాత్రమే)
☘️ తేదీ- సమయం:
11th ఫిబ్రవరి, ఆదివారం 5.20 Pm
☘️ నిర్వహణ ప్రదేశం:
వినాయక మండపం
రోడ్ నెంబర్ 3,జయనగర్ కాలనీ,
కూకట్ పల్లి, హైదరాబాద్.
గూగుల్ మ్యాప్:-
maps.app.goo.gl/MsRW5ZEdCRRDQ...
☘️ ముఖ్య అతిధి:
శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు
( అఖిల భారత గోసేవ ఫౌండేషన్)
☘️ వక్త :
శ్రీ వడ్డి కృషి గారు
(శ్రీమద్ జగద్గురు మద్వాచార్య గో విజ్ఞాన కేంద్రం, మచిలీపట్నం )
☘️ కార్యక్రమ అవగాహన అంశాలు:
🌸ఆధునిక సైన్స్ వల్ల కాని విశయాలు ఆవు ద్వారా ఎలా సాధ్యం అవుతాయి...
🌸మానవ జీవనంలోని ఆటంకాలు అధిగమించేందుకు, 100% ఆవు ద్వారానే పరిష్కారం ఎలా...
🌸ఖర్చు లేకుండా...అవు ద్వారా ఆనందం - ఆర్థికం ఎలా పొందవచ్చు...
🌸ఆవు గురించిన మరిన్ని ఆసక్తికర - అశ్చర్యకరమైన విషయాలు, సైన్స్ ను జోడించి అందిచబడును.
☘️ కొస మెరుపు: కార్యక్రమానికి హాజరైన వారిలో 10 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసి, గో- ఆధారిత బహుమతులు అందిచబడును.
☘️ షరా/ Note: సూర్యాస్థమయం లోపు ఆహారం సేవించాలి కనుక, 5.30pm కల్లా కార్యక్రమ నిర్వహణ ప్రదేశానికి చేరుకోవలెను.
ఇట్లు,
కార్యక్రమ నిర్వాహకులు:
శ్రీమతి శ్రీ బండారు శ్వేత-రాజుశెట్టి
స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్
903003654
ఈ సమాచారం మీ మిత్రులకు చేరవేసి మన తల్లి లాంటి గోమాతలను రక్షించుకుందాము!!!
గోవు సేవలో భాగం అవుదాం!!!!
Whatsapp
Phone: 90300 36524.
దయచేసి ఇతర గ్రూపులకు షేర్ చేసి గోమాత రక్షణలో బాగం అవుదాం!!!!!
గోమాత ను కాపాడుకుందాం 🙏🏻
𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 :
whatshop.live/swadheshi
𝐅𝐚𝐜𝐞𝐁𝐨𝐨𝐤 𝐋𝐢𝐧𝐤 :
/ swadesi1947
𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 𝐋𝐢𝐧𝐤 :
/ swadesinatural2
𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬:
90300 36524
𝐒𝐇𝐎𝐏 𝐀𝐃𝐃𝐑𝐄𝐒𝐒 :
Swadeshi Natural Products
Hyderabad
Telangana state
#natural #ayurvedic #swadeshiayurvedic

Опубликовано:

 

6 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Самое Романтичное Видео ❤️
00:16
⚡️Uylanishim kerak, sovchilikka borasizmi?...😅
00:50
ХЕРЕЙД БОИТСЯ МОЕЙ СОБАКИ!
37:08
Просмотров 614 тыс.