ఇప్పుడు కూడా ప్రవక్తలు రెవరెంద్స్ వున్నారు కానీ పేరుకె వాక్యం లేదు ప్రార్దన లేదు కానీ బంగ్లాలు కార్లు ఆస్తులు మాత్రం ఉన్నవి భక్త సింగ్ లాంటి వారు ఇ దినాల్లొ వుంటే బాగుంటుంది నసించి పోతున్న వారికొఱకు సువార్త పట్టుదల కలిగి ప్రార్దన పూర్వకంగా ప్రక తించె వారు లేరు అలాంటి వారి కోసం పట్టుదల కలిగి ప్రార్దించాలని కోరుకుంటూ 🧎🏿♂️🙏
Praise yahveh, thanks for the testimony of bro.bakht singh by sis.marthama garu, it encourages one’s faith to trust and depend entirely on god, blessings
ప్రైస్ ది లార్డ్ అక్క, మీ కామెంట్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది దేవుని చిత్తమైతే ఆంటీ సాక్ష్యం త్వరలో అప్లోడ్ చేయటానికి ప్రయత్నం చేస్తాము, దయవుంచి చి ఈ ఛానల్ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకో వలసిందిగా మనవి. థాంక్యూ అక్క
Praise the lord Amma!! Bakth Singh gari ki close ga vundhi services ichi..prabhulo garu nadichina reethii meeru gamaninchatame kadhu..prophet ganu,.yesayya deenathvam..aayana lo chusaru...meeru danyulu...prabhu..meeru vivarinchina goppa anubavalu..share chesukunandhuku..vandanalu..
మీరు great man of గురెంచి చెప్పడం చాలా గొప్పగా భావిస్తున్నాము దేవుడు వారికి ఇచ్చిన నమూనాను ట్రస్ట్ అని సొసైటీ అని శాంసన్ జాన్ సుబ్బారెడ్డి పెద్ద దొంగలు ఆదిపత్యo కోసం సార్వత్రి సంఘని పాడు పాడు చేస్తున్నారు వీళ్లు ఇద్దరు నిజంగా ఆత్మీయూలు సంఘన్ని భ్రష్టుpatencharu శాంసన్ జాన్ సుబ్బారెడ్డి సార్వత్రిక సంఘనికి pattena భయంకరమైన చీడ పురుగులు వీళిద్దరిని ఎవ్వరు నమ్మ వద్దు పెద్ద దొంగలు పెద్ద మోసగాళ్లు ఎవ్వరు nammkande.
Brother please pray about Vinay 25 years marriage and spiritual growth , His sister ( 30 years ), marriage family problems sir please no father mother house wife poor family brother
వినయ్ బ్రదర్, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, 1.కీర్తనలు 68:6 2. ద్వితీయోపదేశకాండము 31: 8 3. కీర్తనలు 127 :1 యేసు క్రీస్తు ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థన చేయి అప్పుడు ఎటువంటి సమస్య అయినా దేవుడు తీర్చగలడు, మన కుటుంబాలను కట్టే వాడు ఆయనే... ప్రైస్ ది లార్డ్