Not many jokes ayya garu plzzz V r listening 🎧 all ur messages so Plzz try and understand v want message not jokes God din't made fun of anyone Message part is awesome so plzzz give 💯% Message ayya garu
హాస్యం ఎక్కువ, వాక్యం తక్కువ. అంశం లో నుండి బయటకు చాలా సార్లు వెళుతున్నారు. బైబిల్ నీ మీ కంటే ఎక్కువ సార్లు చదివినవారు ఉన్నారు, సార్. మీరు చాలా ప్రసంగాల్లో,42 సార్లు బైబిల్ చదివానని, రోజుకు 4 గంటలు బైబిల్ చదువుతానని చెప్పారు, సెల్ఫ్ డబ్బా ఎందుకు సార్