శ్రీనివాస్ గురువుగారు, సుశీలమ్మ గారు, శ్రీవాణమ్మ గారు మీరు తెలియజేసే ఆధ్యాత్మిక విషయాల ద్వారా చాలా మంది జీవితాలు బాగుపడుతున్నాయి.🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
श्रीराम् ధన్యవాదాలు గురు గారు. మీ వలన చాలా విషయాలు తెలుసుకుంటూన్నాము...మీ వీడియోలను ఇతర భారతీయ భాషల్లో కూడా అనువదిస్తే దేశ ప్రజల్లో భక్తి భావం పెరుగుతుంది మరియు ప్రజల్లో ఐక్యత వస్తుంది. తద్వారా దేశానికి చాలా మేలు జరుగుతుంది...
Though am am karnataka, I am yet to visit this Divya sannidhi. Still Vadiraja Gurugalu blessed me by giving darshan in my dream. It is also said that Vadiraja Guru is none other than the Brahmin who delivered letter of Rukmini to Krishna. Due to this that Brahmin was cursed by shishupala that he remains unmarried. Krishna felt that the Brahmin had to bear curse because he helped him ( Krishna) So Krishna Bhagwan blessed him the best janma where he became sanyasi at age 8. ( learnt this fact from a upanyasam)
@@raginikandala9320 .🙇♂️.his name was agni dyotha in dwaparyuga..however his moola roopa was son of agni who has avesha of agni...more than the curse of sisupala a daitya...it was his intention to serve the Lord with unflinching faith..when Sita came back from kailasha during agni prevesha...it was Agni the main person who showed purity of the goddess service to the Lord. Again during Rukmini vivaha , Goddess had chosen Agni again ( via Agni Dyothya)...so as he was witness of the Rukmini vivaha...Sri Vadiraja Theertha had written Rukmini Vivaha...🙇♂️
చెప్పేదే అసలు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్లండి బాబు.. జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు ఎవరు..? అద్వైత సిద్ధాంతకర్తలే కదా.. ఆయన శ్రీమహావిష్ణువుని.. శ్రీ మహా శివుడిని.. తల్లి లక్ష్మీదేవిని.. తల్లి దుర్గాదేవిని.. సమానంగా పూజించి మెప్పించిన మహానుభావులు.. అద్వైతం అంటేనే..శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులువారు.. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అంటేనే అద్వైతం.. చెప్పనిదల్లా ఒకరు మాత్రమే విశిష్ట అద్వైతులు.. నండూరి శ్రీనివాస్ గారికి అలాంటివి ఏమీ లేవు.. ఆయన మొట్టమొదట చేసిన వీడియో ఎవరు ఏదో తెలుసా మీకు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి గురించి.. ఆ తల్లిని పూజించి మెప్పించిన శ్రీ బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు గురించి.. నండూరి శ్రీనివాస్ గారు కూడా అద్వైతులే.. శ్రీనివాస్ గారు మహావిష్ణు గురించి చెబుతున్నారు.. శ్రీ మహా శివుడు గురించి చెబుతున్నారు తల్లి దుర్గాదేవి.. తల్లి మహాలక్ష్మి దేవి.. ఆంజనేయ స్వామి.. ఇలా పరమత బేధం లేకుండా అందరి గురించి భారత దేశ సంస్కృతి వైభవం చాటుతున్నారు.. ఆయన ఇలా వేద భావాలు లేకుండా చెబుతున్నారు కనుకనే చాలామంది గురుభావంతో ఆయన అంటే అభిమానిస్తున్నారు జై శ్రీ మాత్రే నమః 👃👃👃👃👃👃🌹🌹🌷🌷
Sir maa sister ki marriage chesamu ante Mee valane sir. Meeru cheppinattu mogalrajpuram Konda meedha unna Ammavaariki mokkukunna. 2months lo maa sister marriage ayipoyindhi. Really shock ayyamu. 1rupee kuda lekunda start chesi 12 lakhs tho grand ga marriage chesam. Kevalam Meeru itchina suggestion valana.Dhanyavadhalu guruvu gaaru
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 గురువు గారు భూతరాజు గురించి ఇంకా విపులంగా చెప్తాను చాలా సరదాగా ఉంటాయి ఆ సంఘటనలు చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు అని పోయినసారి ఓ వీడియోలో చెప్పారు కొంచెం వీలు చూసుకుని చెప్పండి గురువుగారు దయచేసి మా కోసం
Nadruigaru,this February along with my friend i visited Sonde Mutt,i have seen all the temples there,it would be better if i had got this video before going there.I will definitely visit once again.Thank you.
హరే శ్రీనివాసా పాటల్లో కూడా వాదిరాజు వారివి కూడా ఉంటాయండి మా కార్యక్రమాలలో సుప్రభాతంలో కూడా వాదిరాజుల వారిని స్మరించడం జరుగుతుంది చాలా ధన్యవాదాలు గురువుగారు
Namaskaram srinivas garu.. Meeku naa life experience cheptunna. Nenu 2 yrs nundi manchi job kosam try chestunna. Roju lalitha sahasranaamam, kanaka dhara chaduvukunedaanni. Mee videos chusi, lalitha ashtottaram, vaarahi stotram, Pratyangira stotram, durga dwatrimsa namavali, arjuna krutha durga stotram, aparajitha stotram roju evening deepam pettukuni chadavadam start chesa. 2021 November lo HPCL lo interview clear aindi. But konni reasons valla january 2022 lo, final results lo medically unfit annaru. Chala badha paddamu nenu, naa family members. Intha hard work poyindi ani chala badha padda. But Ammavarini puja cheyyadam matram aapaledu eppudu. Ala inka exams ki kuda prepare ayyanu. Malli march ending lo oka pedda MNC nundi unexpectedly call vachindi. Anni rounds clear ayyayi. July lo join aipoya kuda.. Manchi pay kuda. Thank you so much to you and your team, for your efforts. Sri maatre namaha🙏
విజయవాడ దనకొండ దుర్గమ్మ అని టైప్ చెయ్యండి అమ్మవారి గురించి గురువు గారు చెప్పారు చాలా శక్తవంతమైన అమ్మ అమ్మా అని పిలవండి నేను ఉన్నాను అని నిరూపిస్తుంది అమ్మ
We owe to you Sir! The spirituality you are spreading amongst us is overwhelming! We are happy to see your family members. Also please take a short video on admin Rishi too who is very keen in organising your videos ..
శ్రీ గురుభ్యోనమః.శ్రీ వాదిరాజ తీర్థులు గురించి మొదటి సారి తెలుసుకున్నాం.అంతటి మహానుభావుల గురించి ఎన్నో విషయాలు తెలియచేశారు.తల్లి మొక్కును వాదిరాజుల వారు తీర్చిన విధానం ఎంతో గొప్పది.🙏🙏🙏
వాదిరాజ గురువుల అనుగ్రహం మాపై సంపూర్ణంగా ఉన్నది .మేము సొందా క్షేత్రముని ప్రతి సంవత్సరము సందర్శింస్తూ ఉంటాము. మేము ఎప్పుడూ ఇక్కడికి వచ్చినా మాకు కొత్త అనుభూతి కలుగుతుంది.
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🌹🚩 ఇలాంటి మహనీయుల చరిత్ర వింటున్న తెలుగు వారు ఎంతో పున్యాత్ములు మహనీయుల చరిత్ర దేశంలో ఎంతోమంది వినాలి అని ఆశిస్తున్నాను హిందీ ఇంగ్లీషు మరియు వేరే భాష లో మారుస్తే చాలా మంది ప్రజలు వినేవారు అనిపించింది 🙏 🌹 జై శ్రీరామ్ 🌹🚩🙏
I visited this Mutt multiple times. Place is also very beautiful and we must visit Thapovanam which is near to this mutt. Lakshmi Shobaanam also recite by my family ladies every Friday. Also I recite Vadiraja Teertha virachita Dashavatara Stotram and Hayagreeva Sampada stotram daily while doing sandhyavandanam.
Namaskaram Sir! I went through most of ur videos, I feel so relaxed when I listen to ur talks. Sir my humble request.... Can you please tell us about Sankashtahara Chaturdashi Vrata, How to do Pooja to Lord?
Namasthenandi. Meeru e vishayanni cheppina, maaku aa kshetranni, andali devathalanu maa kannula mundu kanabadetattu visadeekaristharandi. Maa lanti aged persons vellichudatam kastam. Kaani mee vipuleekarane maaku santhrupthini kalaga chesthondi. Chala santhoshamandi.🙏🙏🕊️🕊️
గురువు గారు చిన్న విన్నపం. గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నయి. చాలా మంది వెధవలు ఆ విఘెశ్వరునీ రూపాన్ని మార్చేసి మండపాల్లో పెట్టీ పూజలు చేస్తున్నారు. దేవుని రూపాన్ని మనం మార్చడం ఎంత హీనం. ఈ దుస్థితికి కారణం ఎవరు విన్నవించగలరు
Swami request you to put caption in English plz plz I like all your videos and have subscribed God bless your service for sanadana darma. Iam frm Tamilnadu i like telgu language a lot but can't understand fully.