స్వామి మీరు చెబుతుంటే అలా వినాలనిపిస్తుంది. పెద్దలు లేని లోటు మీద్వారా తీరుతున్నట్లుగా వుంటుంది నిజం నమ్మండి. ఇవన్నీ మీరు చదువుతారని తెలిస్తే అదో ఆనందం మాకు ఏమంటారు.?
నమస్తే గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారం అండి ఆ మట్టి పాత్రలు ఎక్కడ కొన్నారు గురువు గారు చాలా బాగున్నాయి అండి మీరు చేసే మధురమైన వంటకి ఆ పాత్రలో చేస్తుంటే చాలా చూడటానికి చాలా మంచిగా అనిపించిందండి చాలా చాలా థాంక్స్ అండి గురువుగారు నమస్తే అండి నమస్తే అండి
దివ్యంగా వుంది, తమరు చెప్పిన విధానము, కుంపటి మీద వంట ఎప్పుడొ మా amamma గారి కాలం lo చూసేము. తమరు చెప్పిన పొట్టు మినప వంట నిన్న చేశాం, అద్భుతంగా వుంది. ధాన్యవాదములు. 🙏
Tasty food . Your language is mesmerizing like honey . You narrates Gods names . That makes food tasty . Food is Gods prasadam . My mother narrets __ Annapurnastakam __ while cooking . Thank you .
మీరు వందే విధానం శాస్త్రీయంగా వుంది. కుంపటి లో వంట అంటేనే రుచి. అందులోను మట్టిపాత్రలు లో వంట 100% మినరల్స్ దొరుకుతాయి. మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అసలైన బ్రాహ్మణ తెలుగు , చెవులకి కుడా ఇంపుగావుంది.
Ye channel lo meela nerpuga vantalu cheyadam chudaledhu sir. Ye vegetable yela vadalo chala adhbuthamga cheptharu sir. Meeru ma tharaniki yenno kotha vishayalu chepthunnaru.tq sir