Тёмный

దొండ సాగు చేస్తున్నా.. గతం కంటే నా సంపాదన డబుల్ అయింది I తెలుగు రైతుబడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 23 тыс.
50% 1

దొండ పందిరి సాగుతో మారిన యువ రైతు జీవితం | Tindora Cultivation | Ivy Gourd Farming | తెలుగు రైతు బడి
Electrician Became a Successful Farmer
వ్యవసాయంతో నా సంపాదన డబుల్ అయింది I తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి గురించి :
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#తెలుగురైతుబడి #DondaSaagu #YoungFarmer

Опубликовано:

 

13 май 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@praveenkondoju3131
@praveenkondoju3131 4 года назад
సర్ మీరు చాలా వివరంగా వీడియో లను చేసుతునారు ,పతి చిన్న విషయాన్ని కూడా అర్థం అయే విధంగా తెలియజేస్తునారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@kambalapallymuthyalu255
@kambalapallymuthyalu255 2 года назад
@@RythuBadi రాజేందర్ రెడ్డి గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ప్లీజ్
@girigoli5350
@girigoli5350 4 года назад
ఒక చిన్న రైతుకుటుంబంలో పుట్టి, నేడు ఆ రైతుల సమస్యలను తెలుకొని, ఎప్పటికప్పుడుడు వారి సమస్యలకు పరిస్కార మార్గాలను చూపిస్తున్న మీకు ధన్యవాదములు, 🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@mallikarjun6228
@mallikarjun6228 4 года назад
మీరు చాలా మంచి వీడియోలు చేస్తున్నారు ప్రజలకు మంచి సందేశాన్ని పంపిస్తున్నారు మీకు మా ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@venkatsooram437
@venkatsooram437 3 года назад
Pata phat questions by you Rajender Garu and fast response by Satya ...Covered required information within the short duration 👍 Thank you Sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@VinodVinod-yc2ry
@VinodVinod-yc2ry Год назад
👌👌ravindar 👌👌👌మంచి సమాచారం
@rvenkat197
@rvenkat197 4 года назад
Thanks anna. Rajender. You are giving good awareness to the up coming people and by your interviews I am inspired mush.
@RythuBadi
@RythuBadi 4 года назад
You're most welcome
@venkatvillageagriculture4864
@venkatvillageagriculture4864 4 года назад
The future of india youth in farmingt
@konagopalreddy6925
@konagopalreddy6925 4 года назад
Super
@hyderabadtv1035
@hyderabadtv1035 4 года назад
రైతు చెప్పింది వారానికి 50 బస్తాలు దిగుబడి , ఒక బస్తా 50 కిలోలు అన్నారు. కిలో 6 రూపాలు పోయినా 50x6 =300.అంటే బస్తకు 300 ..అయితే 50x300=15000
@mohanreddybommidi6832
@mohanreddybommidi6832 4 года назад
Nice work
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 года назад
Rythubhandavu. Khisanhithudu.brother.rajender.serviceku.maa.abhivadamulatho.abhinandnalu.
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 года назад
Mee.rythubhandi.vedeos.valla.rytulaku.bhaga.use.avuthunnavi.thanqu.to.ur.service.and.dedication
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@sharathpulluru2076
@sharathpulluru2076 4 года назад
Interviewer garu, miru super andi, mi questions straight to the point and information raabattela unnai, really great work andi, you have a great future sir. Miru nalgonda varake aagakundaa telanagana mottham cover chesthe inka baguntundhi ani na feeling sir.All the best for your youtube channel sir.
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure & Thank you Sharath Pulluru Garu
@sivareddysuraka7861
@sivareddysuraka7861 3 года назад
Chala intrst ga vuntay ana videos clear ga bit to bit clarify cheapistharu👍 Am from rayachoty kadapa
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Anna
@Bollam.venkat
@Bollam.venkat 4 года назад
Brother manchi videos chesthunnaru👌
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@damodark2253
@damodark2253 4 года назад
Reddy next videos practically like stambalu distance thota nu osari thirigi chupinchu like any video, okate moosaga kakunda 3 are 4 Parts pettoko dani prakaram editing and shooting ok
@RythuBadi
@RythuBadi 4 года назад
👍
@SandeepKumar-ro3ev
@SandeepKumar-ro3ev 3 года назад
Thelangana Rakamunday Neellu vachinaya. Parledu good.
@saikumarroyyala7985
@saikumarroyyala7985 7 месяцев назад
😢 pity farmers in corrupted India No planning, no organic farming 😞🧺 Hope for a corrupt free India
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 года назад
Rythubhandavu. Rajendergaru.meeru.angur.kharjuras.nerudu.pandla Thotalu. Sagu.plants.sasysrakshana.marketing.prophets.vedeos.chayyandi.meeru.chence. vunte.please.thanque Somuch
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure Anna. Thank you
@damodark2253
@damodark2253 4 года назад
Reddy telugu badi ante ,roju paataalu cheppali ga ,mari meremo time taking ekkuva avuthundi so regularly . shel be promoted ur videos, ok na reddy garu
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure
@Km-qu6uj
@Km-qu6uj 4 года назад
Rajender Reddy garu mee videos chala bagunnay. Kani corona time lo mask lekunda social distancing lekunda ala interviews cheyoddhu. That is not safe. Take care.
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure. Thank you
@damodark2253
@damodark2253 4 года назад
This two comment meru chusaka immediately send reply me. Why because elanati comments rcvd ur reply ofter I delete my comment s ok
@ganeshpuppalla6623
@ganeshpuppalla6623 3 года назад
Weekly Mandu kodite health lo problem avtundi kada 🚫🚫🚫🚫🤔
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes. రైతులంతా సంఘటితమై మందులు పిచికారీ చేయడం బంద్ చేయాలి.
@vrfacts2.093
@vrfacts2.093 2 года назад
నెలకి 10000 మాత్రమే మిగులుతుంద...ఇలా అయితే నష్టం కదా ..ఇది నమ్మశక్యం గ లేదు అన్న...
Далее
Maybe a little TOO much gel 😂
00:12
Просмотров 7 млн