ఎందుకో ఈ విషయం మీతో పంచుకోవలని అనిపిస్తుంది. సుంకరాజ్ గారు, పిచ్చోడి లా యాక్టింగ్ చేయాలనీ హేబు చెప్పారు, నేను నవ్వుకుంటూ 𝗖𝗮𝗺𝗮𝗿𝗮 పట్టుకొని తీస్తూ ఉన్న. అసలు ఆ యాక్టింగ్ చూస్తుంటే, నా కళ్ళలో నీళ్లు ఆగలేదు, 𝗦𝗵𝗼𝘁 𝗰𝗼𝗺𝗽𝗹𝗲𝘁 అయ్యాక వెళ్లి, ఆయన పక్కన కూర్చోవాలన్న భయం వేసింది. ఎంత లా నవ్విస్తావో అంతలా ఏడిపించావ్ సుంకరాజ్ మామ.
Sir సుంకరాజ్ Anna acting super, సుధాకర్ భోగాల అన్న నికు మంచి ఆణిముత్యం లాంటి మేధావి దొరికాడు , మమ్ములను నవించాలన్న మరియు ఏడిపించాలన సుఖరాజ్ అన్న , సూకరాజ్ అన్న నువ్వు ఏదో రోజు సమాజములో ఉన్నత స్థాయిలో ఏదుగుతావు , all the best ASR షాట్ ఫిల్మ్ టీం
పనికిరాని వీడియోలు 10 తీయడానికి అన్న జనాలకి పనికొచ్చే వీడియో ఒకటి తీయడం చాలు... ఇప్పుడు మీ షార్ట్ ఫిలిమ్స్ తో చాలామంది యూత్ కి... రోల్ మోడల్ గా నిలిచిన దేవుడు పుట్టు... ఇప్పటినుంచి ఇలాంటి మెసేజ్ షార్ట్ ఫిలింసే మాకు కావాలి