బ్రదర్ మీ మాటలు చాలా చక్కగా వున్నాయి ఎక్కడ కూడ.... Vulgar గా లేకుండా మాటాడుతున్నారు సో views కొంచెం తక్కువ వస్తాయి ఇది ఓపెన్ secret బట్ dont వర్రీ దేవుడు నిన్ను మంచిగా ఆశీర్వదిస్తారు ఆ దీవెనలు చాలు ❤❤❤❤
చార్ధామ్ వెళ్ళు బ్రో చాలా బావుంటుంది. అక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఎన్నో ఉన్నాయి. కనీసం బద్రీనాథ్ . కేదారనాథ్. అయినా. వెళ్ళు. ఆవీడియోలు రీచ్ కూడా చాలా బావుంటుంది.
@@Harinadh_Films then chota char dam ani petandi endhuku ante mali prajalu mislead avakudadhu already sankarcharyulu cheparu char dam yatra importance gurnchi
😄 Ee video upload chesi 1 week aitundhi bro.. ninna oka video upload chesanu.. Monthly 5 long videos & 10 short videos.. mana videos quality kosam, editing ki chala khashtapadalsi vastundhi bro. Inthakuminchi avvatledhu. Plz understand 😊