Тёмный

ద్వారానికి ఎదురుగా ద్వారం ఉండవచ్చా | Door opposite Door vastu in telugu 

Kasi Vastu
Подписаться 9 тыс.
Просмотров 2,9 тыс.
50% 1

ద్వారం ముందు ద్వారం ఉండాలా | సింహద్వారం ఎక్కడ పెట్టాలి
|దక్షణ సింహద్వారం వాస్తు
|తూర్పు సింహద్వారం ఎక్కడ ఉండాలి |
| Main Door Vastu in telugu
| Door opposite Door vastu in telugu
| Vastu tips |
Best Place for Main Door | simhadwaram
| main door for north facing house
|main door for east facing house
| south Facing Maindoor
| North Road Vasthu
|West Facing Main Door place
| మధ్య ద్వారం ఎలా పెట్టాలి |

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@tharigondaprakash9063
@tharigondaprakash9063 8 месяцев назад
ద్వారానికి ఎదురు ద్వారం గురించి చాలా క్లుప్తంగా వివరించారు.ధన్యవాదాలు గురువు గారు.
@kasivastu
@kasivastu 8 месяцев назад
Tq
@Lakshmi.12
@Lakshmi.12 2 месяца назад
సర్ మెయిన్ డోర్ కి ఎదురుగా పిల్లల బెడ్ రూమ్ డోర్ ఉంది, పడమర ఓపెన్ లేదు . సమస్య ఉంటుందా
@ramakrishna284
@ramakrishna284 8 месяцев назад
Namaste శ్రీనివాస్ గారు తూర్పు సింహ ద్వారం ఎదురుగా సెకండ్ బెడ్రూమ్ ద్వారం రావడం లేదు సర్. ద్వారాలు పారు లోనికి రావడం లేదని మేస్త్రీ గారు వద్దని వారించారు. పారు లోనికి ద్వారాలు వస్తే సింహ ద్వారం( 42 అంగులలు )E2 & E3 లోకి వచ్చి వుంది ( కిటికీలు కూడా పెట్టి ఉన్నప్పుడు ). ఇంటి పారు E 27.7 N 41.4 106 degree తిరిగి వున్న హోం అండి. RU-vid సమాచారం తో ఇంకా కన్ఫ్యూజన్ గా అనిపించింది. దయచేసి మద్దతును అందించండి
@DileepKumar-v8j
@DileepKumar-v8j 2 месяца назад
కాసి రెడ్డి గారు , పూర్వము కంపాస్ లేని రోజులలో నార్త్ జీరో కు ఖచ్చితముగా ద్వారము పెట్టే వారు దాని ఆధారంగా ది క్కులకు వాస్తు ప్రకారము ఇల్లు కట్టే వారు మీరు కూడా కంపాస్ లేకుండా నార్త్ జీరో కు సెట్ చేయగలరా దయచేసి చెప్పండి మీది ఆధునిక శాస్త్రంలో ఆధునికం కదా మీరుపాటించే శాస్త్రం అదే కధా మీరు రాసిన మానవ వాస్తు గ్రంథం . ఆ బుక్ అంతా రహస్యం అందులో ఏముందో అడిగిన విడియోలో చెప్పడు మీకు రహస్యాలు తెలుసు కోవాలంటే పుస్తకం కొని చదవాలి అంటాడు , నేను చెప్పుతున్న ఆ పుస్తకం వళ్ళ వివర్స్ కి ఎలాంటి ఉపయోగము వుండదు మీకు డబ్బులు బొక్క
@kasivastu
@kasivastu 2 месяца назад
@@DileepKumar-v8j 4 రోజులు గా ఇదే పనిలో ఉన్నారు.
@DileepKumar-v8j
@DileepKumar-v8j 2 месяца назад
@@kasivastu అవును 24 గంటలు లేను, నాకు టైమ్ దొరికినప్పుడల్లా . మీరు ఒకటి గమనించారా , మీ ప్రతిఒక్క విడియో చూస్తున్నాను , కామెంట్ చేస్తున్నాను , మీకు సంతోషమే కదా, ప్రతి ఒక్క విడియో చూసి కామెంట్ పెడుతున్నాను , చూడకుండాకాదు . నేను చేసే కాంట్స్ నిజాలు కాదా . మీరు మాత్రం అడిగిన దానికి జవాబు చెప్పారు
@DKSNAYAN1
@DKSNAYAN1 8 месяцев назад
వాస్తు ప్రశ్నలకు జవాబు మాత్రం తెలియదు
@kasivastu
@kasivastu 8 месяцев назад
మీకు తెలిస్తే మీరు చెప్పవచ్చు కదా. ప్రశ్న ఏమిటో చెప్పండి, నాకు తెలిస్తే చెపుతాను
Далее
Батя всех бургеров на 7000 ккал!
00:55
MINECRAFT CREPPER EXPLODES SHARK PUPPET!
00:15
Просмотров 8 млн