Тёмный

ధరణిలో తనువు వెయ్యి ఏళ్లు నిల్వ బోదు | గానం బాలరాజు గారు | Mata Bhavani MataBhajan @ Bhajana TV 

Bhajana TV
Подписаться 10 тыс.
Просмотров 336 тыс.
50% 1

ధరణిలో తనువు వెయ్యి ఏళ్లు నిల్వ బోదు | గానం బాలరాజు గారు | Mata Bhavani MataBhajan @ Bhajana TV
hi friends this is totally devotional songs in this channel please subscribe and support this channel
పద్యం:
సీ. ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు ధన మెప్పటికి శాశ్వ తంబు గాదు దారసుతాదులు తనవెంట రాలేరు భ్రుత్యులు మృతిని ద - ప్పింపలేరు. బంధుజాలము తన్ను - బ్రతికించుకోలేరు బలపరాక్రమ మేమి - పనికి రాదు ఘనమైన సకల భా - గ్యం బెంత గల్గిన గోచిమాత్రంబైన - గొనుచుబోడు తే. వెట్టి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను భజన జేసెడివారికి - బరమసుఖము. భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస | దుష్టసంహార | నరసింహ దురితదూర | -
తాత్పర్యం:
ఓ జగన్నాథా! పరమాత్మా! నరశింహా! ఈ అశాశ్వతమైన శరీరము వేయేండ్లు భూమిపై
నిల్వజాలదు. ధనమెప్పటికి స్థిరముగాదు. భార్యాబిడ్డలు తన వెంటరారు. భృత్యులు మృతువును తప్పించలేరు. బందువులు బ్రతికించలేరు. బలపరాక్రమములు పనికిరావు గొప్ప సంపదకల్గియున్నను ఇసుమంతైనా వెంటగొని పోడు. వెఱికుక్కలవంటి అనగా పనికిమాలిన తలంపులు(ఆలోచనలు) మాని నిన్నే మనఃస్ఫూర్తిగా భజించెడు వారికి ఇహపరసౌఖ్యములిచ్చి కాపాడే దాతవు నీవేగదా!
నీవైన దయ చూడవమ్మా లోక- పావని నను బ్రోవవమ్మ
ఈ వేళ మీ పాద -సేవ జేసిన వారి
కావరించి బ్రోవ వమ్మ దయాంబుది. ||. నీవైన ||
తల్లి కైనా మిక్కిలేరి కల్పవల్లివి ధర్మానుసారీ
ముల్లోకముల వారు ముని జనాదులెల్ల
కొల్లలుగా నిన్ను కొనియాడు చిందురు ||. నీవైన||
రాముని పట్టంపురాణీ వర రాజిత ఘన నీలవేణి
నీ మాయ దెలియ నే ఎంతటి వాడను
భామ లాలమా నా నోము ఫలము నీవే ||. నీవైన ||
శరణు జేసెద భూమితనయా భక్త వరదాయి వమ్మ సద్వినయా
తరుణీ మోముల పురి దాముని సతివయ్య
ధరణిలో వెంకట దాసు నేలవమ్మ. ||. నీవైన ||

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 157   
@karunakarakula3197
@karunakarakula3197 Год назад
అన్నగారు మీరు పాడిన పాట చాలా బాగుంది కానీ పాట అక్షరాలా రూపంలో స్క్రీన్ మీద కనబడితే నేర్చుకొని పడతాము❤
@bhajanatv
@bhajanatv Год назад
డిస్క్రిప్షన్ లో ఈ పాటను ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు
@mallaiahderangula7065
@mallaiahderangula7065 2 месяца назад
😢😮
@dumaladasu9631
@dumaladasu9631 3 месяца назад
పాట బాగుంది బాగా పడుతున్నారు, కానీ కొంచెం కూడా వినపడటం లేదు. అక్షరాల రూపంలో స్క్రీన్ మీద వస్తే బాగుంటుంది
@bhajanatv
@bhajanatv 3 месяца назад
డిస్క్రిప్షన్ లో పూర్తి లిరిక్స్ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు శుభోదయం థాంక్యూ యువర్ సపోర్ట్
@dumaladasu9631
@dumaladasu9631 Месяц назад
ధన్యవాదములు అండి 🙏 కానీ ఆ ముందు పడుతున్న అయన నీ వదిలేసి ఈ యన ఎందుకు పడుతున్నాడు? Double పడుతున్నారు
@mattamvijaykumar4432
@mattamvijaykumar4432 2 месяца назад
Yenne sarulu venna a patalu saningethamu yeintha maduram chala bagunnave.🎉🎉🎉😂
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
@klbhajans
@klbhajans 4 месяца назад
గురు స్వామి కొత్త గురుని పాట ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MHRPA7dUtIc.htmlsi=s7J2BYqMGmUXH1fP
@chkrishnamurthichkrishna3852
@chkrishnamurthichkrishna3852 11 месяцев назад
మీ గాత్రం చాలా బాగా వుంది పద్యాలు చాలా బాగా ఉన్నవి పద్యాలు స్పెషల్ గా పెట్టగలరు ప్లీజ్ అన్నా గారు
@mattamvijaykumar4432
@mattamvijaykumar4432 2 месяца назад
Chala manche pata sangetham thabala supar..😂😂😂😂🎉🎉🎉🎉❤❤❤❤
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video
@shekar3042
@shekar3042 Год назад
Discretion in type pull song send ....every one can hundreds
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@mekalavasudev550
@mekalavasudev550 Год назад
దయచేసి పూర్తి పాటను పెట్టండి,,,
@srinivasneerudi9646
@srinivasneerudi9646 Месяц назад
anna enka vere patalu kavale
@mattamvijaykumar4432
@mattamvijaykumar4432 2 месяца назад
Yenne saralu venna thanevee theranedee guruuv garu.❤❤❤😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉
@parsigundaiah7791
@parsigundaiah7791 2 месяца назад
Chalamanchigapadaru🎉🎉🎉🙏🙏🙏
@narsimhareddymale9080
@narsimhareddymale9080 2 месяца назад
Village and mandal eadhi anna
@PadmaVathi-ul5it
@PadmaVathi-ul5it 2 месяца назад
Thalala saund akkuva valana liriks ardhamu kaledhu
@bhajanatv
@bhajanatv 2 месяца назад
సరి చేసుకుంటాము అన్నగారు ధన్యవాదాలు
@narasimhareddygouni977
@narasimhareddygouni977 4 месяца назад
Krinda, undi, liricks, more, two, sarllu, press, chayadi
@jaigurudatha4811
@jaigurudatha4811 11 месяцев назад
Hara shiva poorthi sang pettandi guruvugaru please 🙏 🙏🙏🙏🙏🚩🛕
@Dynamic_arts14
@Dynamic_arts14 6 месяцев назад
లాస్ట్ lyrics Please పెట్ట oడీ గురువు గారు 🙏🙏🚩🛕
@chsrinivassrinivas1676
@chsrinivassrinivas1676 5 месяцев назад
Super song
@mattamvijaykumar4432
@mattamvijaykumar4432 Месяц назад
Chala bagunnade sangetham thabala ganamu.🎉🎉🎉🎉❤😂😂😂
@Siripuram.Vittal
@Siripuram.Vittal Год назад
పద్యం: సీ. ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు ధన మెప్పటికి శాశ్వ - తంబు గాదు దారసుతాదులు - తనవెంట రాలేరు భ్రుత్యులు మృతిని ద - ప్పింపలేరు బంధుజాలము తన్ను - బ్రతికించుకోలేరు బలపరాక్రమ మేమి - పనికి రాదు ఘనమైన సకల భా - గ్యం బెంత గల్గిన గోచిమాత్రంబైన - గొనుచుబోడు తే. వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను భజన జేసెడివారికి - బరమసుఖము. భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస | దుష్టసంహార | నరసింహ - దురితదూర | తాత్పర్యం: ఓ జగన్నాథా!పరమాత్మా!నరశింహా!ఈ అశాశ్వతమైన శరీరము వేయేండ్లు భూమిపై నిల్వజాలదు.ధనమెప్పటికి స్థిరముగాదు. భార్యాబిడ్డలు తన వెంటరారు. భృత్యులు మృతువును తప్పించలేరు. బందువులు బ్రతికించలేరు. బలపరాక్రమములు పనికిరావు గొప్ప సంపదకల్గియున్నను ఇసుమంతైనా వెంటగొని పోడు. వెఱ్ఱికుక్కలవంటి అనగా పనికిమాలిన తలంపులు(ఆలోచనలు)మాని నిన్నే మనఃస్ఫూర్తిగా భజించెడు వారికి ఇహపరసౌఖ్యములిచ్చి కాపాడే దాతవు నీవేగదా!
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@srikanthyadav9153
@srikanthyadav9153 Год назад
6:45 6:45 6:45 😅
@talarirajkumarraju7263
@talarirajkumarraju7263 Год назад
Super anna
@amulasudhakar3932
@amulasudhakar3932 5 месяцев назад
చాలా బాగా పాడారు
@gudulaxmirao4397
@gudulaxmirao4397 Год назад
🙏🏼🙏🏼🌹🙏🏼🙏🏼 శ్రీ గురుభ్యోనమః నమః ఓం గురు 💐🙏🏼
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@mekalavasudev550
@mekalavasudev550 4 месяца назад
పూర్తి పాట పెట్టండి sir
@thotamurali6127
@thotamurali6127 10 месяцев назад
V.nice Please send the notation(notes) for harmoniyam play ✍️
@bhajanatv
@bhajanatv 10 месяцев назад
Will upload soon
@burlaravikumar1925
@burlaravikumar1925 12 дней назад
Nice aa
@santhoshkatyada8036
@santhoshkatyada8036 Год назад
Anna clarity ga vinipistale taalalu ekkuva vinipistunnay
@bhajanatv
@bhajanatv Год назад
Thank you so much 🙏
@5star_mani_patel
@5star_mani_patel 20 дней назад
Mi Vaice super guru vu garu 😍
@srinivasaimforseva549
@srinivasaimforseva549 Год назад
Lyrics పెట్టండి
@bhajanatv
@bhajanatv Год назад
పెట్టాను సార్ ధన్యవాదాలు
@buchaiahamradi8237
@buchaiahamradi8237 Месяц назад
Jaigurudatha 🎉🎉
@kannayyakadigalla
@kannayyakadigalla 6 месяцев назад
సూపర్ అన్న గారు అద్బుతం
@BuddyBugsTV
@BuddyBugsTV Год назад
E song A raagam cheppandi anna
@rameshburri3432
@rameshburri3432 Год назад
Song chala bagundi lyrics pettagalaru
@ShivaKumar-pv6fu
@ShivaKumar-pv6fu 7 месяцев назад
Kotmarpally kishan panthulu meku 🙏🙏
@patlollarajashekar7816
@patlollarajashekar7816 27 дней назад
Please send the notation for harmoniyam play
@ravindracharyvadlachary9910
@ravindracharyvadlachary9910 4 месяца назад
🎉❤
@msrikanth2812
@msrikanth2812 4 месяца назад
🚩👌🙏💐🚩
@srinivasneerudi9646
@srinivasneerudi9646 Месяц назад
padhyam🎉🎉 super
@ArendhulaShekaraChary
@ArendhulaShekaraChary 6 месяцев назад
ఆ ద్భుతంగ ఉంది. పాట🚩🙏🌷
@vedhaprakashgoudanthati5832
@vedhaprakashgoudanthati5832 5 месяцев назад
ఇది ఆదితలం కదా
@ravindracharyvadlachary9910
@ravindracharyvadlachary9910 4 месяца назад
❤😊
@saisamregallasaisam6046
@saisamregallasaisam6046 Год назад
Lyric petta ndi
@kvishwanatham603
@kvishwanatham603 Месяц назад
సూపర్ అన్నా గారు
@susheeladewprashad9226
@susheeladewprashad9226 Год назад
Would love to have the lyrics in English translation. Q🌺🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you we will try
@somupeguda3218
@somupeguda3218 4 месяца назад
🙏🙏
@anjaneyulugoudvarla6803
@anjaneyulugoudvarla6803 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@mesramgulab1705
@mesramgulab1705 Год назад
మీ భజన చాలా బాగుంది
@shekar3042
@shekar3042 Год назад
So good but if you song type in telugu. Exlent
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir
@jaigurudatha4811
@jaigurudatha4811 Год назад
🛕Guruvu garu nakaite kannillu vachaie mi padyam mariyu pata vinttu vuntte🚩🙏🙏🙏🙏🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@Dynamic_arts14
@Dynamic_arts14 Год назад
Jai 🙏🏻 gurudatta🚩🛕
@rameshburri3432
@rameshburri3432 Год назад
Lyrics pettagalaru
@gollanarsimlu4048
@gollanarsimlu4048 9 месяцев назад
Dr narsimulu komshatpaly jaiguu
@G.S.R.Channel
@G.S.R.Channel 2 месяца назад
Super excited
@venudasari5275
@venudasari5275 2 месяца назад
అన్న మీ లాంటి భజనమండలి బృందంను ఇప్పటి వరకు చూడలేదు చాలా క్రమశిక్షణగా హార్మోనియం తబలా తాలాలు చక్కని విదానం మరియు గాయకులు అద్భుతమైన గానం శ్లోకం మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.🙏🙏🙏🙏🙏
@bhajanatv
@bhajanatv 2 месяца назад
Thank you sir for your support Share this video others
@kavalimuralikrishnayadav1264
Super.balaraj.panthulu.voice
@shekharborlakunta6888
@shekharborlakunta6888 Год назад
Lyrics pettandi anna gaaru
@PaparaoV-x7e
@PaparaoV-x7e 3 месяца назад
Voice chala bagundhi best harmonium player thank you for presenting this video
@bhajanatv
@bhajanatv 3 месяца назад
Thank you sir for your support
@dhanunjaygoundla2074
@dhanunjaygoundla2074 Год назад
అన్న గారు చాలా బాగుంది 🙏🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@sureshchakali7652
@sureshchakali7652 12 дней назад
Super anna
@vamshikrishnaVamshi-zx1zx
@vamshikrishnaVamshi-zx1zx 6 месяцев назад
👃👃💯👃💓
@MadhaviManne-s4w
@MadhaviManne-s4w Год назад
Bhajana brundaniki danyavadamulu . Iam from Patloor village
@nannesubashnannesubash7339
@nannesubashnannesubash7339 Год назад
🙏🙏 super excellent Anna Garu🙏🙏
@KondamaduguSureshSuresh
@KondamaduguSureshSuresh 4 месяца назад
Anna ptta rayadi super❤
@gopalMangali-fw4ho
@gopalMangali-fw4ho Год назад
🙏
@krishnaiaha1076
@krishnaiaha1076 Год назад
గురుభ్యోనమః
@hasini1987
@hasini1987 Год назад
👌
@k.kishoregoud6974
@k.kishoregoud6974 11 месяцев назад
పద్వ0 చాలా బాగా పాడారు
@ayyappainteriordesigner1805
S🎉🎉🎉🎉🎉
@krishnaiaha1076
@krishnaiaha1076 Год назад
గురుభ్యోనమః
@bhajanatv
@bhajanatv Год назад
శ్రీ గురుభ్యోనమః ధన్యవాదాలు
@satyanarayanameda5928
@satyanarayanameda5928 9 месяцев назад
Super Song Padaru. Dhanyavadhamulu👍👍👍👍👍👍 mithrama. ❤
@veerannagoud
@veerannagoud Год назад
ధన్యవాదములు బాలరాజు గౌడ్ అన్నగారు 🙏🚩
@bhajanatv
@bhajanatv Год назад
Thank you 👍
@VarlaChinnaiah
@VarlaChinnaiah Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@RakeshDannuri-gf7ys
@RakeshDannuri-gf7ys 11 месяцев назад
👌👌👌👌👌👌👌
@shekharkadiyala7978
@shekharkadiyala7978 6 месяцев назад
Super Anna
@pappumudiraj9777
@pappumudiraj9777 Год назад
Super guru..... From Patloor village
@bhajanatv
@bhajanatv Год назад
Thank you for your support
@eshwarreddykerelly9001
@eshwarreddykerelly9001 21 день назад
ఈ వేదిక ఎక్కడ బజనా భక్తులా రా
@bhajanatv
@bhajanatv 20 дней назад
రామాలయం పటాన్చెరువు హైదరాబాద్ సంగారెడ్డి జిల్లా
@eshwarreddykerelly9001
@eshwarreddykerelly9001 20 дней назад
@@bhajanatv ఇందులో మా వికారాబాద్ వాళ్లు వున్నారు అని అడిగిన సార్
@KrishnaK-bs6mk
@KrishnaK-bs6mk Год назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@MoreshVaikari
@MoreshVaikari 11 месяцев назад
Supar aong 🎉🎉🎉🎉
@gaganvoja2468
@gaganvoja2468 Год назад
Super
@ashokkarne9147
@ashokkarne9147 Год назад
Super 👌
@HanmanthuBakki
@HanmanthuBakki 7 месяцев назад
❤❤❤❤❤❤❤
@saibabakummari851
@saibabakummari851 Год назад
లిరిక్స్ పెట్టండి అన్న గారు
@vincent85_12
@vincent85_12 9 месяцев назад
Description lo undhi brother
@abalaiah4687
@abalaiah4687 Месяц назад
​@@vincent85_12£
@chandarraoilik8726
@chandarraoilik8726 14 дней назад
లిరిక్స్ పెట్టండి
@palemmalleshgoud4833
@palemmalleshgoud4833 6 дней назад
More option lo lyrics undi chudandi bro
@chandarraoilik8726
@chandarraoilik8726 2 дня назад
ఈ పాట యొక్క లిరిక్స్ పెట్టండి దయచేసి
@narsimhanarsimha4153
@narsimhanarsimha4153 Год назад
❤😢
@mesramgulab1705
@mesramgulab1705 Год назад
మీ భజన సూపర్ 🙏🏼🙏🏼
@bhajanatv
@bhajanatv Год назад
Thank you so much for your blessings
@saibabakummari851
@saibabakummari851 Год назад
🙏🙏
@MadhaviManne-s4w
@MadhaviManne-s4w Год назад
Tabala ❤❤
@bijilipur.machender.lingan8559
🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@shivakumar-wh5pu
@shivakumar-wh5pu Год назад
నరేందర్ పటేల్... 🧘🧘🙏🙏
@pappumudiraj9777
@pappumudiraj9777 Год назад
Om sri Gurubyonama
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@vnarsimhacharyofficial5154
@vnarsimhacharyofficial5154 Год назад
👌👏👏👏🙏
@maruthigoud430
@maruthigoud430 Год назад
Gabbu leeparu manchi paatani
@gunavanthp6457
@gunavanthp6457 Год назад
Padyam chala bagundi anna garu
@bhajanatv
@bhajanatv Год назад
Thank you 👍
@srinuinapuram428
@srinuinapuram428 Год назад
Super anna 👌👌
@bhajanatv
@bhajanatv Год назад
Thank you so much
@anjanisworld516
@anjanisworld516 Год назад
👏👏👏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@bayanagudamsrinivas4281
@bayanagudamsrinivas4281 6 месяцев назад
Bajana super 💯🙏🙏🙏
@RavidandreDandre
@RavidandreDandre 11 месяцев назад
Supar song 🎉🎉
@gunavanthp6457
@gunavanthp6457 Год назад
Baga padaru anna garu🎉
@nagulathirupathigoud570
@nagulathirupathigoud570 Год назад
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏👌👌👌
@vigneshgoud7500
@vigneshgoud7500 7 месяцев назад
🙏🙏🙏🙏🙏
@karetineelakanta4344
@karetineelakanta4344 Год назад
Excellent ❤❤❤
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@laxmanbapujigodesi663
@laxmanbapujigodesi663 Год назад
❤❤❤
@kalwakoluchandramohanchary6952
Chala baga padaru anna garu
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@kotasrishylam8769
@kotasrishylam8769 Год назад
👌👌
@gaganvoja2468
@gaganvoja2468 Год назад
Super
@rprasad6521
@rprasad6521 Год назад
Super
Далее