Nee motivation thone 2021 lo job vachindi Anna Due to some reasons I have not been watching these videos Now I am searching for a job & I am watching to resume these videos.
మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఒక రైతు బిడ్డను. నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం .బాక్సింగ్ లో ఇండియాకి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా లక్ష్యం. ఆర్థిక పరిస్థితుల వల్ల ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయాను .ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు పొలంలో వ్యవసాయం చేస్తాను. కానీ ఆ కష్టం నాకు కనిపించదు నాకు నా లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది . ఎంత కష్టమైనా భరిస్తాను ఎంత బాధ అయినా ఓర్చు కుంటాను .నేను అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధిస్తాను .నా ఒంట్లో ఒక్కో నరం తెగిపోయిన వెనకడుగు మాత్రం వేయను.