Тёмный

ధ్యానంలో లభించిన ప్రసాదం! | అమ్మగారిని మొదటిసారి చూసినప్పటి అనుభూతి | Lakshmi garu, Ravulapalem 

Sushumna - The Inner Miracles
Подписаться 123 тыс.
Просмотров 12 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 194   
@gampapadma7227
@gampapadma7227 Год назад
ఓమ్ శుషుమ్న లక్ష్మి గారు, మీ మాటలు తో గురువులు కొసం చెప్పిన మీ కు ధన్యవాదములు, నా జీవితం లో చాలా అనుభలు వున్నాయి, నాలోని నాకు ఓంకారం వినిపించింది, ధ్యానం లో, మహాదేవుడు, శివుడు నన్ను చూసి నవ్వుతుంటే, ఎందుకు నవ్వుతున్నావ్ అని అడుగుతా, సమాధానం ఇవ్వరు ఆలా చిరునవ్వు,నవ్వుతు ఉంటారు, ధ్యానం లో ఈ అనుభవం 2020లో జరిగింది, ఇంక ఎన్నో, ప్రతి రోజు ఉండేవి, మంగళం నిత్య శుభమంగళం 🙏🙏🙏🙏🙏
@hemakalidindi1984
@hemakalidindi1984 Год назад
ఓం సుషుమ్న అండి🙏 మీ అనుభవాలు అద్భుతం అండి లక్ష్మీ గారు🙏 ధ్యానంలో అమృత బింధువుని ప్రసాదంగా స్వీకరించటం నిజంగా చాలా అదృష్టం అండి 🙏మన సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనతో మనలో మార్పులు రావటమే కాకుండా మన కుటుంభ సభ్యులు కూడా మారటమే మన సుషుమ్న క్రియా యోగ యొక్క గొప్పతనం🙏 ఇంతటి గొప్ప ధ్యాన సాధన అందించిన పరమగురువులుకి అమ్మగారికి కోటి కోటి ప్రణామాలు 🙏🙏🙏🌹🌹🌹మంగళం నిత్య శుభ మంగళం
@vijayalalithaande575
@vijayalalithaande575 Год назад
Om sushumna andi Me anubavam Adubutam andi amruthabinduni Prasadamuga tishuķovatam chall Adrustam
@suryaprakash3779
@suryaprakash3779 Год назад
అద్భుతం లక్ష్మి గారు మీ ఎక్స్పీరియన్స్. గురువుల పట్ల మీకు ఉన్న శ్రద్ధ భక్తి అలాగే మీరు గురువుల నుంచి ప్రసాదం పొందిన విధానం మమ్మల్ని గురువుల పట్ల మరింత శ్రద్ధ భక్తి కలిగేటట్లు చేసింది. ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు. మంగళం నిత్య శుభ మంగళం.
@gayathrigadiraju4638
@gayathrigadiraju4638 Год назад
Om Sushumna..🙏 ధ్యాన సాధనకు కుటుంబ పరిస్థితులు అనుకూలించవేమో.. అనే సందేహమే అక్కరలేదండి, లక్ష్మిగారు, వనజగారు చెప్పినట్లు ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే ..పూజ్య గురువులే మన సమస్యలన్నీ క్లియర్ చేసి మనల్ని ముందుకు నడిపిస్తారు...మంగళం నిత్య శుభ మంగళం.🙏
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 Год назад
Parama guruvulaku ammagari ki paadaabhi vandanamulu🙏🏻🙏🏻🙏🏻🕉Sushumna kriya yoga sadhana dwaara me yokka adbhutamaitamaina anubhavaalu punchukunnadulaku meeku danyavaadaalandi.
@vijayamadhavidandu9256
@vijayamadhavidandu9256 Год назад
లక్ష్మీ గారు మీరు అందుకున్న ప్రసాదం ఈ sushumna kriya yoga సాధన ద్వారా పొందటం గురువుల కృపెనంది.thank you sharing for us ... Pujya sri atmanandhamayi ammagari gi ,parama గురువులకు హృదయ పూర్వక నమస్కారం లు 🙏🙏🙏
@subbalaxmi8180
@subbalaxmi8180 Год назад
Om sushumna om sri gurubyo namaha 🙏
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 Год назад
అద్భుతం లక్ష్మి గారు మీ అనుభవం. అమృత బిందువే ప్రసాదంగా లభించటం, గురువు దైవం అన్ని అమ్మగారే అని భావన కలగటం, ఒంటరితనo నుండి సుసున్నక్రియ యోగ ధ్యాన సాధన ద్వారా బయటికి రావటం ఇలాంటి అద్భుతమైన అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు లక్ష్మి గారు 🙏🙏🙏
@umaalluri2244
@umaalluri2244 Год назад
Om sushumna ఓం సద్గురు భ్యో నమః చాలా అద్భుతమైన అనుభవాన్ని మీరు మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి క్రియా యోగం సాధనలో ఉండగా మీకు అమృతధార వంటి ప్రసాదం లభించటం మీ పూర్వజన్మ సుకృతం పరమ గురువులు అమ్మగారు ఆశీర్వాద ఫలమే అండి మంగళం నిత్య శుభ మంగళం
@vsrmaishwarya
@vsrmaishwarya Год назад
Sri gurubhyo namaha🙏🏻🙏🏻🙏🏻 Sushumna kriya yoga sadhana dwara pondina divine experience share chesinadulaku thanks andi
@sireeshadevinadimpalli4706
@sireeshadevinadimpalli4706 Год назад
Om Sushumna 🙏, You are so blessed Lakshmigaru, to be a disciple of Ammagaru since 2006. Mangalam Nitya Subha Mangalam 🙏🌷🙏🌷🙏
@mommememories4427
@mommememories4427 Год назад
పరమ గురువులు భోగనాథ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మనంద అమ్మ గారికి నా హృదయ పూర్వక నమస్కారములు🙏. గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః🙏
@kummarakuntlamalleshwari2132
ఓమ్ సుషుమ్న ఎంతో అద్భుతం లక్ష్మి లక్ష్మీ గారు మీ అనుభవాలు మరియు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషఈ విశ్వంలో ప్రాణ కోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం
@satyavani2211
@satyavani2211 Год назад
ఓంశ్రీగురుభ్యోనమః లక్ష్మిగారు సుషుమ్న క్రియా యోగ పద్దతిలో ఉన్న గొప్పదనాన్ని ఆస్వాదించారు.మీ అనుభవం మాతో పంచుకున్నందుకు దన్యవాదములు. మంగళం నిత్య శుభమంగళం.
@psnraju8614
@psnraju8614 Год назад
Om Sushumna amma garu (allipalli)
@raghavenianisetti
@raghavenianisetti Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః,🙏 లక్ష్మీ గారు మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండి. గురువుల నుంచి ధ్యానంలో అందుకున్న ప్రసాదం చాలా అద్భుతమైన విషయం అండి. అలాగే ధ్యాన సాధన వలన అతి తొందరగానే మీకు మార్పు రావడం అనేది, మరియు మీ ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఎలా వచ్చింది అనే విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారండి. ఓం సుషుమ్న🙏
@gunnalakshmibhayi580
@gunnalakshmibhayi580 Год назад
ఓం సుషుమ్న శ్రీ గురు భ్యోనమః చాలా బాగుంది ధన్యవాదాలు లక్ష్మీ గారు.మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు.మీ అనుభవాలు గురువు అనుగ్రహం వింటుంటే మాకు ఉత్సాహంగాను ఉత్తేజం గా ను ఉన్నాయి.మంగళం నిత్య శుభ మంగళం.
@sailajanamburi9907
@sailajanamburi9907 Год назад
ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏. లక్ష్మీ గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయండీ ధ్యానంలో మీరు స్వీకరించిన ప్రసాదం ,పరమగురువుల అనుగ్రహం సాటి లేనిదని మీ అనుభవం ద్వారా మాకు అందరికీ మరొకసారి తెలియజేసినందుకు ధన్యవాదాలు. పరమ గురువులు , అమ్మగారి ద్వారా అందించిన ఈ సుషుమ్న క్రియాయోగ సాధన అందుకున్న మనమందరం ఎంతో అదృష్టవంతులం.
@sujathapenmetsa6477
@sujathapenmetsa6477 Год назад
సుషుమ్న క్రియా యోగ సాధన ద్వార వచ్చిన అనుభవాలని మతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు అండి🙏
@sureshkumarbukkapatnam373
@sureshkumarbukkapatnam373 Год назад
Om Sushumna Amma🙏 chala chala manchi experience Amma🙏🙏🙏
@jhansianne7952
@jhansianne7952 Год назад
Om sushumna లక్ష్మి గారు ,మీ అనుభవం చాలాబాగుంది,అమ్మ గారు ఎప్పుడు ఎవర్కి ఏది అవుసరమో అదే ప్రసాదిస్తారు ,మంగళం నిత్య శుభ మంగళం 🙏🏼🙏🏼🙏🏼
@madhavidantuluri9004
@madhavidantuluri9004 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 లక్ష్మీ గారు మీ అనుభవాలు చాలా అద్భుతం అండి. పరమ గురువులు అమ్మగారు అద్భుతమైన ప్రసాదాన్ని మీకు అందించారు అండి 🙏🏻 సుషుమ్న క్రియాయోగ సాధన చేసే వాళ్లకు అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయి . సుషుమ్న క్రియా యోగ కుటుంబంలో అమ్మ గారి బిడ్డలం అవ్వడం పూర్వజన్మ సుకృతం అండి 🙏🏻 గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః 🙏🏻🙏🏻🙏🏻
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 Год назад
Ammagari prasadam andukovatam adrustam, Ammagari blessings aa rupamlo meeku andatam goppa vishayam, om sushumna.
@sivaparvathi2124
@sivaparvathi2124 Год назад
Om sushumna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అమ్మ 🙏🏻
@manjulathamanjulatha-nl2yp
@manjulathamanjulatha-nl2yp Год назад
Om sushumna Amma 🙏🙏🙏
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 Год назад
Sushumna kriya yoga removed all the fears about life...and made our lives blissful....
@sagivenkatapavani3555
@sagivenkatapavani3555 Год назад
అద్బుతం లక్ష్మి గారు మీ అనుభవాలు మాతో పంచుకోవడం అలాగే మీకు ప్రసాదం లభించటం నాకు చాలా సంతోషంగా ఉంది ఓం సుషుమ్న మంగళం నిత్య శుభ మంగళం
@gayathrimanthena4662
@gayathrimanthena4662 Год назад
🙏🙏🙏om sushumna amma garu 🙏 లక్ష్మిగారు మీ అనుభవాలు చాలా బాగున్నాయ్
@sakhinetipushpa1646
@sakhinetipushpa1646 Год назад
Lakshmi గారి అనుభవం చాలా బావుంది sushumna kriya yoga సాధన వల్ల వచ్చిన ఆనందం వర్ణనాతీతం ఓం sushumna
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 Год назад
💐💐💐💐💐Thank You Ammagaru 💐💐💐💐💐💐🙏🙏🙏💐💐💐💐💐.
@rangacprchilakala597
@rangacprchilakala597 Год назад
OM SUSHUMNA MANGALAM NITYA SHUBHA MANGALAM 🙏
@arunadatla2200
@arunadatla2200 Год назад
Om sushumna Such a great experience
@arunatirumalasetty4781
@arunatirumalasetty4781 3 месяца назад
Om sushumna andi such a great experience andi Mangalam Nitya Subha Mangalam andi
@jyothirmayigajjela8017
@jyothirmayigajjela8017 Год назад
Om sushumna 🙏 Om Gurubhyonamaha 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏 🙏🙏
@prasadjangalapally1121
@prasadjangalapally1121 Год назад
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 సుషుమ్నా క్రియా యోగ సాధనతో ప్రతి ఒక్కరు ఉన్నంతమైన ప్రగతిని పొందవచ్చును అని తెలియచేసిన పూజ్య శ్రీ అమ్మ గారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
@kameswarikarri5719
@kameswarikarri5719 Год назад
Ammagaru bless us all 🙏🙏
@ShaliniKolapalli
@ShaliniKolapalli Год назад
Om Sushumna… mee anubhavaalu adbhutam.. manani anunayinchi manaki kavalsinavi ivvavalisina samayanaki icche Pujya Guruvula ki padabhivandanalu 🙏🏻🙏🏻🙏🏻
@lakshmivijetha9793
@lakshmivijetha9793 Год назад
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః లక్ష్మి గారు, ధ్యానం లో మీకు లభించిన ప్రసాదం అద్భుతం అండి. జగన్మోహిని కేశవ స్వామి వారి దర్శనం కూడా చాలా చక్కటి అనుభవం అండి. మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు మంగళం నిత్య శుభ మంగళం 🙏
@lakshmisravanthikokku76
@lakshmisravanthikokku76 Год назад
Lakshmi garu mi anubhavam chala adhbutham ga undhi guruvula anugraham unte edhaina sadhyame. Paramaguruvulaku ammagari padhalaku namaskaramulu🙏🙏🙏
@pkalyani8595
@pkalyani8595 Год назад
Om sree gurubhyonnamaha om shushumna
@pkalyani8595
@pkalyani8595 Год назад
Om shushumna adbhutamayina vishayalu panchukunnanduku krutagnatalu andi guruvulu manandarini oka kutumbaga marcharu ammagariki koti koti krutagnatalu 🙏🙏
@parvathivadiyala6206
@parvathivadiyala6206 Год назад
Om sushumna
@padmajavegesna859
@padmajavegesna859 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః లక్ష్మీ గా రి అనుభవాలు చాలా అద్భుతం గా ఉన్న యీ ఆమె తన అనుభవాలను మనకు పంచి ఎంతోమంది క్రియా యోగులకు ఆదర్శం గా నిలిచారు
@vedanshsai-theyogi4437
@vedanshsai-theyogi4437 Год назад
With sushumna kriya yoga our lives became more disciplined and meaningful....we always have Ammagaru's and param gurus presence in each and every situation of our lives...
@jayabhupathiraju2495
@jayabhupathiraju2495 Год назад
Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tanuku 🙏🙏🙏
@sritejababudatla3651
@sritejababudatla3651 Год назад
Om Sushumna You so blissful soul Laxmi garu as you received prasadam from gurus and with your regular practice of Sushumna kriya yoga make change your family members.. Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@pannerulatha8074
@pannerulatha8074 Год назад
It's really nice and fabulous to her Your experience in this kriya lakshmi garu. Ammagaaru and Guruvus blessings will shall be upon us!! Om gurubhyonamah namah 🙏💐 Om sushumna 🙏🌺
@indirapriyadarsiniinduindu
@indirapriyadarsiniinduindu Год назад
Omm sushumna amma 🙏🙏🙏🌺🌺🌺 నారు వేసిన వారె నీరు పోస్తారు అని అంటారు . అమ్మా అన్నిటి నీ మీరు చేసి , ఆనందాన్ని, ఆత్మ సంతృప్తి నీ, మీరు మాకు పంచుతున్నారు అమ్మా. ఒక్కొక్క సుఘుమ్న యెగి కి ఒకొక్క అద్భుత మైన అనుభూతి.అది వర్ణనాతీతం అయినది.అది అమ్మ మనసు కి చేరుకుంటోంది.అమ్మ కు చేరింది అని ఆ మనసు తిరిగి మనకు సందేశం పంపుతుంది.ఇది ఒక అద్భుతమైన ఘట్టం.ఇలా ఎంత అని చెప్సను.అందుకే మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺
@k.renuka8763
@k.renuka8763 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 లక్ష్మీ గారు మీ అనుభవం చాలా అద్భుతంగా ఉందండి జ్ఞాన సమయంలో గురువులు అందించిన అమృతబిందు ప్రసాదంగా స్వీకరించడం నిజంగా ఎంత అద్భుతమో కదండి మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి🙏🙏🙏
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 Год назад
om sushumna amma garu thank for sharining your wonderful expernices mangalam nitya shuba mangalam
@samratjain1321
@samratjain1321 Год назад
Sushumana kriya is best
@ramanivedula1275
@ramanivedula1275 Год назад
Adbhutam laxmigaru Mee anubhavaalu Mee anubhavaalu konni daggara undatam maalo i spoortini nimpayandi mangalam Nitya subha mangalam 🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️
@priyavarsha7272
@priyavarsha7272 Год назад
Yes you are so blessed laxmi garu
@kradhagopi1840
@kradhagopi1840 Год назад
Om sushumana manglam nityasubha manglam
@arunakumari2708
@arunakumari2708 Год назад
🙏🙏🙏 om sushumna ammagaru
@padmagangavarapu6677
@padmagangavarapu6677 Год назад
Om sushumna ammagaru 🙏🙏🙏 mangalam Nithya shubha mangalam 🌹🌹🌹
@rajanisrinu5197
@rajanisrinu5197 Год назад
Om. SRI gurubhyo namaha 🙏💐🕉️🙏🕉️💐🕉️🙏🕉️💐🕉️🙏🕉️💐🕉️🙏 om sushumna ammagaru 🙏💐🕉️
@vijayalakshmi9442
@vijayalakshmi9442 Год назад
Om sri gurubyo namaha amma. Lakshmi garu great experience andi.
@malleshboddu5522
@malleshboddu5522 Год назад
Omsushunam lakshmigaaru exlent experions 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@usharanimangamuri157
@usharanimangamuri157 Год назад
Shushumna Kripa yoga removed all fears about life..and made. our lives. blissful Mangalamu. Nitha Shubamagalamu
@archanareddi5061
@archanareddi5061 Год назад
Blessed are you Amma Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
@BTSARMY-ur8jj
@BTSARMY-ur8jj Год назад
Om sushmna kriya Great experience I had with this organisation
@sridevithatikonda7608
@sridevithatikonda7608 Год назад
Om sushumna 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 లక్ష్మి గారు గురువులు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించడం చాలా అదష్టవంతురాలు మీరు.గురువుల అనుగ్రహాన్ని పొంది న మీ జన్మ ధన్యం . మీ అనుభవాలను మాతో పంచకున్నందుకు కృతజ్ఞతలు అండి.🙏🙏🙏
@solasuveni2309
@solasuveni2309 Год назад
Om sushmna andi Undefinable experience lakshmigaru,mounam lo amrutopanishat miku Latin hindi,ammagari ki parama guruvuluku sets koti namaskaramulu.
@pvhanuma
@pvhanuma Год назад
ఓం సుషుమ్నా లక్ష్మి గారు మీ అనుభవాలు చాల బాగున్నాయి ఈదంతా పరమ గురువులు మరియు అమ్మగారు మనకు అందిచిన క్రియా యోగం ద్వారనే అమ్మగారికి గురువులకి ఆత్మ పూర్వక నమస్కారాలు మంగళం నిత్య శుభ మంగళం
@prabhavathik8984
@prabhavathik8984 Год назад
Great experience andi🙏🙏🙏om shusumna 🙏🙏🙏
@vytlasulochana3554
@vytlasulochana3554 Год назад
Om sri gurubyonamaha🙏 Lakshmigari anubhavam maatho panchukunanduku makento Santosh amga vundi mangalam nitya subha mangalam 🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmich7786
@lakshmich7786 Год назад
ఓం సుషుమ్న 🙏 ఓం శ్రీగురుభ్యోనమః 🙏 లక్ష్మీ గారు ధ్యానంలో మీకు లభించిన ప్రసాదం చాలా అద్భుతమండి. మీ అనుభవాలును మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి 🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
@gundalaswathireddy9672
@gundalaswathireddy9672 Год назад
Om sushumna andi 🙏🙏లక్ష్మి గారు ఎంత మంచి అనుభవం అమృత బిందువునే మీకు ప్రసాదంగా ఇచ్చారూ అమ్మగారూ , ఇంత మంచి అనుభవం మతో షేర్ చేసుకున్నందుకు ధాన్యవాదములు 🙏🙏మంగళం నిత్యశుభ మంగళం 🙏🙏🙏
@GaneshKumar-zv3jr
@GaneshKumar-zv3jr Год назад
OM Sushumna 🙏 Happy to see the Dedication of SriDevi garu with Blessings of Ammagaru and Parama Guru’s I see a great Sushumna Kriya Yogi in happening.
@luckme
@luckme Год назад
Sushumna kriya meditation manchi anubhavalu maatho share chesukunduku dhanyavaadaalu andi ..🙏🙏
@mlavannya9691
@mlavannya9691 Год назад
🙏 Om Sushumna Om Sri gurubhyo namaha 🙏 wonderful experience lakshmi garu🙏
@praveenaa300
@praveenaa300 Год назад
We are so blessed...అమ్మా
@saradak7924
@saradak7924 Год назад
Every person has different experience. Thanku lakshmi garu
@ramalaxmi5706
@ramalaxmi5706 Год назад
Sahasra dala padmastha Sudhasaraabhi varshini Ammagaru.... Blessed the soul who experience it..
@pvemuru77
@pvemuru77 Год назад
Thanks for sharing nice experiences Lakshmi garu - Prasadam, and Rali Jaganmohini temple... OM Sushumna - Sri Gurubhyo Namaha 🙏🙏🙏
@gadepallipadma4436
@gadepallipadma4436 Год назад
Laxmi garu - Thanks for sharing your experience It is a amazing experience which shows how the blessings of gurus will be.
@dantulurijanakilakshmi6524
@dantulurijanakilakshmi6524 Год назад
Om sushumna, om sri gurubyonamaha, Lakshmi garu me anubhavam gurinchi chala chakkaga vivarincharu andi
@shrimanthsahukaru2189
@shrimanthsahukaru2189 Год назад
Om Sushumna ammagaru 🙏 Thank you for teaching us Sushumna kriya yoga.
@mlavannya9691
@mlavannya9691 Год назад
🙏ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 సుషుమ్న క్రియా యోగ సాధన యొక్క ప్రభావం సాదకులతో పాటు, వారి కుటుంబ సభ్యులపైన కూడా వుంటుందని మీ చక్కటి అనుభవాల ద్వారా తెలియజేసారండీ లక్ష్మిగారు. ఇంతటి అద్భుతమైన ధ్యాన ప్రక్రియను మనకు అందించిన పరమ గురువులకు నా పాదాబివందనములు 🙏🙏🙏🙏
@vijayalalithaande575
@vijayalalithaande575 Год назад
Om sushumna me anubavam adbutham Ga undi andi amruthabinduni prasadamuga tichukovatam chall Adrustam 🙏🙏🙏🙏🙏
@sivaninadimpalli7344
@sivaninadimpalli7344 Год назад
Om sushumna amma garu Annapurnq Tetali 🙏🙏Mangalam Nitya Subha Mangalam 🙏🙏🌹🌹
@indirasonnati3324
@indirasonnati3324 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 లక్ష్మి గారు అద్భుతమైన మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి . మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@kanchanasharma9099
@kanchanasharma9099 Год назад
Om Sushumna Your experience is amazing
@bhavaninekkanti1988
@bhavaninekkanti1988 Год назад
OM SUSHUMNA Wonderfull experience PARAMAGURUVULU ki AMMA garu ki na padabhivandhanamulu Mangalam Nithya Shubha Mangalam
@vasanthipolavarapu9690
@vasanthipolavarapu9690 Год назад
Experience of Lakshmi garu excellent and gives pleasure to beginners om sushmna
@suramanikolanuvada7280
@suramanikolanuvada7280 Год назад
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏🌹🌹🌹
@jyothisuma2238
@jyothisuma2238 Год назад
Sushumna kriya yoga helps us to remove all the financial , spiritual , health related obstacles in our life by the grace of our gurus... this is my personal experience.. mangalam nitya subhamangalam
@krishnakumaripidugu6127
@krishnakumaripidugu6127 Год назад
ఓం శ్రీ గుుభ్యోన్నమః. ఆత్మ ఆనందమయి అమ్మగారు కి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@skysevencreations1796
@skysevencreations1796 Год назад
OM SUSHUMNA ITS GREAT EXPERIENCE AMMA
@movvadhanalakshmi5222
@movvadhanalakshmi5222 Год назад
Om sri gurubyonamaha Amma garu Anubhavalu chala bagundi Andi
@ayushbajaj638
@ayushbajaj638 Год назад
🌺 OM SUSHUMNA 🌺🌺 OM SHRI GURUBHYO NAMAHA 🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏🙇🙇🙇
@ayushbajaj638
@ayushbajaj638 Год назад
GURUMATAJI showers immense grace on all sushumna kriya yogis. 🌺🙏🙇 . Thankyou for sharing your experiences with us
@kopanathipadmavathi5876
@kopanathipadmavathi5876 Год назад
Om susumna Amma garu Mangalam Nitya Subha Mangalam Amalapuram chala baga chepparu Laxmi garu meeru chala chakka ga chepparu guruvu laku satha koti Namaskaramu
@sathyanarayanarajudatla3708
Om sri gurubhyonamaha Such a great experience
@sudhayaram5828
@sudhayaram5828 Год назад
Lakshmi geru e Xlenr andi Amma guru graet chala
@sujathamanthena4054
@sujathamanthena4054 Год назад
Om sushumna Amma garu 🙏🙏లక్ష్మి గారు అమృత బిందువు ప్రసాదంగా మీకు లభించడం,గురువు దైవం అమ్మగారే అని భావన కలగటం నిజంగా అద్భుతం లక్ష్మి గారు ammagari లాంటి గురువు దొరకడం మన అదృష్టం అండి 🙏🙏
@srideviqhht3253
@srideviqhht3253 Год назад
Guruvula anugraham
@aasrithakallepalli6427
@aasrithakallepalli6427 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః. లక్ష్మి గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అండి. మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
@ramachandraaduri5326
@ramachandraaduri5326 Год назад
పరమగురువులు అమ్మ గారు కృప వలన మీరు పొందిన అనుభవాలు - క్రియాయోగు లు అందరికీ దివ్యమైన ఒక అనుభూతిని కలిగించి ధ్యానం లో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగి తరించాలి అని అనిపి స్తుంది 🙏🙏🙏
@suryakumari5087
@suryakumari5087 Год назад
Om sushmna amma garu sri gurubyo namaha 🙏🙏🙏🙏🙏🙏
@rishipaayal2299
@rishipaayal2299 Год назад
great experience lucky soul
Далее
skibidi toilet 77 (part 4)
05:20
Просмотров 7 млн
Китайка и Красивые Глаза😂😆
00:20
skibidi toilet 77 (part 4)
05:20
Просмотров 7 млн