I am earning daily ₹2000,,, This is not a betting game,,,, This is an online earning app,,,,, Trust me guys,,, genuinely i am earning money,,, Download link: bit.ly/3OOIriV earn telegram channel : bit.ly/39tQT8c
రాజు నువ్వు చాలా బాగా చెప్తున్నావ్ బాబ తెలువని వాళ్ళ ఇండ్లు సినిమా యాక్టర్లు పాత ఇండ్లు వాళ్ళు పుట్టిన ఇండ్లు పుట్టిన ఊర్లో చిన్నప్పటి అన్ని మా కండ్లకు కట్టినట్టు చూపుతున్నవ్ చాలా సంతోషం రాజు బేటా చాలా సంతోషం ధన్యవాదాలు
మా ఖమ్మం జిల్లాలో బాబు మోహన్ గారు పుట్టారు ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బీరోలు గ్రామంలో బాబు మోహన్ గారిది బాబు మోహన్ గారి హోమ్ టూర్ చెయ్యండి బ్రో
MY MOST LOVED ACTRESS BHANUPRIYA GARU. MY DREAM ACTRESS AND SHE WAS GREAT CLASSICS DANCER AND VERY ATTRACTIVE BEAUTY. PARTHASARADHI RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP.
Annayya miru lepakshi temple video thiyandi chala baguntundi lepakshi charitra vinadaniki tample chudataniki chala ante chala baguntundi ananthapuram distic hindupuram ki 10 km lo untundi
రాజు వీలైతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలసిన దేవస్థానాన్ని షూట్ చేసి అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తావా ఈ టెంపుల్ అడ్రస్ చెప్తా విను శ్రీ సమ్మక్క సారక్క వెలిసిన మేడారం దగ్గరలో శ్రీ మల్లూరు అనే గ్రామంలో ఉన్నది అలాగే మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని కూడా అందరికీ దర్శనం కలిగించిన వాడివి అవుతావు
తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలం, వడిశలేరు గ్రామం భానుప్రియ గారి పుట్టిన ఊరు... కొద్దిగా సుత్తి...వేస్ట్ గా నవ్వటం.. ఆ ఏరియాలో నేను ఉద్యోగం చేసినప్పుడు వడిశలేరు గ్రామం వెళ్ళాను.. ఆమె పుట్టిన ఇల్లు, కేసు పూర్వాపరాలు తెలిపారు ధన్యవాదాలు..