Тёмный

నన్ను శంకిని అంటారా ...? | Group 2 Aspirant Sindhu Release Selfie Video Against Trolls 

Mana ToliVelugu Tv
Подписаться 722 тыс.
Просмотров 24 тыс.
50% 1

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
నన్ను శంకిని అంటారా ...?సంచలన విషయాలతో వీడియో రిలీజ్ చేసిన సింధు ! | Group 2 Aspirant Sindhu Release Selfie Video Against Trolls | Mana Tolivelugu
#Group2 #Group3 #DSc Group2Aspirants #Group2AspirantSINDHU #Group2Candiddates
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 392   
@bhargavicharanbhargavichar7672
@bhargavicharanbhargavichar7672 3 месяца назад
మీలాంటి దైర్యం ఉన్న అమ్మాయి లు ఉండాలి అక్క 👌🏻👌🏻ur కరెక్ట్ person 🙏🏻🙏🏻
@ItCoursesForAll
@ItCoursesForAll 3 месяца назад
Abhaaa ahaaaa atnaaaaa
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 3 месяца назад
మీకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా మీ ఉద్యోగులకు మీ నిరుద్యోగులకు ఉన్న నీతి నిజాయితీ లక్షల్లో జీతం తీసుకుంటూ
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 3 месяца назад
మీ ఉద్యోగులు నిరుద్యోగులు ఏమైనా నీతి నిజాయితీగా ఉన్నారా ఇప్పుడు ఉన్న ఉద్యోగులు మాకు జీతం లంచాలు కావాలి 90% ఇలాగే ఉన్నారు ఇప్పుడు ఉద్యోగులు &* పేద ప్రజల పట్ల అమర్యాద అహంకారం పొగరుతొ ఉంటారు కాని డబ్బులు ఉన్న పెద్ద వారికీ బానిసలా ఉంటారు &* రేపు మీరు కుడా మారిపోతారు ఉద్యోగం వచ్చిన తరువాత మీకు నిరుద్యోగం లో ఉన్న మంచి మనసు ఉద్యోగం వచ్చాక ఉండదు
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 3 месяца назад
10 సంవత్సరాల క్రితం ఏడాదికి 2కోట్ల ఉద్యోగలు ఇస్తాను అన్నాడు మొది మరి మొది నీ &* ఇక్కడి BJP MLA MP లను ఎందుకు అడుగుతా లేరు మీ నిరుద్యోగులకు మీకు సపోర్ట్ చేస్తున్నా వారికి ఎందుకు భయం వేస్తుంది మీకు
@ItCoursesForAll
@ItCoursesForAll 3 месяца назад
@@RaviKumar-vw3zz startups enni vachayo chudu
@tvrvinny32
@tvrvinny32 3 месяца назад
మన నిరుద్యోగుల గురించి నిజాయితీగా పోరాడుతున్న సింధు అక్కకు వందనాలు, మీకు మేమంతా మద్దతుగా ఉన్నాం అక్క✊, don't worry 🙏🙏🙏🙏
@shekharchalla5595
@shekharchalla5595 3 месяца назад
అర్హత లేనివాళ్లు అజ్ఞాననులు విమర్శిస్తే పట్టించు కోవద్దు sister..
@rameshetv2
@rameshetv2 3 месяца назад
Dont worry సింధు... మనది న్యాయ మైన పోరాటం 🙏🙏
@venkatkindigeri6073
@venkatkindigeri6073 3 месяца назад
మల్లిగాన్ని చెప్పు తీసుకుని కొట్టండి సిస్టర్
@SuriKumar-xt3xb
@SuriKumar-xt3xb 3 месяца назад
Ninu
@ajmeerabalakoti1969
@ajmeerabalakoti1969 3 месяца назад
Yes
@thenameisnani
@thenameisnani 3 месяца назад
Gadda para nukuta randamokamoda
@arunkadari6272
@arunkadari6272 3 месяца назад
We All With u Sister, నిరుద్యోగుల ఐక్యత వర్జిలాలి, నిరుద్యోగుల సమస్యల పరిష్కరించాలి
@Machak7656
@Machak7656 3 месяца назад
She is fighter , not shooter like politicians..........true person.....chathakani valuuuuu elaga blame chastaru sister, don't worry.......we r with ur decision 😊😊😊
@santhoshb1901
@santhoshb1901 3 месяца назад
She is innocent...don't blame ...
@Machak7656
@Machak7656 3 месяца назад
She is not a liquor queen She not cought head Handley with 50 lakh cash.............. sister we stand by u
@thenameisnani
@thenameisnani 3 месяца назад
Ok ra hooka
@KrishnaMekala-us7co
@KrishnaMekala-us7co 3 месяца назад
100% genuine ga matladav, unemployees demands matters ni divert chestunnaru
@porallanagaraju4121
@porallanagaraju4121 3 месяца назад
ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు న్యాయం చేయాలి
@SuriKumar-xt3xb
@SuriKumar-xt3xb 3 месяца назад
Kcr vunapudu etle adagale
@Poratam80
@Poratam80 3 месяца назад
@@SuriKumar-xt3xb oka sari 2023 video's chudu ...
@arunkumargunaganti6711
@arunkumargunaganti6711 3 месяца назад
రేయ్ వేధవల్లారా ఆమె బి ఆర్ ఎస్ కి పైడ్ ఆర్టిస్ట్ అయితే కాంగ్రెస్ గెలుపు కోసం ఎందుకు పని జేస్తది రా హౌలె ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ ఎయ్యారా మీరు
@ranjiithkumarr3379
@ranjiithkumarr3379 3 месяца назад
Be Strong Sindhu.
@kadariravinder5954
@kadariravinder5954 3 месяца назад
#Stand with Sindhu... మల్లిగాడు నాలుగు తన్నాలి...
@SuriKumar-xt3xb
@SuriKumar-xt3xb 3 месяца назад
Ninu
@jay4843
@jay4843 3 месяца назад
తంతాడు లే బ్రో
@Robin_00_7
@Robin_00_7 3 месяца назад
Nenu enno saarlu chusanu press club lo..mallanna studio ki nenu kuda mitho vachanu.. You are brave girl = 100 members..i stand with you sister #standwithsindhu
@sirisanthoshd6998
@sirisanthoshd6998 3 месяца назад
Manam కొట్టుకుంటే జరగాల్సింది జర్గుతి, మనం ఐక్యం గా ఉండాలి
@fy8xp
@fy8xp 3 месяца назад
రఘూ..సింధు వీడియో అన్ని చానల్స్ మల్లన్న పేరు పెట్టి టైటిల్స్ పెడితే, నువ్వు మాత్రం మల్లన్న పేరు దాచి టైటిల్ పెట్టావు..ఇదేం దుర్మార్గం, నీది జర్నలిజమా,బ్రోకరిజమా😡
@NNN_-
@NNN_- 3 месяца назад
ఆమె BRS పెయిడ్ ఆర్టిస్ట్ కాదురా.అప్పుడు నిరుద్యోగుల పోరాటం చేసింది.ఇప్పుడు కూడా నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తుంది.నిరుద్యోగులను చిల్చడానికి ఇదంతా బల్మూరి వెంకట్ ఆడుతున్న నాటకం.మేడం మనం తగ్గొద్దు ఇంకా పోరాటం బలంగా చేద్దాం
@boyamaheshbabu9879
@boyamaheshbabu9879 3 месяца назад
We support u
@lingaswamypagidi5628
@lingaswamypagidi5628 3 месяца назад
She is nice person.
@vasubandham6115
@vasubandham6115 3 месяца назад
ఒరే బాబు జాబులు అందరికి ఇవ్వమని అంటలేదు వున్న పోస్ట్లు వరకే ఇవ్వమని అంటున్నారు అది నీకు అర్దమవుతుంద్దా వున్న జాబ్స్ ఇవ్వలేని వాళ్లు నోటికి వాచినట్టు ఎందుకు మాట్లాడాలి మేము తోపు తుంగణం అన్ని ఎందుకు చెప్పాలి దీనివల్ల కంగ్రాస్ పరువు విలేజస్ లో ఎంత చీప్ గా చెప్పుకుంటున్నారో తెలుసా వాలా మాటలు వింటుంటే కాంగ్రెస్ వచ్చినదుకు అనందపదలో బాధపడలో తెలవడంలేదు
@porallanagaraju4121
@porallanagaraju4121 3 месяца назад
నిరుడుగుల ఐక్యత వర్ధిల్లాలి
@user-bh1so2cs3y
@user-bh1so2cs3y 3 месяца назад
కామెంట్ type Cheyadam కూడ రావడం లేదు నీవు నీరుద్యోగి వా ..? 😂😂😂
@kumaryadav6114
@kumaryadav6114 3 месяца назад
Good super sisters..
@shravanbangaramreddy6874
@shravanbangaramreddy6874 3 месяца назад
ఏం మీకు ఉన్నాం మీరూ ఏం బయపడొద్దు
@thattepallymallesh4544
@thattepallymallesh4544 3 месяца назад
మేం అందరం నీకు తోడు ఉన్నాం అమ్మ ... ధైర్యంగా ఉండండి
@srinivaskarre7650
@srinivaskarre7650 3 месяца назад
తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ MLc ayyi..Ila anadam correct kadu..వెంటనే sorry cheppali...teen maar మల్లన్న..
@victoriasrinivas611
@victoriasrinivas611 3 месяца назад
Sindhu garu you are true fighter ...hatsoff to you
@Puresoul647
@Puresoul647 3 месяца назад
We stand with సింధు రెడ్డి గారు...కాంగ్రెస్స్ పెయిడ్ బ్యాచ్ తప్పుడు ప్రచారం
@SuriKumar-xt3xb
@SuriKumar-xt3xb 3 месяца назад
Adi brs student kadu
@fy8xp
@fy8xp 3 месяца назад
మల్లన్న నీకు పోగాలం వచ్చే ఒక ఆడబిడ్డ అని చూడకుండా శంఖినీ అన్నావ్😢 నీ బిడ్డలాంటిదే ఈ సింధు😢ప్రెండ్స్ ఈ మల్లిగాని,రఘుగాని చానెల్స్ ను అన్ సబ్స్క్రయిబ్ చేయండి🙏
@chinnikanna2524
@chinnikanna2524 3 месяца назад
ప్రభుత్వము కావాలనే....డివైడ్ and రూల్ లాగ, నిరుద్యోగులను ఐక్యతను దెబ్బ కొట్టాలని చూస్తుంది....
@sirisanthoshd6998
@sirisanthoshd6998 3 месяца назад
Manam ఐక్యం గా ఉండాలి, డీఎస్సీ and group 1 2 3 asprints okatie ఉండాలి
@kkumar8822
@kkumar8822 3 месяца назад
అక్కా మీ మీద నమ్మకం ఉంది.
@karnenaresh4725
@karnenaresh4725 3 месяца назад
Akka vadu west gallu miru patichukokandi.....మన పోరాటం కొనసాగిదాం 🙏
@sirisanthoshd6998
@sirisanthoshd6998 3 месяца назад
Revanth sir, కావాల్సింది ఇదే, మనం విడిపోవడం
@upender.5068
@upender.5068 3 месяца назад
Very good .keep it up
@SangukomalaSangu
@SangukomalaSangu 3 месяца назад
Prasninche nirudyogulanu RAJAKIYAM CHEYAKANDI Nirudyogula Ikyatha vardillali 👍🙏🙏🇮🇳
@shekharchalla5595
@shekharchalla5595 3 месяца назад
పాముకు పలుపొస్తే విషమే వస్తది తల్లి..
@Varun0223
@Varun0223 3 месяца назад
మీరు KTR మనిషి అయిన చంద్రబాబు మనిషి అయిన మాకు ఇబ్బంది లేదు. మీరు నిరుద్యోగుల తరపున పోరాడుతున్నారు...అది చాలు మాకు...మీరు ఎవరేమన్నా పట్టించుకోవద్దు...దయచేసి మీ పోరాటాన్ని కొనసాగించండి...
@ViratRam.
@ViratRam. 3 месяца назад
Vani meeda case veyyandi madam
@chaitra228
@chaitra228 3 месяца назад
Correct ga matldav sister
@shambunni4210
@shambunni4210 3 месяца назад
We stand with sindhu
@Craft-gj3zi
@Craft-gj3zi 3 месяца назад
దోరల రాజ్యం వచ్చింది
@kothapallysrikanthreddy8114
@kothapallysrikanthreddy8114 3 месяца назад
Reddy rajyam
@SairamKusa
@SairamKusa 3 месяца назад
గత 10 ఏండ్లు ఎవరి రాజ్యం దొంగలది కదా
@ganeshn3885
@ganeshn3885 3 месяца назад
Redla palana
@kothapallysrikanthreddy8114
@kothapallysrikanthreddy8114 3 месяца назад
She is right person
@venkateshb7501
@venkateshb7501 3 месяца назад
Super sindhu.be strong we are with you
@RRRraa44
@RRRraa44 3 месяца назад
We support you
@jawaharnaiks4604
@jawaharnaiks4604 3 месяца назад
Women tho pettukokandi 🔥🔥🔥🔥🔥
@sirisanthoshd6998
@sirisanthoshd6998 3 месяца назад
విడగొట్టి పాలించే తత్వం
@shambunni4210
@shambunni4210 3 месяца назад
Broker malligadu
@kirankumarbandarapu4662
@kirankumarbandarapu4662 3 месяца назад
# stand with Sindhu Reddy akka
@lakkamramesh4053
@lakkamramesh4053 3 месяца назад
నిరుద్యోగులు అంతా మీకు అండగా ఉంటాం... సిస్టర్
@RanganaboinaNarsimulu
@RanganaboinaNarsimulu 3 месяца назад
Brs nu assalu support cheyyoddu a durmargula vallane ippudu Ila ayinam
@VinodaChepyala
@VinodaChepyala 3 месяца назад
👌👌 sister....
@nareshnoone1632
@nareshnoone1632 3 месяца назад
ఈమె డ్రామారావ్ మనిషో కాదో అనే విషయం అవసరమా మనకు ఈమెను ఈమె విషయాన్ని పక్కన పెట్టి నిరుద్యోగుల సమస్యలు అమరవీరుల ఆశయసాధన కోసం పోరాడుదాం అమరవీరుల చావులకు కారణమైన ధుర్మార్గులను మల్లీ ముందుకు తేవడం దారుణం గతంలోని వాడు ఇప్పటి వాడు నిరుద్యోగుల జీవితాలను ఒకడు పది సంవత్సరాలు ఆగం చేస్తే ఇంకొకడికి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయమే లేదు 5:15
@sharth461
@sharth461 3 месяца назад
సింధు be strong 🎉
@ravisunnali
@ravisunnali 3 месяца назад
Not shnkini jhansi laxmi amma meeru really handsup
@srujanareddy9082
@srujanareddy9082 3 месяца назад
Be strong We are with you Sindhu
@b.nareshkumar1840
@b.nareshkumar1840 3 месяца назад
రోడ్డు మీద కుక్కలు వస్తూ ముతుకుతాయి ఇలాంటి బాధ పడవలసిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మొరిగే ప్రతి కుక్కకు మనం సమాధానం చెప్పలేము డోంట్ టెన్షన్ బీ హ్యాపీ
@vijay9010-x7r
@vijay9010-x7r 3 месяца назад
We support u Sindhu Reddy sister
@Telugu.59.Places
@Telugu.59.Places 3 месяца назад
correct matladutunav akka, neelanti vallu government job kadu cheyalsindi, politics lo undali✊
@shailuinnovatives6777
@shailuinnovatives6777 3 месяца назад
Lite తీస్కో సింధు.. xam మీద concentrate cheii.. కుక్కలు మొరుగుతూనే వుంటాయి...v r vth u comrade..
@praveenkumarsalla4037
@praveenkumarsalla4037 3 месяца назад
Mi నిజాయతి మాకు తెలుసు sis avi anni pattinchukokandi
@maheshadla1030
@maheshadla1030 3 месяца назад
Good talking power
@luckyvicky3372
@luckyvicky3372 3 месяца назад
Sindhu akka...u r a fighter
@thenameisnani
@thenameisnani 3 месяца назад
Deniki exam pettandi mundu, ye pati pass aitado chudali ani undi 😂😂
@hurmathrahemath6591
@hurmathrahemath6591 3 месяца назад
Madam post penche udyamaniki meere adaram..meeru great madam
@mutrakraj8619
@mutrakraj8619 3 месяца назад
Please nirudyogula kosam poradandi...this is not time to fight with in us
@LavanyaPochmala
@LavanyaPochmala 3 месяца назад
We support u akka
@ravisunnali
@ravisunnali 3 месяца назад
Mi dyryaniki handsup sister
@nareshnoone1632
@nareshnoone1632 3 месяца назад
గతంలోని వాడు ఇప్పటి వాడు నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ మేధావులు ఉద్యమకారులు కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమం పేరుతో అమాయక యువకుల చావులకు కారణమయ్యారు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి అమరవీరుల త్యాగం వ్రృధా కావొద్దు మన ఉద్యోగాల కోసం మల్లీ కేచియార్ను ముందుకు తేవడమనే ఆలోచన దారుణం అమరవీరుల భిక్ష తెలంగాణ రాష్ట్రం అమరవీరుల చావులకు కారణం ఎవరవుతారు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్ 4:55
@sudheergoud5231
@sudheergoud5231 3 месяца назад
We support you sister be confident
@muralikarthik3901
@muralikarthik3901 3 месяца назад
గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ని ఏం ప్రశ్నించిన అమ్మ, నువ్వు..
@lingaswamymudhiraj5538
@lingaswamymudhiraj5538 3 месяца назад
We r stand with u sister
@deviramadevi5252
@deviramadevi5252 3 месяца назад
Me lanti vallu mana aspirants ki very important
@Rip_om.shanthi
@Rip_om.shanthi 3 месяца назад
#standwithsindhu
@naresh4172
@naresh4172 3 месяца назад
she is real warrior.....
@bkmurthy3034
@bkmurthy3034 3 месяца назад
నువ్వు ఎన్ని చెప్పినా, మాకు కథ మొత్తం తెలుసు..😅😅😅😅
@nayakwadaparna360
@nayakwadaparna360 3 месяца назад
గతంలో గవర్నమెంట్ మీ గురించి తప్పు చేసినప్పుడు మళ్లీ అదే గవర్నమెంట్ కి వెళ్లడం తప్పు కదా ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి
@Ramakrishnaoffical
@Ramakrishnaoffical 3 месяца назад
Jai sindhu akka..
@karnenaresh4725
@karnenaresh4725 3 месяца назад
అక్క ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనా..... విసుగు వచ్చింది.. దొంగ మాటలు...
@SydaiahAdimalla-nb9jg
@SydaiahAdimalla-nb9jg 3 месяца назад
నిజమైన నిరుద్యోగులు నేను నిజమైన నిరుద్యోగిని 10 సంవత్సరాలు నాకు ఉద్యోగం వస్తుంది నమ్మకమే లేకుండే ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వం ఉద్యోగాల మీద మంచి ఉద్దేశంతోనే ఉంది నీలాంటి రాజకీయ నిరుద్యోగులు కోర్టులకు వేయడం పరీక్షలు వాయిదాలు వేయించడం రాజకీయ శిక్షణ తరగతులలో ట్రైనింగ్ తీసుకుని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు మీలాంటి వల్ల వల్ల. నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది నేను 100% చేస్తున్న ప్రమాణ పూర్తిగా నువ్వు బి ఆర్ ఎస్ కు బరాబర్ పెయిడ్ ఆర్టిస్ట్ వే
@ANILKUMAR94949
@ANILKUMAR94949 3 месяца назад
తీన్మార్ మల్లన్న గారికి తలకాయ ఉండదు చిల్లర బాడకవ్ వాడు
@lipsi-nannymuchatalu2299
@lipsi-nannymuchatalu2299 3 месяца назад
Good sister
@phanindrakphani2757
@phanindrakphani2757 3 месяца назад
Malligaadni దేశం బోర్డర్ దాటి పంపించాలి..
@user-Sanju07
@user-Sanju07 3 месяца назад
Akka ilanti vallamatalaku badhapadakandi. Meeru matlaadedhi 100% correct. Pls try to Post pone DSC. 25000 post laku penchali.
@srujanveer191
@srujanveer191 3 месяца назад
MLC ఎన్నికలకు ముందు దొంగ ఏడుపు ఏడ్చి గ్రూప్ 2, గ్రూప్3 పోస్టులు పెంచడానికి కృషి చేస్తా అనిచెప్పి గెలిచాక నిరుద్యోగుల మొఖం కూడా చూడని మల్లన్న.......మీ పార్టీ నమ్మకద్రోహానికి బలైన నిరుద్యోగుల తరుపున ముందు వరుసలో వుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని గ్రూప్2 లో పోస్టులు పెంచాలని కొట్లాడుతున్న వ్యక్తి సింధు రెడ్డి గారు. రోడ్డు మీదకొచ్చి కొట్లాడుతున్న ఆడపిల్లకు అండగా ఉండాల్సింది పోయి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతావ మల్లన్న.
@ganga5817
@ganga5817 3 месяца назад
Akka be strong,,✊
@bsyadav5668
@bsyadav5668 3 месяца назад
Sister malliganni vadi office ki velli kottali miru .vadi daggariki velletappudu Naku cheppandi ninu vasta miki suffort ga
@RavinderMudhiraj-bu6ee
@RavinderMudhiraj-bu6ee 3 месяца назад
కెసిఆర్ ఉన్నపుడు ఎగరలేదు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నావు 🤣🤣🤣
@maheshkandi5415
@maheshkandi5415 3 месяца назад
Be strong sister
@arajender2133
@arajender2133 3 месяца назад
Go 46 pettindi evadu evariki saport chesthunnaru konchamanna undali matladadaniki mosuko amma
@bhagatrevolt3424
@bhagatrevolt3424 3 месяца назад
Stand with sindhu
@geetharanip3420
@geetharanip3420 3 месяца назад
We want mega dsc, time evvali🙏🙏🙏🙏
@sreerammaloth79
@sreerammaloth79 3 месяца назад
Without post increase penchakunda December pettadam kante August lo pedithe better
@kalakuntlasatheesh6625
@kalakuntlasatheesh6625 3 месяца назад
Super speech👏👏
@sumalathathalari670
@sumalathathalari670 3 месяца назад
10 years emchesav amma ippudu virravigithunnav
@Robin_00_7
@Robin_00_7 3 месяца назад
Nuvvem chesavo cheppu..
@komatireddysrinivasreddy8803
@komatireddysrinivasreddy8803 3 месяца назад
Arey howle ame last two years nundi competitive lo undi ra badakav
@ravibudiga9930
@ravibudiga9930 3 месяца назад
Akka 🙏🙏👏👏
@vijayckumar
@vijayckumar 3 месяца назад
Scangress same like British.Divide and rule .Be united and fight for cause
@PrasannaShetty-bb1vq
@PrasannaShetty-bb1vq 3 месяца назад
Dont go with there words V support you sis Dont feel bad
@Ranjan9091
@Ranjan9091 3 месяца назад
అక్క ఏది ఏం అయిన నిరుద్యోగులకు న్యాయం జరగదు అది TRS GOVT or Congress govt అయినా. జస్ట్ మనల్ని use చేసుకుంటారు. పది ఏండ్లు సంపినోడి దగ్గరికి పోయి మరి రిప్రజెంటేషన్ ఇచ్చు కోవటం అవుతుంది అంటేనే అర్థం అవుతుంది. కాంగ్రెస్ వాళ్లు చెప్పినట్టు 6 months లో క్లియర్ చేస్తాం అని బట్ failed to to stand on their words. Inkaa future lo kudaa ఇలానే చేస్తే తెలుసు గా ఏం అవ్వుద్దో?
@hartyaadhya9146
@hartyaadhya9146 3 месяца назад
Yes meeru correct. Real warrior.
Далее
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
This mother's baby is too unreliable.
00:13
Просмотров 7 млн
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19