సైనస్ తగ్గడానికి మంచి వేపనూనె వాడండి చాలా బాగా పని చేస్తున్నది నేను చాలా మందికి ఇ వ్వడం జరిగింది.ప్రతి రోజూ శుభ్రంగా ఉండి మంచానికి అడ్డంగా తల కిందికి ఉండేలా చూసుకొని ఉదయం సాయంత్రం ముక్కుల్లో ఒక్కొక్క చుక్క వేసుకోవాలి ముక్కు తలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి.
Meru standing full video...ur great...but it's looking foolish..if u don't mind Ancora ki kakunda.... Deyyam pattina vareki chystue good...success avuthundi..guruvu garu
స్వామి గురువుగారు అవునంబర్ వృక్షం చెట్టుక్రియ చాలా మంచిదని విన్నాను కరెక్టేనా మేడి చెట్టు చాలా మంచిది అవుదాం మనం అనుకున్న పనులన్నీ సిద్ధింప చేస్తుంది అని విన్నాను నిజమేనా ఓదంబర వృక్షం చెట్టు క్రియా చాలా మంచిది మీరు చెప్పండి మీరు దత్త భక్తులు కదా ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి
No hi Yv yo call me Hero zoo put a Myntra na Manasu bed world birthday bye Tower K Outer Circle your Bata yoga what’s up my dear cup say Nikal Danga party meaning meaning this meaning
చేతబడి బాణామతి చిల్లంగి దెయ్యాలు భూతాలు వట్టి బూటకమని కొంతమంది స్వార్ధపరులు తమ స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు మంత్రాలు తంత్రాలు మహిమలు అంటూ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు వీరి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరుచున్నాం