మీరు కూడా ఈ విషయం (ఇంజెక్షన్) చేప్ప కుండా వుండాల్సింది. సమాజంలో వెదవలు చాలామంది వున్నారు. అది జంట్ ఐనా లేడీ ఐన ఏవ్వర్ని నమ్మలేక పోతున్నాo. వైద్యన్నీ మంచికి ఉపయోగించేది ఒకరైతే, అదే వైద్యాన్ని చేడు కు ఉపయోగించేది ఇంకొందరు.
మీడియా పుణ్యమా అని ఇపుడు డాక్టర్స్ నీ, నర్సెస్ నీ కూడా నమ్మలేకుండ అనుమానం create చేశారు. Hospital staff ని ఎలా గుర్తిస్తారు. రోగంతో హాస్పిటల్ కి వెళ్తే ప్రాణ సంకటం.
ఇంకేముంది తొందరలో ఇదే తరహా హత్యలు ...మొదలవుతాయి ... అనుమానం కూడా రాదు హత్య అని మిరే నొక్కి చెప్పారుగా .. మీ చానళ్ళు తగలెయ్య కొత్త కొత్త విషయాలు చెప్పి లేని పోనీ ఆలోచనలకు తెరతీస్తున్నారు .
Evariki teliyakapoyina nuvvu clear ga ani sarlu chebuthunavu piyaga natural chanipoyinatu telusthadi ani chebuthunavu ne views kosam chala mandi criminals ki murder ela cheyalo chebuthunavu mundu case vayalasindi ne meda
Ee idea nu chedda vallu baga use chesukuntaru kali injection gurinchi pade pade ripit chesi cheparu dini valla next bad ఎఫెక్ట్ undi so first ee video డిలీట్ cheyandi amayakulu chanipotharu please🙏 please🙏