బ్రదర్ నీవు చాలా బాగా మాట్లాడతావు నీమంచితనం మంచి మనసు నాకు బాగా నచ్చాయి భూమిమీద చాలామంది అన్యాయంగా అక్రమంగా సంపాదించి కూడబెడుతున్నారు చివరికి కుక్కచావు చస్తున్నారు నీవు కష్టపడి పున్యక్షేత్రాలు చూపెడుతున్నావు నీకు శుభం కలుగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థింస్తాను బ్రదర్
చాలా సాహసించి మంచి videos చూపించు చున్నావు ధైర్యం నికి ధన్యవాదములు.my boy God bless U always.Anni.చదువుతారా ఎక్కడ ఏమున్నాయి అని❤❤❤❤ విజయ సుబ్రహ్మణ్యం ముళ్లపూడి Yeditha EG
ఈ శ్రమ తల్లిని చూడగలిగే మహా అద్భుతమైన అవకాశాన్ని మీరు వీడియో ద్వారా మాకు కల్పించారు. మీకు ధన్యవాదాలు. ఈశ్వరమ్మ తల్లి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండను గాక. థాంక్యూ సార్ ఈశ్వరం తల్లి మా కుటుంబాన్ని కాశీ కాపాడాలని మేము మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాం.
మీరు శ్రమకోర్చి ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మీరు ఒకేవిషయాన్ని పదేపదే (repeat) చెప్పకుండా ఉంటే వీడియో నిడివి తగ్గేది, చూసేవారికి విసుగనిపించకుండా ఉండేదేమో.
Praveen Brother Mikaluki thagilina Debba thaggunada Miru kolu kunte anthe Chalu.Most important Matter pachhima Godavari gilla, TANUKU Mandalam, Village Name Velpuru Lo Eswaramma thapassuchesukuntunna place Lo Vigraham Ameku Dialy poja,Varosthavalu Chestharu.miru okka sari visit Cheyyandi.