#తెలుగుభజనపాటలు #telugubajanasongs #telugubhajanapatalu
నల్లానల్లనివాడే ఓ అమ్మలార అందాల చందురూడే ॥ telugu bajana patalu॥ bhajana songs॥ rama bhajanalu
srirama bhajana patalu,telugu bajana patalu, bhajana songs,rama bhajanalu
నల్లానల్లనివాడే ఓ అమ్మలార అందాల చందురూడే
అంతా చక్కనివాడు ఎవరో చెప్పరమ్మా
ఇంతీ సీతమ్మనే చేపట్టినాడమ్మా
చిన్ననాడే తాటకిని కూల్చినట్టి వీరుడంట
మారీచునే చంపి యాగాన్ని కాచెనంట
కౌసల్య తనయుడంట కల్యాణమూర్తియంట
శివుని విల్లు చేతబట్టి ఫెళ్ళుమంటు విరిచెనమ్మా
అహల్య శాపాన్ని బాపినట్టి దేవుడంట
తండ్రిమాట కోసమే అడవికెళ్ళినాడంట
our other videos
• Sai om sai niku pranam...
• puttalo nagayya paikir...
• sevachese bhagyamadigi...
• namashivaya namashivay...
#తెలుగు భజన పాటలు# #telugu bajana songs# #telugu bhajana patalu#
sivuni bhajana patalu, shiva bhajana songs,sivuni bhajana patalu telugu
telugu devotional songs ,devotional songs, telugu bhakti songs, telugu songs, gattu naresh bhakti songs, lord rama telugu songs, telugu chekka bhajanalu, ayyappa bhajanalu songs, durga bhajanalu
telugu, lord shiva songs, telugu, bhajanalu telugu,rama bhajana songs telugu,songs,sri rama bhajana songs telugu,sai bhajana songs telugu
5 окт 2024