Sir please note that my Mercury Maha dasa will start from 2-4-24. My lagna is Scorpio. In d1 chart mercury is in 6th house bharani nakshatra with exalted Sun. In d9 mercury is in Scorpio 9th from Pisces lagna where Venus exalted. In d-10 mercury is in saggitarus, ,9th from Aries where Jupiter in lagna. How will Budha maha dasha results will be? Kindly tell sir. I am 74years old person.
I beg your pardon sir. I don't take up charts of people who are below 18 and above 65. Because at these ages, a lot of fortune will depend on either their parents or their children. Please don't mind.
Namaste sir d 1 lo moon vruchikam rase lagnam ade sir Yepudu moon dasa jarugu tunde Navamsa lo Karnataka lagnam Moon makaram lo unadu Yelavuntade sir Plz explain sir
తెలివి తక్కువగా ప్రవర్తించే అవకాశం ఉంది. లేదా తొందరపాటు గా decision తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా decision తీసుకోవాలంటే ఫ్యూచర్ గురించి బాగా తెలిసిన వారిని ముగ్గురిని అడిగి తీసుకోండి. మా
గురువు గారు మీరు ఇస్తున్న క్లాస్ స్పష్టంగా లేదు. టాపిక్ రిలేటెడ్ గా ఉండక చెప్పిన టాపిక్ దాట వేస్తున్నారు.. సామాన్యులకు లకు అర్థమయ్యేలా విధముగా నేర్పడానికి ప్రయత్నించండి
వీటి మీద examples చెయ్యక మీకు అలా అనిపించ వచ్చు. ఇది కొంచెం high level class కూడా. నవాంశ series అంతా చూడండి. ఇది 2 గంటల క్లాస్ ను ముక్కలు చేసి upload చేస్తున్నాను. వరసగా videos చూడండి. అర్థం అవ్వచ్చు. వీలైనంత వరకు confusions next classes లో క్లియర్.చేస్తాను.