@@Somayajula_Srikanth_Astrology అవునండి. అదొక సమస్య. ఆ మధ్య ఎవడో sun ఒక star అని తెలీదు మీకు planets లో కలిపేశారు అన్నాడు. గ్రహం అంటే కూడా మిడి మిడి translation batch కి అర్థం కాదనుకోండి, కానీ, మన పదాలు కదా. వేల సంవత్సరాల క్రితమే గ్రహ గమనాలకు formula లు రూపొందించిన వారికి దేని చుట్టూ ఏది తిరుగుతుందో తెలీదా? వెధవలకు అవకాశం ఇవ్వకూడదన్నది నా ఉద్దేశ్యం. అర్థం చేసుకోగలరు.