మధ్యలో మతం సంగతి ఎందుకు? నేను హిందువుని. టీవీ 5 లో గత కొన్ని సవత్సరాలుగా TDP ki అనుకూలంగా అబద్ధాలని కూడా నిజాలు గా చెప్పలేదా? టీవీ 5 మూర్తి గాడి నోటికి అదుపు లేదు. ఇన్ని చేస్తే కదా టీటీడీ చైర్మన్ అయ్యాడు
Stop blaming previous government. Tell how you would propose to improve the practices there for enhancing the holiness of the place of pilgrimage. Wish you all the best. Prove yourself with your service as Chairman of TTD.