Тёмный

నాకోరిక తీర్చిన గణేషుడు|ఇదేఆకోరిక|నేనేంకోరుకున్నానో మనఫామిలీకితెలుసా? మీరుకనిపెట్టేస్తే సంతోషిస్తాను 

Ammamaata
Подписаться 328 тыс.
Просмотров 135 тыс.
50% 1

Опубликовано:

 

11 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 919   
@ranigangavarapu9207
@ranigangavarapu9207 3 года назад
చిన్న ఇల్లు చెట్లు పక్షులు ఆవులు వచ్చేటట్లు garden ఉండేటట్లు vaanaprastham వలె బృందావనం కట్టుకోవాలని 👍
@mahaprathap9091
@mahaprathap9091 3 года назад
Ur dream... House🏠
@swarnalatha8249
@swarnalatha8249 3 года назад
అమ్మ మీరు అందరిని ఆదరించి , మూగ జీవులకు సైతం ఆకలి తీర్చే,నిత్యందేవుణ్ణి స్మరిస్తూ,మా అందరికీ మంచి మంచి మాటలు చెప్తూ ,మీరు నాన్నగారు ఆరోగ్య0 తో దీర్ఘావు తో నివసించే ఇల్లు కడతారు అమ్మ.
@anakapalliapparaoapparao6285
@anakapalliapparaoapparao6285 3 года назад
అమ్మగారు నమస్తే మీరు చక్కని ఇంటితో పాటు గోమాతలు వాటాంతట ఆవే వచ్చి సేద తీరేందుకు మరియు వాటికు మేత (ఆహారం)నిమిత్తము గోశాల మాత్రం తప్పనిసరిగా నిర్మిస్తారని మేము భావిస్తున్నాము. 🙏
@archanajyothi7015
@archanajyothi7015 3 года назад
చాలా బాగుంది అమ్మ మీ స్థలం అలాగే మీరు వివరించే విధానం అంటే నాకు చాలా ఇష్టం
@bhagyar4648
@bhagyar4648 3 года назад
బృందావనం లాంటి ఇల్లు కడతారు. మీ వీడియోలు చూస్తే మనస్సు కు హాయి గా ఉంటుంది.
@ssusmitha3046
@ssusmitha3046 3 года назад
Thapuga anukikandi amma babai garu emi job chese valu, business aa
@rajithaguduri9455
@rajithaguduri9455 3 года назад
Aunty news reader uncle ki medical shop peddalu ichina assets unnayi
@shruthis417
@shruthis417 3 года назад
Mi voice vinte chala positive vibes osthay aunty, ofcourse Amma voice vinte anthenemo, prathi okka Amma voice ilage untadhi, even ma amma voice vintunna kuda😍
@lalithamantha6268
@lalithamantha6268 3 года назад
Amma Good Afternoon.First Mee దంతులిద్దరికీ Congratulations.పెద్దలు మీద మీ కున్న అభిమానం, గౌరవం కి 🙏🙏🙏.నాకు చాలా సంతోషంగా వుంది.okk బృందా వనం లాంటి ఇల్లు కట్టాలి.మీతో పాటు అన్ని జంతు జాలం లకు కూడా షెల్టర్ ఇస్తారు అన్ని అనుకుంటున్నాం. ఇది మీ మనసు లో కోరిక అని మేము అనుకుంటున్నాం.
@dhandusridevi1998
@dhandusridevi1998 3 года назад
స్థలంలో గోవులు తిరుగుతూ ఉంటే ఎంత బాగుందమ్మ క్రిష్ణుడు ఫోటో పెడితే బ్రుందావనంలా ఉంటుంది 🙏
@ahalyachiliveri9368
@ahalyachiliveri9368 3 года назад
Govulani chupinchi hint ichara aunty ...oho aithe intlo kontha gomathalaki kuda space like goshala na anni manchi aalochanale unnai kaani 10 Answers vastunnai repu meeru cheppinaka tik pettesukuntanu 🥰🥰🥰💖💖💯💯💫💫👏👏👌👌🤩😍
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 3 года назад
మీ అభిరుచులు చూసిన తరువాత మండువా లోగిలి ఇంటి మధ్యలో open to sky మండపం, అలాగే మొక్కలతో కృష్ణబృందావనం, కడుతారని అనుకుంటున్నా.
@jyothialamanda7602
@jyothialamanda7602 3 года назад
I am also expect that
@manjulakasa5190
@manjulakasa5190 3 года назад
Ade ayyuntundi
@sowmyavasuponnam5614
@sowmyavasuponnam5614 3 года назад
Asaalu ala kattaru anukuntunam...endukante amma okasari vedio lo annaru..modular kitchen anni vasathulu unna illu kattkovali ani annaru...
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 3 года назад
@@sowmyavasuponnam5614 ఇప్పడు మండువా లోగిలి ఇళ్లు కూడ moderate గా కడుతున్నారు. మధ్య లో ఓపెన్ పెట్టి అన్ని facilities తో కడుతున్నారు. అందుకే చెప్పానమ్మ.
@swarajyalakshmi8632
@swarajyalakshmi8632 2 года назад
నేను మీ వీడియో ఒక్కటి మాత్రమే చూసాను. కానీ మీ అభిరుచిని బట్టి మీరు మిధునం లో జంటలాగా మీరు మీవారు ఉండాలని కోరుకుంటున్నాను. స్థలం మధ్యలో సింపుల్ హౌస్ చుట్టూ గార్డెన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటె నా అభిరుచులు మీవి ఒకటిగా అనిపించింది.
@rupamedikonda8457
@rupamedikonda8457 3 года назад
A beautiful home with garden
@sivarockingstar8902
@sivarockingstar8902 3 года назад
Amma miru adi chesina. Daniki ok paramardam vuntudi miru adi chesin Supar
@babylakshmi8432
@babylakshmi8432 3 года назад
అమ్మా! బృందావనం లాంటి అందమైన ఇల్లు, గోమాతలు కూడా సేదతీరేలా కడతారు అనుకుంటున్నాను ❤
@kotlaswapna4365
@kotlaswapna4365 3 года назад
అమ్మ ప్రస్తుతం మీరు ఉన్న ఇల్లు మీ అభిరుచులకు అనుగుణంగా మలచుకున్నారు. మళ్లీ మీరు కొత్తగా ఇల్లు మలుచుకునే పనిలో ఉంటారు అని నేను అనుకోవట్లేదు. ఏదో ఒక నిర్మాణం చేస్తారు ,అది మీకు సంతోషాన్ని ఇస్తూ నలుగురికి సంతోషాన్ని ఇచ్చేది గా అది ఉంటుందని నేను భావిస్తున్నాను.🙏🙏
@madhaviprasad3672
@madhaviprasad3672 3 года назад
Congratulations Jayagaru, you always pray for us. So now I shall pray for your successful completion of your project. All the best.
@mnindira1827
@mnindira1827 3 года назад
అమ్మ. ఒక బృందం వనం. కడతారు....ఎంతో. బాగుంటుంది..నా. ఊహా లోకం లో చూసుకొన్నా....Good bless you అమ్మ
@sunithadevarapalli711
@sunithadevarapalli711 3 года назад
Congratulations Amma 🙏🙏
@laxmifabs
@laxmifabs 3 года назад
Congratulations amma 🙏🙏👌🙏👌🙏
@prasadpadmaja3297
@prasadpadmaja3297 3 года назад
Mee videos ante Naku chala chala ishtam Mee ammayi sadhya gari videos kuda anni chusthu unta
@sreedevigaddam2318
@sreedevigaddam2318 3 года назад
A beautiful house with a shed for cows and small garden and nice puja room
@bhavanikkoppisetty928
@bhavanikkoppisetty928 3 года назад
ఒక అందమైన ఇల్లు కింద ఆఫీస్ ,కి పైన ఫ్యామిలీ ఉండేలా, ఇంటికి పక్కన షెడ్డు గోశాలకు చుట్టూ అందమైన మొక్కలు వేసి బృందావనంల చేస్తారని అనుకుంటున్నా
@himabinduandole5970
@himabinduandole5970 3 года назад
భవంతి ఇల్లు జయగారూ❤️🙏
@pandurangaswamy7570
@pandurangaswamy7570 3 года назад
Suuuuper new house planning success full kavalani korukutuna amma💐💐
@himabinduandole5970
@himabinduandole5970 3 года назад
శుభం జయగారూ🙏 మీ గ్రృహప్రవేశంనికి వస్తాను అమ్మ మీకు తాంబూలం తీసుకో సత్తాను జయ
@chittemaruna8002
@chittemaruna8002 3 года назад
అమ్మా ఇందులో మీరు కంపల్సరీ 🙏గోసాల
@ramadevikoutarapu272
@ramadevikoutarapu272 3 года назад
Congratulations amm.🙏
@saijagadeesh9751
@saijagadeesh9751 3 года назад
ఆ గోవులు మీరు కలిసి జీవించే విధంగా అమ్మా🙏🙏
@rekhas8419
@rekhas8419 3 года назад
Village style house. Amma Lucky. Amma. Mutyu👏
@shrenika3342
@shrenika3342 3 года назад
Midhunam type house , keeping space for cows and birds ..and big garden
@trathnakumari8275
@trathnakumari8275 3 года назад
మీరు home tour చేసేప్పుడు అన్నీ వసతులతో పెద్ద ఇల్లు కట్టుకోవాలని కోరిక అని అన్నారు..అదే
@sheelamadyalkar7289
@sheelamadyalkar7289 3 года назад
Hi jaya Garu I have changed my lifestyle by seeing your videos 🙏🙏.
@katragaddasridevi5215
@katragaddasridevi5215 3 года назад
బృందావనం లాంటి house కడతారు God bless you meru 👌👌🤝
@indiraulichi2020
@indiraulichi2020 3 года назад
కుటీ రం లాంటి ఇల్లు చుట్టూ మొక్కలు, పక్షుల గూళ్ళు తో అందమైన పొదరిల్లు అనుకుంటున్నా
@HadithyaArjun1712
@HadithyaArjun1712 3 года назад
1st comment amma
@sruthipatnana8425
@sruthipatnana8425 3 года назад
Amma🙏🙏🙏
@latharaj24
@latharaj24 3 года назад
Jayahomaata Sri Anasuya Raajarajeshwari Sriparatpari Jillelamudi Amma anugraham to meeru anukunnavanni neraveralani aakankshistu...... all the best uncle n aunty👍👋👋
@manasakintala6437
@manasakintala6437 3 года назад
Beautiful home with garden and gosala,okk na amma......
@sridevisanga7605
@sridevisanga7605 3 года назад
హాయ్ అమ్మ భోజనం చేసారా కృష్ణుడి బృందావనం గోశాల అనుకొంటూన్నాను
@durgateluguchannel932
@durgateluguchannel932 3 года назад
Gomathalu kosam amma Meruu cheparu inka numdii eevii eakdaee sedha thiruthayii anii Antee gomathalu Ku kosam
@ramakrishnaraogaddamanugu5829
@ramakrishnaraogaddamanugu5829 3 года назад
జయ అక్కా, అన్నీ వసతుల తో మంచి అందమైన పెంకుటిల్లు కడతారని ఊహిస్తున్నా అక్క
@harishankar5957
@harishankar5957 Год назад
Ama meeru . Nanagari samanulaina uncle garu brindavanam lo vuna Lakshmi Narayana swarupulu kabati meru Kate ei building Aina adi punya stalaniki samamgane vuntundi ...always positive energy Vastundi..adulonu meru subscribers ni family members anadam...andulonu nenu oka part of a family ...feeling happy ma thank u
@kodigutilalitha9971
@kodigutilalitha9971 3 года назад
బృందావనం వంటి ఇల్లు కట్టాలని కోరుకుంటున్నాను.అక్కడ కూడా గోమాత లు, చిలుకలు, మొక్కలు అన్ని ఉం డాలి.
@renukadevisirigiri2173
@renukadevisirigiri2173 3 года назад
Memu kuda maa voorilo illu kattalani Anu kuntunnamu aa daiva anugraham eppudo Mari naa birth day 13 -10 -69
@prasannareddyedla8130
@prasannareddyedla8130 3 года назад
Sri Someshwara swamy's blessings to you & your family.
@gowthamkishorevelupula7462
@gowthamkishorevelupula7462 3 года назад
Congratulations 👏 amma
@sony992
@sony992 3 года назад
All the best Amma garu👍
@kondaveena4126
@kondaveena4126 3 года назад
🙏amma, family members andaru kalsinapudu stay chesela ,farm house kadathremo anukunta amma
@indiraulichi2020
@indiraulichi2020 3 года назад
అపార్ట్ మెంట్ కు వద్దుఅండి .చక్కగా వెనుక దొడ్డి వసారాకు కొంచెం స్థలం వదిలి ఇల్లు వెనక్కు కట్టి ముందు మంచిగా ఖాళీ స్థలం ఉంచి చెట్లు నాటండి.
@kottemanishanaidu
@kottemanishanaidu 3 года назад
New spacious House for you.... miku present house lo unna kitchen chinna ga undi.... knchm ibbandi padthunaru.... n duplex house kavadam valla ... staircases ekkadam digadam... kashtam gane untundi... daily terrace kosam 2 floors ekkuthunaru.... car parking inti byta chesthunaru... Inka mokkalu ekkuva penchadaniki ekkuva space kavali anukuntunaru.... most imp ... pooja Room seperate ga n kaastha peddha ga kavali anukuntunaru..... ivvani reasons iyi undachu .... kottha illu kattukodaniki.... appati situation ki a a duplex illu good... Ipudu retired n relaxed life ki ivvani kavali kada ..... wish you all good luck Amma ... we love you 😍
@swarnavallabh2981
@swarnavallabh2981 3 года назад
Congrats I am so happy for u
@shreedurgamatha7313
@shreedurgamatha7313 3 года назад
Small house with less furniture. Spacious around to make a garden.
@leela2470
@leela2470 3 года назад
Manduva logili illu....Amma.
@korukoppulasumalatha5460
@korukoppulasumalatha5460 3 года назад
Amma 🙏🙏
@padmamunagala3928
@padmamunagala3928 3 года назад
Mi 🏠 super garden CHL bagundi anti garu
@chennabujji2915
@chennabujji2915 3 года назад
Village style house kattalanukuntunnaru, andulo bavi, gardening ani anukuntunna amma, yamini
@guntupallisujatha2691
@guntupallisujatha2691 3 года назад
Amma miku ilu govulaku shelter kuda garden ela anni undela
@shantidamerla8584
@shantidamerla8584 3 года назад
ఒక ఇల్లు , గో సాల పక్క పక్కనే కడతారని అనుకుంటున్నాను. ఒక గోరింటాకు మొక్క వైజాగ్ పంప గలిస్తే బావున్ను 😊
@leelagaddipati3933
@leelagaddipati3933 3 года назад
Great news , wish your dream come true soon with a nice brundavanam for krishnamma with lotus ponds and fountains. And divine tulsi matha for your pooja Nice Organic garden and flower garden. Divine flower trees devaganneru tree for sivayah. Guava and danimma, mamidi chettu for parrots to visit. And off course for your friends a goshala. Nice retirement Sancturary. With a morning coffee spot or meditation spot outdoor with a Buddha corner. Pls ask Abbulu garu to build these few spots with sitting bench’s ( stone) Just some ideas. Your thinking is own a small house with garden surrounding with fresh air with fragrance of flowers as it’s environment friendly so your mamayya gari dream also came true to trust in you is so genuine so it’s fulfilled by lord Ganesha. Thinking about a vacation spot for adapaduchulu and daughters / I’m speechless👌👌 One fine day I may visit and see you, Jayagaru. We all are lost in Concrete jungle with no fresh air in cities
@sreepathiramesh5527
@sreepathiramesh5527 3 года назад
Amma🙏
@srinubabukataris3311
@srinubabukataris3311 3 года назад
గోసాల లేదా ఆ సాయినాధుని ఆలయం.. 🙏🙏
@srinivasvennaw144
@srinivasvennaw144 3 года назад
గోషాల, బ్రంధవనం, చిన్న ఇల్లు, తోట
@chinathallimadala9749
@chinathallimadala9749 3 года назад
అమ్మ మీరు మంచి బృందావనం లాంటి ఇల్లు కట్టుకోవాలి ఆ ఇంట్లో మొక్కలు పక్షులు గోమాత పెట్టుకోవాలి మేము కూడా మీ ఇంటిని మిమ్మల్ని అంకుల్ గారిని ఆనందంగా చూడాలి 🙏
@vbhavani1495
@vbhavani1495 2 года назад
Anandha nilayam
@Hari-yi8cn
@Hari-yi8cn 3 года назад
అమ్మ మా ఇంట్లో బయట ఈశాన్యయమ లో గోరింటాకు చెట్టు వచ్చింది అది వుంచాల తీసేయాల తెలీలేదు చెప్పాండీ అమ్మ
@jaiyaavasarala3101
@jaiyaavasarala3101 3 года назад
esanyam lo mullachettu vaddu
@ramalakshmi151
@ramalakshmi151 3 года назад
gosala nirmanam chestunatlunaru ammaa chaalaa manchi alochana amma ❤️
@TheCozyOven
@TheCozyOven 3 года назад
విశాలమైన ఇల్లు మరియు మంచి తోట తో కూరగాయల మొక్కలు మధ్యన విశ్రాంతి తీసుకోవాలి అని అనిపిస్తుంది 🙏
@umasatish4676
@umasatish4676 3 года назад
ALL THE VERY BEST FOR YOUR DREAM PROJECT AUNTY, UNCLE.... MANA ILLU ELA UNTUNDI ANTE..... Manduva logili illu, Manchi ventilation undelaga , outside garden, Akkada oka uyala , andulo maa aunty uncle kurchunelaga, Mari pillalandaru vasthe enjoy cheselaga okay pedda hall, bujji beautiful pooja gadi, inka Chaala unnayi... Chinnaga, chakkaga, comfortable gaa kattinchali amma, endukante easy maintainance undalani kada, meeriddaru retirement ni baga enjoy cheyyalante simple maintaining system undali... Mari inko vishayam... Memandaru Gruhapraveshaniki visit chestam, maaku invitation kuda akkarledu, self invitation, ADI MAA HAKKU.... Vachestam Anthe....
@vankasatya2145
@vankasatya2145 3 года назад
పెద్దవాళ్లకు ఆశ్రమం ఒకటి కడతారు గోసాల 1 మీరు మీరు ఒక ఇల్లు
@jyothipyapily6703
@jyothipyapily6703 3 года назад
Goshala n brundavanam na guessing amma ❤️🙏🙏🙏
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 года назад
హాయ్ అండి నమస్తే ఆవుల ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను మీ కోరిక నెరవేరాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము తెలుగింటి అత్తా కోడళ్ళ రుచుల ఛానల్ నుంచి
@paylavenkatalakshmi8962
@paylavenkatalakshmi8962 3 года назад
Nice amma🥰🥰🥰
@sreemakeupartist3873
@sreemakeupartist3873 3 года назад
పేదలకు ఆశ్రమం లాగా లేదా లేదా జిల్లెల్ల ముడి అమ్మా వారి గుడి లేదా గోశాల
@bitravenugopal8704
@bitravenugopal8704 3 года назад
Amma mi flat construction complete ainda amma ??? ❤️❤️🙏🙏🙏
@ramanipaturi4796
@ramanipaturi4796 3 года назад
Congratulations 🙏
@chandrakala3447
@chandrakala3447 3 года назад
🙏 Ammamma Mee vedeos añni chàala chàkkagaa unnaye kottaga kattaboye house 🏠🏡 meeru padimandiki annadanam chestu aavulaku pashkula ki needanicheey vedhanga kattukovalani 🙏🙏🙏🌹
@dhanalakshmi-fb1gs
@dhanalakshmi-fb1gs 3 года назад
Appartments
@manowhhardhama7343
@manowhhardhama7343 3 года назад
Hi amma
@sriramnavya8368
@sriramnavya8368 3 года назад
అమ్మ చాలా సంతోషంగా ఉంది... వీధి పోటు ఉందేమో చూసుకోండి అమ్మ... గో శాల ను కట్టించండి...
@sandhyavattikuti2941
@sandhyavattikuti2941 3 года назад
👏Congratulation amma Bhagavan acissulu amma🌹
@vinniandme
@vinniandme 3 года назад
Wow ❤️ amma Chala peddaga undi ma place....brindavanam kattali meeru,chilukalu govulu, chepalu anni unna chore brindavanam ❤️
@devigarapati8741
@devigarapati8741 3 года назад
All the best Amma ❤️❤️🙏🙏🙏
@veeraveniveeraveni843
@veeraveniveeraveni843 3 года назад
Namaste amma mee tast chala baghuntundi. Aaa tasteki thaggattuga manchi house kattukovaalani aa swamyni mana family tharupuna korukuntunnaamu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺
@srikrishna9443
@srikrishna9443 3 года назад
Excellent 🙏🙏
@Govindsahasracollections
@Govindsahasracollections 3 года назад
Amma mi videos chusthunte chala prashantham ga untadhi🙏
@lekhyasree3973
@lekhyasree3973 3 года назад
Miru Illu kadutunnanduku chala santhoshamga vundi Amma. Nakkuda antha visalamaina please lo madhyalo Illu kattukuni , Inti chuttu mokkalu vesukovalani vuntundi. Miru 3 floors 3bk flats kattinchu kuntarani anukuntunnanu. All the best Amma
@Hasinipriya1987
@Hasinipriya1987 3 года назад
Amma🙏🙏🙏🙏🙏🙏
@g.narsimhulunarsimhulu143
@g.narsimhulunarsimhulu143 3 года назад
Super
@nagababustudio4172
@nagababustudio4172 3 года назад
Mimmalni chustunte naku ilanti amma vunte baguntundi anipistundi🙏
@venkataramanavaddiparthy1460
@venkataramanavaddiparthy1460 3 года назад
Beautiful video madam garu Ramana kameswari
@suseelabommidala6597
@suseelabommidala6597 3 года назад
Congratulations Jaya garu 💐
@hemalathap1637
@hemalathap1637 3 года назад
Good congratulations Madam
@siddhugamingyt4425
@siddhugamingyt4425 3 года назад
Hi amma meru anukunadhi thapa kunda jaruguthundhi me manchi manasu manchi thananiki Manchu jaruguthundhi amma meru chala chala great amma love you so much amma 🥰🥰🥰🥰🥰
@jyothireddy3310
@jyothireddy3310 3 года назад
Meeru edi Katrina rest of your life nindu noorellu arogyanga anandanga undalani aa bhagavantudini prardistanu God bless you and your family
@VenkatVenkat-jn7lo
@VenkatVenkat-jn7lo 3 года назад
🙏 amma
@ushamani8192
@ushamani8192 3 года назад
Super video 👌👌👌
@jkvideos3438
@jkvideos3438 3 года назад
Amma
@sarithapatha1680
@sarithapatha1680 3 года назад
Amma,I wish you best'of luck, Amma, Good start makes good things.i think,like an NGO for homeless , old-age.but l pray to God for you and sir to give blessings, strength,power.for what you are going to build it will be for good amma.you are the best,best couple.why I like your videos, because there are some things , which are closely related, like pujas,not much like you ammma,in my house there is guavatree,mango tree are some plants are there, parrots,birds visit our house also, so whenever I see them,l get thoughts of you and your videos, thank-you ammma for doing such beautiful videos.🙏🙏🙏🙏🙏🙏
@aneela28923
@aneela28923 3 года назад
Amma, mee manasu and mee mata laga , meeru edhi chisina baguntundhi . Endukante meeru ee age lo opika tho RU-vid lo videos chesi avi editing chesi , vatiki voice over ichhi , malli velli news channel lo news cheppi, intha opika evariki untundhi cheppandi . Antha easy gaa kaadhu meeru chesedhi. Without maid Intlo panulu, Hats off to you. Already cheppanu nenu meeku , same meeru maa amma laagane .
@sruthi645
@sruthi645 3 года назад
Amma me videos chusthe entha problem unna peaceful anpisthundhi Daily wait chestha me video and sandya Akka videos kosam Me family entha lucky Amma
@kandelasridevi1653
@kandelasridevi1653 3 года назад
Congratulations amma 🙏🙏
@nvskantham6658
@nvskantham6658 3 года назад
విశాలమైన స్థలం లో తోట మధ్యలో అందంగా విశాలంగా ఇల్లు కడతారు . కథ మొదలవ్వడమంటే మీరు వుంటున్న ఇల్లు కొనడానికి ముందు ఇదే స్థలం లో ఇల్లు కట్టాలని మొదలు పెట్టి మేస్త్రి గారు కట్టిన ఇంటి కలప ,వుడ్ వర్క్ చూడటానికి వెళ్ళి ,ఆ ఇల్లు అమ్ముతాననగానే కొనేసారు .అప్పుడు కడదామను కున్న ఇంటి నిర్మాణం కోరిక ఇప్పుడు తీరుతోంది .అదీ మళ్ళీ మొదలైన కథ .సరిగ్గా వూహించానో లేదో మీరే చెప్పాలి జయగారూ .రోజుపటిదాకా సస్పెన్సన్న మాట .శుభంమస్తు .మనోవాంఛా ఫలసిధ్ధిరస్తు .
@abhiram8893
@abhiram8893 3 года назад
ఏదైనా ఆశ్రమం కట్టిస్తున్నారు అమ్మ
@ranipasi5399
@ranipasi5399 3 года назад
Aa Sthalam lo meeru Bhrundavanam kaduthunnav chilli Saphalam kaavali nee Koritala🙌🙌👍💐
@jyothikasu2961
@jyothikasu2961 3 года назад
Meeru maa intiki Ammavari laga vochinattu kalavochindandi chala Happy ga anipichindi andi
Далее