ఈ భవిత అనే అమ్మాయి కేరళలో పద్మనాభ స్వామి పుణ్యక్షేత్రంలోని నిధిని తీస్తాను అంటుందే కానీ అదే కేరళాలో ఇంత విపత్తు జరగబోతుంది అని తెలియజేయలేకపోయింది కదా ఒక్కరి ప్రాణాలు కూడా కాపాడలేకపోయింది కదా దేవతలు ఎవరైనా ఇలా చేస్తారా ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసే వారు ఇలా ప్రశ్నిస్తే ఏమంటుందో ఆ అమ్మాయి తెలిసేది అందరికీ
Valla amma cheptondi, ayodya lo rama mandram prarambhani, animals vostayi ani maa ammayi munde cheppindi ani. Mari kerala varadala gurinchi enduku munde cheppaledu. Oka vela manam adigite adi Deva rahasyam, cheppakudadu antundi