Doctor gaaru neenu 8th class chadhuvuthunna naaku face meetha total gaa tiny bumps enka machalu vunnayi enni pettinna povatle white heads kooda vunnayi please dhiniki mee dhaggara emmanna parishkaramu unte cheppara please doctor gaaru
గురువు గారు నమస్కారం అండీ..... నేను మిమ్మల్ని 2007 నుండి అనుకరిస్తున్నాను......నన్ను నా ఇంట్లో వల్లే పిచివాడిని చూసినట్టు చూసారు......నేను తినే ప్రతిదీ మంచిదే అంటారు ....మరి వల్లే ఎందుకు తింటున్నావు ఇవి ...నీకు సుగరా లేక ఇంకేమైనా... అంటారు......నాకు వల్లే పిచ్చిగా కనిపిస్తున్నారండి....మీరు సమాజానికి ఇస్తున్న సేవలు అమ్ముల్యమైన వి .......వెలకట్టలేనివి.....జీవితం లో మిమ్మల్ని ఒకసారి కలవలన్నది నా కోరిక,,😊😢💐