Ela matladuthu chesaru bagundii anna video ela...meru matlade matalu kuda koni Telugu lone matladandii English words chala vasthunaiii... village theme anaru but city style matalu unayiii telegana language matlandiii baguntadiii ...
వేడి నీళ్లలో పెడితే టెస్ట్ పోతది, మీరు చేసిందే కర్రెక్ట్ పద్దతి, రోలు పెద్దది వాడండి రోకలి కర్రది వాడండి టేబులె పై కాకుండ కింద పెట్టండి, రోలు దంచడానికి వీలుగా ఉంటది.
చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది... చాలా బాగుంది అన్న అక్క ❤❤❤ స్వప్న అక్క ఇంకో విషయం చికెన్ కడిగిన నీళ్లు చామంతి చెట్టుకి కనకాంబర చెట్టు పోయి అలా పోస్తూ ఉంటే పూలు బాగా వస్తాయి గ్రోథింగ్ బాగా వస్తుంది బియ్యం కడిగిన నీళ్లు అరటికాయ తొక్కలు నీటిలోనానబె టీ ఉల్లిపాయ పొట్టు కూడా నానబెట్టి పూల చెట్లకు మాత్రమే రోజా కనకాంబరం మల్లె చెట్టు అలా వేస్తే పులు బాగా వస్తాయి 🌲🌷🪴🍀🌺🪻
Hi Anna vadhina bagunnara ❤natukodi chicken 🐓🍗 superb ga vundhi chudatanki 👌👌anna andaru adguthunarani mi content ni change cheskunaru great miru andari mataki echea respect adi eppatkaina kondaru negetive comments pettevallu artamcheskovali 🥰Lots of love to our cutest Nani papa kriyansh Babu
😅😅😢🎉🎉ok thank you so much Sapna thank you so much amma ji black lover video dekhne ki this black super very so much to you will call to the village life shall we use thank you once again thank you so much Sapna samajh blogs Somnath Jyotirling video thank you so much Sapna Manchi Manchi videos comedy Shubh Mangal videos comedy Sirisha Shekhar Panchmukhi videos Jyoti Manju videos Mandir School wala Jyoti ko Manju Manju Vishesh patalan Kurukshetra 7:30 video with Sapna Shisha wale Manna Tanki video Patra Dhan Kesari video Petunia Sapna ki Sirisha video songs Shishe ka video stand 10:00 p.m. 10:00 a.m. ok Nani papa school ke liye Nani Babu Nana Priyansh bagun Dada gana😅😅😅 this week 21st lovely videos bhejne ki thank you Sapna😅😅
హాయ్ అండి నాకు స్వప్న సిస్టర్ అంటే చాలా ఇష్టం మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను నా సిస్టర్ హీరోయిన్ స్నేహ లాగా ఉంటారు కోడే పందెం ఆడుతానన్నారు కూర వండేస్తున్నారు