Nani anna and Raji vadina valla😊 subscribers....... like eysukondie........ frnds..... and video nice bro and sis enkaa successful avali anii heart full ga korukutuna.....
హాయ్ అండి మీ పేరు ఏంటో తెలియదు గాని నాని రాజి వాళ్ళ ఛానల్ మిమ్మల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాము ఏ మాటక ఆ మాట నాని రాజి మీరు ఇలాగే నలుగురికి సహాయపడుతూ మంచి స్థాయిలో ఉండాలి రాజీనాని మీకు పుట్టబోయే బేబీ ఆయురారోగ్యాలతో ఉండాలి మీరు చేసే మంచి పనులు మీ పిల్లలకు కూడా దీవెనలు కలుగుతాయి ఇలాగే నలుగురికి సహాయం చేస్తూ ఉండండి రాజు నిజంగా కల్మషం లేని మనిషి నేచురల్ గా ఉంటది నిమ్మల కూడా సపోర్ట్ చేస్తా మీ వీడియోలు కూడా బాగున్నాయి