మీ నాన్నగారికి ధన్యవాదములు మానసిక ఆనంద ఆ పచ్చదనం చూసుకుంటుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది పెద్ద వయసులో చెట్లే నేస్తాలు ప్రోత్సహించండి పెద్దవాళ్ళని గుర్తించండి అమ్మ నీకు ధన్యవాదములు
ఛాలా చాలా చాలా బాగున్నాయి మీ నాన్నగారు మొక్కలు ను పెంచే విధానం ,ఇంటి లో వాడే ప్లాస్టిక్ డబ్బాలు ను వాడుతూ, వృధాగా పారేసే వస్తువు లతో చాలా ఉపయోగ కరం గా, కూడా చక్కని మొక్కలు పెంచి కొత్త ఐడియా లు అందరికీ తెలుపుతున్నారు,👍👍👍👌👌👌
Just Wow ... No Words andii .. Nanna The Best Creator .. Yela pettaru yentoo kooda choopinchadi .. I have 70+ plants in my home ... I love Planting .. But ala Wholes nundi Plants yela vachaaye
Chaala bagundi oka doubt wholes lonchi stems bayataku ela vachay bottle lo matti vesetapudu madhayalo seeds vestu matti vestara nenu start cheddamanukunna
I really admire him. Coney my hats off without fail. That generation(like my mom ) has some spark that keeps glowing them no matter what hurdles they face. No achievements or awards are needed. Just their attitude is their jewel. I truly mean, మీ నాన్న గారికి నా పాదాభివందనం 🙏