అమాయక స్వచ్చ భక్తికి నిదర్శనం సుబ్బారెడ్డి గారు. సాయిరామ్ దగ్గర స్వచ్చమైన సమర్పణ ప్రతి అడుగులో ఎలా చేయవచ్చో తెలుస్తోంది మీ జీవితం ద్వారా. సాయిరామ్ సుబ్బారెడ్డి గారు. A lot many gratitudes to radio Sai team for this wonderful interview. Sairam
అవునండి శ్రీలలిత గారు చాలా బాగా చెప్పారు. మీరు ఈ అనుభవాలను విని ఆనందించినందుకు మాకు చాలా సంతోషం. ధన్యవాదాలు. మన ఛానల్ లో ఉన్న ఇలాంటి మరెన్నో సాయి భక్తుల అనుభవాలను వీక్షించి తోటి వారితో షేర్ చెయ్యండి. సాయిరాం! 🙏
@@SriSathyaSaiTelugu Thank you for your reply sir Definitely i will share with others. సాయిరామ్ తమ మార్గాన్ని ప్రచారం కాదు ప్రసారం చేయాలి అన్నారు కదా కాబట్టి తప్పక ఆ కరుణ వీలైనంత మందికి అందేలా చూడటానికి సాయిరామ్ ఆశీస్సులతో ప్రయత్నం చేస్తాను.
@@SriSathyaSaiTelugu Sai Ram Subba Reddy garu.Swami to Mee anubhavalu ento anandanni manasantini istunnai . Memu Nellore lo unttunnamu. Mee address iste ok sari Mee darishanam chesu kovalani undi.Swami krupa unte makorika nerverutundi..Sai Ram.
We heard he passed away yesterday, peacefully. He was standing in front of Ganesh temple at Ganesh gate and fell off offering prayers when passed away. 🙏🙏🙏 Great soul.... 40 years he served in south canteen as a volunteer on honorary basis. Om Shanti 🙏
Oh I want to have his darshan as I am not blessed with Swami darshan. Unfortunately, I missed his darshan too. What a great soul he is. I felt that I am a dust particle on this mahunabhavas feet when I heard his pure talk
My salutations to Subba Reddy sir - Your samarpan show how to learn Prema, Bhakti, saranagathi.. We cant do this kind of innocent heartful talk about Swami, though we go through so much of Sadhana, scriptures and other satsangs. This shows how much I need to improve and how much Ego need to Go.. My Humble salutations t Swami and so much of loving salutes to you .. Sairam
రేడియా సాయి లో మీ అనుభవాలు విన్న ను ఇపుడు చూస్తున్న ను మిమ్మల్ని, మీలా గే నేను స్వామి నీ ఆరాధించను ఏమీ తెలియదు స్వామి ప్రేమ స్వీకరించి అన్నీ తనయీ చూ చు కున్ టున్న రు, 🙏🏻🙏🏻సాయిరాం
Om sairam actually I heard subbareddy gari interview with radio through audio 3 years back. I am waiting his interview through video also. No words to say. Chala chala anandam ga undhi. Yentha adrustavantulu subba reddy garu meeru. Swamy tho mee anubhavalu vinna memu kuda chala chala adrustavantulam. Radio sai team andariki kruthagnatalu. Eagerly waiting for next episode. Om sairam.
నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోటి నెయ్యము నితాంత అపార భూత దయ యును తాపసమందార నాకు దయ సేయుము భగవాన్ పర్తీశ్వర పరమేశ్వర ఆర్తావన సత్య సాయి హరి హర రూప వర్తించుచు నా వాక్కున పూర్తిగ నీ పదము పడితి భువన శరీర. దయ చేసి ఇది ఎవరైనా సరి చేసి పూర్తీ చేస్తారా? ధన్య వాదాలు.
ఓం శ్రీ సాయి రాం.. స్వామి లీలలు అనంతం..అందులో మనం లోతుకి వెళ్ళవద్దు మన మానవ జాతి మొత్తం ఏకమై వేల సం. లు తపస్సు చేసినా నా గురించి మీకు ఏమి తెలియదు అన్నారు స్వామి మనం ఆయన ప్రేమలో మునిగి ఆనందం ఆశ్వాదించడమే మన విధి అంతే కాని లౌకిక రాజ్యం లో జీవించే మనకు అలౌకిక సామ్రాజ్యం గురించి మనకు ఏమి తెలుసు అందుకే ఆయన లీలలను చూసి విని మన జన్మలని సార్ధకం చేసుకుందాం..సాయి రాం..
Sai Ram! I heard this interview, thank you Radio Sai for releasing the video series. I am a great fan of this divine soul. Because he speaks so much and so many experiences he has on Swami. His presentation is stupendous and his words are nectar. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Thank you so much to Swami 🙏, because through this speech He reminded me of the importance of namasmarana. Because these days I am entertaining wrongful assumption: would Swami really care for me or my prayers🤔🤔. I really like his love for Swami.
Aum Sri Sai Ram ❤️... " Sri Sathya Sai's Anjaneya"... " Dayacheta DHANYULU kavalera "... You got tremendous " Daya it's not possible to have such innocent pure heart... Sri Swami created you to inspire maney... Please 🙏... Let Sri Swami in Sri Subbarao garu' s heart 💜❤️👍... To Bless us also... With Love 😍 and devotion
అయ్యా ఒక్క విషయం తేటతెల్లం చేయండి! స్వామి వారిని భగవత్స్వరూపులు గానే భావించాను. మిగతా దేవుని ప్రచారకుల వలే తాము దైవంలో లీనమైపోతున్నాము, సమాధిలో కి వెళ్ళిపోతున్నాము అని ముందుగానే చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మరి సత్యసాయిస్వామి మృత్యువు వ్యవహారం లోనే ఎందుకిలా జరిగింది, వారం రోజులు రకరకాలైన పుకార్లు, ఆస్తులు తరలించేశారని వార్తలు, గందరగోళం ఎందుకు సృష్టించారు? ఎవరు సృష్టించారు? ఇదే స్వామి భక్తులను కలత పరిచే విషయం, ఇప్పటికీ వాస్తవం చెప్పే ప్రయత్నం ఎవరూ చేయరు. అంతటి మహిమ గల క్షేత్రం, ఈ రోజు ఎలా ఉందో ఆత్మ వంచన లేకుండా వివరించండి! చాలా బాధగా ఉంది, ఎందరో అనుయాయులు వారి మనసులను ఇంకా కుదుటపరచుకోలేక బాధపడుతున్నారు. నిజం మాత్రమే స్వామి మీద ప్రమాణం చేసి చెప్పండి!