నాకు కూడా నల్లపూసలు అంటే చాలా ఇష్టం అక్క నేను కూడా అన్ని వెరైటీస్ చేపించుకుంటూ ఉంటాను అన్నిటికన్నా ఫస్ట్ ఫ్రెండ్స్ నేను కూడా ఇచ్చేది నల్లపూసలకే నల్లపూసలు డిస్టిక్ మాత్రమే కాదు శివుడు పార్వతులకు అన్యోన్యతకు కూడా నల్లపూసలు భార్యాభర్తల అనుబంధం మరింతగా పెంచుతుంది నల్లపూసలు మీ నల్లపూసల దండలు అన్ని బాగున్నాయి సూపర్ సూపర్ అక్క 👌❤️
So beautiful andi. I too like black beeds very much. But all my. Black beeds are in repair Stage sad. I liked all as all are completely different models n style so i liked all
deepthi Garu me collection amazing రెండుపోరల చైన్ చాలాబాగుంది and నా దగ్గర థ్రెడ్ గోల్డ్ with black బీడ్స్ ది రిటర్న్ చేద్దామనుకున్న మిమ్మల్ని చూసాక నేనే దాన్ని modifai చెయ్యాలి అలాగే ఉంచుకోవాలి అనుకుంటున్న thank u దీప్తి గారు
I love nallapusalu Deepthi .ma husband na first marriage anniversary ki nallapusalu shortchain sudden ga shop ki tesukele suprise gift echaru. Mi collections Ani bagunayi. Mi hair complete care like ela maintain chestaru headbath,oiling...n everything do one volg
Super collection sis naku me la ne black beads ante pichi and more me neck ki vesukunna black beads clartiy ga okka sari chupinchandi chala lenthi ga bagundhi pls pls pls...💖