Тёмный

నాశ‌నం చేశావ్ జ‌గ‌న్‌...ఇప్ప‌టికైనా మేల్కో! | Ysrcp Leaders Emotional Request to Jagan | greatandhra 

Greatandhra Politics
Подписаться 182 тыс.
Просмотров 8 тыс.
50% 1

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 75   
@gantasrinivasarao6491
@gantasrinivasarao6491 14 часов назад
మంచి తనం చేతగాని తనం అయ్యింది.. ఒక మంచి నాయకుడిని తప్పు చేయమని మనమే అడుగుతున్నాము.. ఈ ప్రోగ్రాము ప్రసారం చేయడానికి గ్రేట్ ఆంధ్ర సిగ్గు పడాలి..
@NeelaveniBandaru-bl7qi
@NeelaveniBandaru-bl7qi 14 часов назад
You are Correct sir
@rampakala8357
@rampakala8357 13 часов назад
S.. Ur Obsoletely 100% Correct..
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 13 часов назад
No సమాజం మారింది,, తిని, తిన పట్టినోడే మొగోడు, మొనగాడు.. ఇప్పుడు చూడు సీబీన్ పాలసీ అది లేక్క..
@sln9796
@sln9796 13 часов назад
బ్రదర్ మీ ఆవేదన అర్థం అయింది కానీ మోసాన్ని మోసానికి జయించాలి, మాయని జయించలేని అని తెలిసిన తర్వాత, ఆ మాయ తోనే ఎదుటి వ్యక్తిని మాయ చేయాలి, ఇది ప్రకృతి ధర్మం కాదంటారా బ్రదర్
@rampakala8357
@rampakala8357 12 часов назад
@@sln9796 Ur Totally Wrong.. Mosanni Mosam tho jayinchalante *"Opposition Party vallani Mosam ante Rajya Tantram tho Mosam chesi gelavali"* kani Public ni Pacha Party n Leaders lekkana mosam cheya kudadu.. Better Understand..
@pathrobehara1798
@pathrobehara1798 14 часов назад
జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారు.
@shankarkotipam6770
@shankarkotipam6770 14 часов назад
సార్ ప్రభుత్వం ఉన్నది స్వంత పార్టీ నేతలను కార్యకర్తలను ధనవంతులను చెయ్యడానికి కాదు, ప్రజలకు మేలు చెయ్యడానికి గాని స్వంత ఆస్తులు కూడా పెట్టడానికి కాదు, ప్రజాసేవ కోసం ప్రభుత్వాలు పనిచేయాలి.
@kpadmavatikona6941
@kpadmavatikona6941 14 часов назад
మంచి పోయింది... చెడు గెలిచింది
@ramasubbareddyyarra8626
@ramasubbareddyyarra8626 12 часов назад
మంచి చేయాలన్నది జగనన్న అలోచన మంచి కాదు అధికారం కావాలి బాబుకు
@Shekarreddy-b5v
@Shekarreddy-b5v 13 часов назад
అంటే టిడిపి లాగా వైసిపి కార్యకర్తలు కూడా ప్రజలకు చెదరకుండా పంది కుక్కల్లా మెసీవుంటె వారికి మనకు తెడా ఏంటి సారి చందనా గారూ చందనా గారూ మీకు ప్రత్యేకంగా దన్యవాదాలు
@MobileMart-q6e
@MobileMart-q6e 14 часов назад
జై జగన్
@vijayam9469
@vijayam9469 13 часов назад
ఒక్క నాయకుడి నీ...స్వ పక్షం.. విపక్షం...వేలేత్తీ చూపిస్తున్నాయీ అంటే అతను సమాజానికీ...మంచి చేయాలనుకుంటున్నాడు ! 🙏👌👍🤗🐾
@dhilleeswararaoh6564
@dhilleeswararaoh6564 14 часов назад
Correct madam
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 14 часов назад
మంచికి ఈ రోజుల్లో చోటు లేదు madum
@mreddyt8253
@mreddyt8253 15 часов назад
Jai YSRCP Jai Jagan! Bala 🙏🙏.
@subbaraosathivada7372
@subbaraosathivada7372 13 часов назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯%నిజం.మొన్న ఎలెక్షన్స్ లో చేసిన పెద్ద తప్పు ముసలి నక్క చంద్రబాబు ని నమ్మడం.భవిషత్తు అంతా జగన్ గారిదే......
@jvs.prabhakar5503
@jvs.prabhakar5503 14 часов назад
It's not correct madam, purely temporary.politics means not earning sources everyone must Service motive.
@narasimhareddy6461
@narasimhareddy6461 12 часов назад
నేను కూడా ఈ విషయంలో మిథో ఏకిభవిస్తున్నాను. జగన్ తన వాళ్ళను అర్థికంగా లబ్ధి చేకూరేలా చూసుకోవాలి అప్పుడే కార్యకర్తలు దైర్యాంగా తన వెంట నడుస్తారు. జగన్ ఖచ్చితంగా మారాలి
@mreddyt8253
@mreddyt8253 15 часов назад
So r u encouraging corruption of yellow gang? Jai Jagan. Honest n transparent government by Jagan. Bala
@KARNASUDHAKARREDDY-ts3jc
@KARNASUDHAKARREDDY-ts3jc Час назад
JAGAN SAINYAM.LEKUNDHA.YUDDAMGELAVAALANUKUNTUNNADU.TIKKALODU.EPPUDU.TELUSUKUNTAADO
@Pms883
@Pms883 14 часов назад
Ante meeru direct ga dhochukomani chepthunnaaru anthe ga asla aah corruption anedhi thagginchaalane kadha aayana anni systems theeskuni vachindhi like volunteer and govt to beneficiaries accounts money transfer and naaku ardham kaani vishyam Entante oka MLA MP ga poti chesevaallaki already business lu n bank balance lu chaalaane untaai so kontha mandhi social service cheyadaaniki politics lo ki vasthaaru kaani ippudu reverse lo undhi earn cheskodaniki poilitics Loki vasthunnaaru so aah system ni block cheyadaaanike kadha last govt lo try chesindhi malli vaallani earn cheskonivvaali antaarenti and malli meere corruption chesaarani channels lo vesthaaru ante encourage chesedhi meereh n malli expose chesedhi meerenaa???
@rampakala8357
@rampakala8357 13 часов назад
Super 👌 Analysis 🎉
@travindra7123
@travindra7123 13 часов назад
Jaganmohanraddini vuriteyali
@rubanet1098
@rubanet1098 8 часов назад
ఎలక్షన్స్ అయిపోయినప్పుడు నుంచి చూస్తున్నాను ఈ గ్రేట్ ఆంధ్ర గాడు అసలు ఉచ్చ కూడా పోసుకొని పట్ల నేను చెప్పేది విను నేను చెప్పేది విను అని ఓ ప్రోగ్రాం మీద ప్రోగ్రాంలు చేస్తున్నాడు. ఇది ఒకవేళ ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకుని ఈ వేగమైన మైండ్ సెట్ లోకి నెట్టాలి అని చూస్తున్న గేమ్ ఏమో చంద్రబాబుది. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఏమో గేట్ ఆంధ్ర వాడు
@hepsim2331
@hepsim2331 11 часов назад
జగన్ ఓక పార్టీ అదినేత. సొంత పార్టీ. ఎవరొ చెప్తే వచ్చింది కాదు. నచ్చితే కలిసి రండి అనేగా చెప్పెడు. బాబు గారిలా ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు తిన్నండి దోచుకోండి అది కాదు అయన విధానం. రాష్ట్రం లో చేయాల్సిన అభివృద్ధి చాల ఉందీ అదీ ముఖ్యం అదీ ఆయన ఎజెండా
@Mulagapativinaydavency
@Mulagapativinaydavency 12 часов назад
ఇంత నిజాయితీగా జగన్ పనిచేశారా! ఇలాంటివాణ్ణా ఆంధ్రా ప్రజలు తిరస్కరించారా!
@Luxmivara
@Luxmivara 14 часов назад
Bad cheyamani cheptunaavaa Shame on ur analysis
@guravareddy2133
@guravareddy2133 13 часов назад
Celamandi పనులు చేసి కూడా బిల్లులు రాక ఆరోగ్యాలు చెడి నాయి
@Amazingfacts49
@Amazingfacts49 2 часа назад
జగన్ కి ఇది కలియుగం అని తెలీదు , రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజల కోసం చేసాడు , సరే నాయకులు నష్టపోయారు , మరి ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేదు , జగన్ గారు ప్రజలకు ఏమి కావాలి అని చూశాడు. రాజకీయ చాదరంగం చూడలేదు
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn 14 часов назад
Meeru mallee adhikaramloki raavaali Jagan anna, mallee adhikaramloki vachchaaka koncham maarandi - prajalathonu, party cadre and leaders thonu direct gaa touch lo undandi, iron grills, iron curtains tholaginchi nithyam praja durbaar lu petti vaari feedback theesukovaali, meeru raajakeeyam cheyyaali, prajaaranjaka paalanaa cheyyaali idhe sagatu YSR family abhimaanigaa naa vinnapam Sir 🎉
@kishankandagatla5242
@kishankandagatla5242 12 часов назад
Yes you’re absolutely right bro ySJ Anna will be think
@madhusudhanareddy3463
@madhusudhanareddy3463 12 часов назад
Ycp నాయకులు కార్యకర్తలు 2014 లో 2019 లో చాలా ఖర్చు చేశారు కానీ జగన్ వారిని పట్టించుకో లేదు, పనులు చేసిన బిల్లులు చెల్లించ లేదు, కనీసం నాడు నేడు పనులు కూడా కార్యకర్తలకు ఇవ్వలేదు, అవి hm లకు ఇచ్చారు, వారు కూడా మాకేందు ఇలాంటి పనులు అని ఓట్లు వేయలేదు
@chalamaninarasareddy2227
@chalamaninarasareddy2227 49 минут назад
ADHE AYANA 😢GOPPATHANAM CHUTTURU YADHAVALU CHERARU
@seshagiriraoandraju7332
@seshagiriraoandraju7332 12 часов назад
100%
@mishnah368
@mishnah368 4 часа назад
మళ్ళీ ycp power లోకి రావడం కష్టమే! అతను charisma కోల్పోయాడు. He lost the blessings of God. గర్వ పడ్డాడు, దేవుడిని మరిచాడు, దేవుడు గుర్వాన్ని అణచాడు, దుర్మార్గుల చేతికి రాజ్యాన్ని అప్పగించాడు.
@mahigeolau
@mahigeolau 14 часов назад
జగన్...పరిపాలన కాలంలో... మేలు "ప్రజలకి" జరిగింది...!!! "ఇప్పుడు... చంద్రబాబు మనుషులకు .. మేలు జరుగుతుంది..! గ్రేట్ ఆంధ్రా నీకు... కనీసం సిగ్గు లేదు...!!! మీరు చేస్తే నిఖార్సైన జర్నలిజం చేయండి..!! లేకపోతే మానివేయడం మంచిది...!!! కొంపదీసి... నువ్వు కూడా డబ్బులకు ఆశపాడుతున్నావా??? ఏంటి??? చాలా "దిగజొరిపోయావ్"..."స్మాల్ ఆంధ్ర"
@Amazingfacts49
@Amazingfacts49 2 часа назад
article ప్రజాలను ఆలోచించేలా చేస్తే బాగుండేది..నాయకుల జగన్ ప్రశ్నలు చేసేలా ఉండకూడదు కదా ! అందరి తెలుసు ,స్థానిక ప్రజా నాయకులు ( నాయకులు ) YCP ని ఓడించారు అని .
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 14 часов назад
Excellent information and nice powerful comments Chandana madam 🙏
@ramasubbareddyyarra8626
@ramasubbareddyyarra8626 12 часов назад
మంచి మీద చేడు గేలిచింది మన ap లో
@raon1290
@raon1290 14 часов назад
Pls nee sollu thinking s andaruvi ani cheppaku...chandana neku siggunda corruption ni encourage chestava...pls nee vedios aapu...neku edo back ground samsya undi
@karthiknekkanti5510
@karthiknekkanti5510 9 часов назад
Joke of the century
@subbaraosathivada7372
@subbaraosathivada7372 13 часов назад
💯💯💯💯💯💯💯💯💯💯💯👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
@knirmala5436
@knirmala5436 14 часов назад
Ee channel vallaki JAGAN dochipettaledani Vella badha , JAGAN emi cheyyalo vellu decide chestharaa ? Please don't these vedios !
@bulliadusumilli389
@bulliadusumilli389 14 часов назад
Arogyam pot idhi mandhulu ki Luda Babulu levu Jagan anna
@vijayabhaskarpuli8005
@vijayabhaskarpuli8005 13 часов назад
Stop chetta vagullu…. Prajala sommu dochukovadamu correct support
@davidrajdasari9827
@davidrajdasari9827 14 часов назад
100 కరెక్ట్,,,,,, ఎంప్లాయిస్,,, జగన్ వల్ల చాలా నష్టపోయారు,,,,
@gantasrinivasarao6491
@gantasrinivasarao6491 13 часов назад
@@davidrajdasari9827 ఇప్పుడు బాగు పడ్డారా?
@rampakala8357
@rampakala8357 13 часов назад
​@@gantasrinivasarao6491 S.. Ur Correct..
@rampakala8357
@rampakala8357 12 часов назад
@@davidrajdasari9827 Oka Vishayam marchav! COVID TIME (2020 & 2021) lo Employees ki Salaries ichadu.. Ade Chamba undunte Yeggottevade.. Better Understand..
@narasareddychalamani9699
@narasareddychalamani9699 3 часа назад
Ivan’s chustara Anumaname
@rajubabub1229
@rajubabub1229 13 часов назад
👍
@Sristikanth71
@Sristikanth71 14 часов назад
Its correct. Jagan anna manchi manchi antee khudharadhu. Babu garini chusi rajhakheeyalu nerchukhovalii its correct
@rampakala8357
@rampakala8357 13 часов назад
Ante Vennu'potu' podavale?
@rugvedha259
@rugvedha259 4 часа назад
అహంకారం తల కు ఎక్కి నియంత లా ప్రవర్తించాడు
@Timepass.channel
@Timepass.channel 10 часов назад
Chandana ,why every body spoiling jagan to do corruption and give money to ysr cp supporters
@ramroyal707
@ramroyal707 13 часов назад
YCP close
@rampakala8357
@rampakala8357 13 часов назад
Em Pacha Royal_Stag andinda? 🤔
@thrinathreddy6061
@thrinathreddy6061 12 часов назад
Idi correct program kadu great andra ..indirect ga you are encouraging corruption... stop publising this kind of videos...
Далее