నా ఆస్తులు ఇచ్చి తప్పు చేశా... | Sowcar Janaki Emotional Over Her Children | Sakshi TV FlashBack #SowcarJanaki #SowcarJanakiInterview #SakshiTVFlashBack
వయసు లో ఉన్నవారు సంపాదించ గలరు,చదువు చెప్పించి పెళ్ళిచేసాక వాళ్ళ మీద బాధ్యతలు తగ్గించుకోవాలి,ఉన్నదంతా ఇచ్చేసి అవసరం అయితే మళ్లీ వాళ్ళనే అడగడం అంటే ఇబ్బందే.సంపాదించుకున్నది మనకు ఉంచుకోవాలి.లక్ష సంపాదించే కొడుకుకి 10 వేలు ఆదాయం వచ్చే తండ్రి అందులోనే పొదుపు చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు🤭🤔🙄 వాళ్ళు ఏసీ లో ఉంటారు,వీళ్ళు ఫ్యాన్ వేసుకోకుండా విసన కర్ర తో విసురుకునే వాళ్ళు ఉన్నారు😅