చిన్నస్థాయి నుండి కష్టపడి ఇంత గుర్తింపు తెచ్చుకున్న మీరు ఎంతోమందికి ఆదర్శం🥰 Great woman with humananity 👏 All the very best for your new channel Gangavva 💐
@@arunapolampally5620.. ఆ కాలంలో కోడలిని ఇబ్బంది పెట్టే అత్తలు చాలామందే ఉన్నారు. ఈ కాలంలో కోడలిని ఇబ్బంది పెట్టే, పెట్టగలిగే తత్వం ఉన్నవాళ్లు నూటికో, కోటికో ఒకరు.వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.
ఇలాంటి వారిని వాడుకుంటారు కానీ ఎవ్వడూ పట్టించుకోడు. తెలంగాణ వెనుకబాటు తనానికి ప్రతీక ఈ అవ్వ. రెండు రాష్ట్రాల్లో తెలియని వారుండరు కానీ రెండు రూపాయలు వెనకేసుకోలేదు. కాదు 'వెనకేసుకొనివ్వలేదు' ఈమె పాపులారిటీ నీ వాడుకొని సంపాదించుకుంటారే తప్ప ఎవ్వరూ హెల్ప్ చెయ్యరు. సరిగ్గా ఇక్కడ కొందరు గంగవ్వకి లైక్స్ ఇవ్వండి అనేవాళ్ళలాగా.
*పార్ట్ టైం&ఫుల్ టైం బిసినెస్ అవకాశం* మీరు extra incom కోసం ఎదురుచూస్తున్నారా... మీకు నెలసరి అవసరాలకు సరిపడా ఆదాయం పొందలేకపోతున్నారా... ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా? (👉ఉద్యోగులు👉నిరుద్యోగులు👉గృహిణులు👉విద్యార్థులు👉ఇన్సూరెన్స్ ఏజెన్సీలు.& డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవాళ్లు ఎవరైనసారే ఎలాంటి పెట్టుబడి లేకుండా... మేము అందిస్తున్నాము అరుదైన అవకాశం... 👉 *రోజుకు సరిపడా డబ్బులు కావాలంటే కూలిపని చెయాలి* 👉 *నెలకు సరిపడా డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి* 👉 *జీవితానికి సరిపడా డబ్బులు కావాలంటే నెట్ వర్క్ చేయాలి* *బిసినెస్ ప్లాన్ మవద్ద ఉంది* 👉7095977130
Am manishivi bhayya .....se her struggle man ....not fucking money taniki avi yela sampadinchalo telisthe ala undedi kadu.......gangava is all about a beautiful heart and hardworking woman
హాయ్ అందరికి మా ఫ్రెండ్ 15000 కి.మీ. డబ్బులు లేకుండ మన దేశంలో నేపాల్ లో ట్రావెల్ చేసాడు న్యూ ఛానల్ పెట్టాడు. మీరు చూడండి నచ్చితే షేర్ చేయండి. ఛానెల్ పేరు : Travel with Vang
ఎంత సింపుల్ లైఫ్ గంగవ్వా సింపుల్ గా ఎలా బ్రతకాలో నిన్ను చూసి నేర్చుకోవాలి మనిషి బ్రతకడానికి మేడలు కార్లు ఆడంబరాలు అక్కర్లేదు నువ్వు చాలా మందికి ఆదరశప్రాయంగా వున్నావు. 🙏🙏🙏
గంగవ్వ కి అన్నీ సొంతం వున్నాయి కదా అంత కన్నా లేని వాళ్లు చలా మంధి ఉంటారు ఆలోచించండి మిత్రులార ఏదో జాలి వద్దు అవసరం అయితే "డబుల్ బెడ్ రూమ్" ఇప్పించండి ఆమె అనాధ కాదు ఆమెకి కొడుకు ఉన్నాడు నేను ఈ మెస్సేజ్ చేయడానికి రీజన్ గంగవ్వ కన్నా కష్టాలు వున్న వాళ్లు లక్షల మంది ఉన్నారు వాళ్ళతో పోలిస్తే గంగవ్వ లక్షదికారియె కొంచెం ఆలోచించండి అన్నలు. మీ అందరికి కోపం రావచ్చు నేను చాట్ చేసే విధానం బట్ నేను చేసిన చాట్ పచ్చి నిజం 🙂🙂