పార్వతీ గారి మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ ..చేసేవల్లందరికి ఒక task...తన లాగా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టీ డైలీ ఇంట్లో పనులు ,shop,పొలం పనులు,పిల్లలని, యూట్యూబ్ వీడియోస్ తీసి వాటి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి...సక్సెస్ అయి చూపించండి... అప్పుడు తెలుస్తుంది... ఏ పని అంత ఈజీ కాదు అని.చిన్న విలేజ్ నుండి తను ఇక్కడి దాకా వచ్చింది..great కదా..❤❤🎉congratulations పార్వతి గారు.🎉🎉🎉🎉keep it up.all the best.
పార్వతి రాధ గారు లాంటి మంచి ఫ్రెండ్ ఉన్నందుకు మీరా చాలా అదృష్టవంతులు మంచి ఫ్రెండ్ ఇప్పుడున్న రోజుల్లో అంత మంచి ఫ్రెండ్స్ ఉండడం చాలా లక్ మాట్లాడితేనే నోరు నొప్పి వస్తుంది ఏమో అనుకునేలా ఉంటున్నారు ఫ్రెండ్స్ మనమెంత సహాయం చేసిన మనకి సహాయం చేయరు కొందరు పార్వతి మీరు శారీలోని బానే ఉంటారు డ్రెస్ వేసుకున్న బానే ఉంటారు ఎవరైనా ఏమైనా కామెంట్స్ లో పట్టించుకోకండి ఏదయినా చక్కగా ఉంటుంది మీకు కంగ్రాట్యులేషన్స్ పార్వతి మంచి అవార్డు సాధించారు గుడ్ and god bless you 🥰👍🏼👍🏼
Chala mandhi negative ga matladutharu memalni kani village nundi velli meru entha grow ayyru ante great sister 😊 proud of you ma sathupally ammayi anipincharu ❤️ But kontha mandhi meku manchi cheptharu sister avi negative anukovadhu avi kuda correct cheskunte meru inka ekkuva mandhiki nachutharu 😊
Ni vedio choosthuntee nake eyes lo water osthunnai akka ... Ma akka success avthundhi ani .... Nak thelsu nen meeku regular commenter kaadhu but i watch your every vedio ... Annayagarini adiga ani cheppandi All the best
Avunu parvathi garu me bag clr dominating ga undi black teskondi and alage ok sling bag teskondi radha gari la budget lo dorikestai eesari hyd vellinappudu teskondi or me local lo bagunte teskondi❤
Congratulations parvathi garu oka village lo undi ela award theesukune stage ki vellav ante chala great andi and evaru enni bad comments pettina anni navvuthu samadhanam chepthu nuv ante ento andhariki nirupinchav ninnu chulakanaga chusevaru edhi chusi ayi marali ani manaspoorthiga korukuntunanu nuv award thisukunetappudu naku ayithe goosebumps vachayi andi adhi chala proud moment....and once again congratulations 🎉🎉
Congratulations parvathi garu ladies thaluchukynte emena sadhinchagaru ani nirupincharu evaru emi anna pattinchukovaddu ala mundhuki dhusukupondi inka baga success avtharu
Aunu akka bag antha baaledhu mari blue red ante contrast ayndhi that too bag outdated .... silver zari unna saree ki silver ornaments a veskunte ha untadhi akka ...meeru golden haram veskunaru ....konchm correction cheskondi
Congrats parvati 🎉 మీకు రాధ గారు ఎంత బాగా చూసుకున్నారు. She is very nice person at heart. మీ childhood friend Bhavani patashala దగ్గరకి పోకుండా రాధ గారి ఇంటికి వచ్చారంటే ఆమె యెంత మిమ్మలను humble గా ego లేకుండా మీతో friendship చేస్తున్నారో అర్థం అవుతుంది. మంచి healthy friendship ఇలా నే జీవితాంతం వుండండి ❤
తను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కాదండి చాలా మంచివారు బాగా మాట్లాడుతారు భవాని గారు తను కూడా రామనే పిలిచారు నన్ను కానీ రాధా గారిని ఇప్పటి వరకు కలవలేదు అని అక్కడికి వెళ్తున్నానని చెప్పాను
నాకు అర్థం కాదు ఇప్పుడు నేను నాలా ఉండకూడదా ఏమిటి 🤦♀️ అసలు ఎక్కడినుంచి వస్తారండీ వాళ్లను చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో అనుకుంటూ నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను ఉండటానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని లైక్ నాకు ఎంతవరకు కన్వీనెంట్ గా ఉంటే అంతవరకు చూపిస్తాను. అంతేగాని వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకొని ఏం చేయాలి నేను నాకు పద్ధతులు గురించి ప్లీజ్ నేర్పకండి నాకు తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి అన్నది సారీ మీరు ఇంత కామెంట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసుంటే బట్ వన్ థింక్ ఎవరి యొక్క మెంటాలిటీ వాళ్ళది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని మనది తీసుకుపోయి వేరే వాళ్ళ మీద రుద్దటం కరెక్టో కాదు మీరే ఆలోచించుకోండి అండ్ మంత్ ఇంకా ఏంటంటే మీకు తెలుసు. నేను ఎలా ఉంటాను ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను ఎవరితో ఎలా రిలేషన్ చేస్తాను అని ఒకవేళ తెలిసి ఉంటే కనుక ఈ మాట అనలేదు మీరు
తినకపోతే ఎలాగా టైం కి తినాలి కొంచెం లేట్ అయినా కానీ కళ్ళు తిరిగి కింద పడటం లేకపోతే నీరసం వస్తుంది 🙄 కామెంట్స్ లో అలా వాక్కుకుంటారు పార్వతి అవి పట్టించుకోకూడదు మన లైఫ్ మనది ఎవరి ఇష్టం వాళ్ళది ఆస్తమాను తిండే అనడానికి వాళ్లు తినరా తినకుండా బ్రతికేస్తున్నారా 🤦🏼♀️ ఎదుటివారిని బాధ కలిగే మాటలు అనడం బాగా అలవాటైపోయింది కొందరికి