ఎంతా పిచ్చితల్లివి శిరీషా మీ అక్క నిన్ను రెచ్చగొట్టుతుంది అనీ అర్ధం కాలేదా బంగారం కోపం రాలేదు పాపం అక్క మీద ప్రేమ అలాంటిది సౌజన్య నీవు మీపెద్ద అక్కా అదృష్టవంతులు అలాంటి చెల్లిదోరకటం ♥️♥️♥️వే నాకు ఏడుపు వచ్చింది శిరీషా ఏడీస్తే బంగారు తల్లీ నీ ఎప్పుడూ బాధపెట్టకండి మీకోసం అమ్మకోసం ఏమయినా చేసే్తుంది అంతమంచిది శిరీ