Yeah and it is also based on a very old formula .. Rajamouli perfect ga scenes thiyyagaladu and visual spectacle ivvagaladu vaatitho cover aipothundhi but English audience ki kuda cater cheyyali eesari.
RRR లో ఈయన అల్లూరి, కొమరంల చేత ఆంగ్లేయులముందు పిచ్చి డాన్సులు చేయించాడు ! అవసరమైతే గాంధీ , పటేలు చేత డిస్కో డాన్సులుకూడ చేయించగలడు ! ఇది ఈయన క్రియేటివిటీ ! ఈ బూజు ఎప్పుడు వదులుతుందో !
First thing bro or sis...adhi cinema... characters are inspired but it is just fictional... Cinemala valla edhi maradhu...cinemala valla edhi chedadhu...