Тёмный

నా జీవితంలో జరిగిన అతి పెద్ద ఎన్ కౌంటర్ అది. - Ex Maoists Kathula Ravindar | iDream Telugu News 

iDream News
Подписаться 1,8 млн
Просмотров 910 тыс.
50% 1

Here's the exclusive interview with Ex Maoists Kathula Ravindar Alias Bakkanna and Kathula Lakshmi Alias Sugunakka only on Crime Confessions With Muralidhar.
Watch Ex Maoists Kathula Ravindar & Lakshmi Full Interview: • Ex Maoists Kathula Rav...
In this exclusive interview, Ex Maoists Kathula Ravindar & Lakshmi talk about their personal life, reasons behind joining with Maoists and many more!
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost...

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 158   
@timesvoice9047
@timesvoice9047 Год назад
ప్రస్తుతం తెలంగాణా లో నెక్సల్స్ లేరు, అందుకే MLA లు పోలీస్ లు ఓవర్ యాక్షన్, ఇప్పటి యూత్ కి తాగుడు తప్ప ఏది పట్టదు
@rajusola555
@rajusola555 3 года назад
అన్నా నిన్ను నీ ఇంటర్వూ చూసినంక నాకు కూడా మావోయిస్టులతో కలిసి ప్రజల కోసం పోరాడాలని అనిపిస్తుంది అన్నా. అన్నలతో కలవాలంటే ఎట్లనో జర చెప్పన్న
@Ramya21099
@Ramya21099 3 года назад
బ్రతికితే ఒక సారి ఆయన మావోయిస్టు గా బ్రతకాలి ..Lal salam
@prasannakumar905
@prasannakumar905 3 года назад
Arey picha nayallara.. Edaina pani chesukoni brathakandi ra.. Enduku ee Naxal brathuku.. Society ki use ledhu..
@mahdukanna143
@mahdukanna143 3 года назад
anna nenu kuda vastha
@mahdukanna143
@mahdukanna143 3 года назад
reply me
@sivavarma9952
@sivavarma9952 3 года назад
Life enjoy chyandra elantivi avasarama
@malleswaribhavyasree7764
@malleswaribhavyasree7764 4 года назад
Real heroes...
@sinudmpt
@sinudmpt 4 года назад
hmm
@ganeshkedari5672
@ganeshkedari5672 3 года назад
Sodee aapu real heroes mana india army and CRPF valalu valu lakapota asalu india lo yavaru eta happy ga vudaru yata CRPF jawns terrorist la chatelo eka naxals chatelo sachepotunaru eka vala familys ke duramuga vutaru 😭
@IndianNotBakth
@IndianNotBakth 3 года назад
bokkale..dabbulu collect chese agents vellu
@sankarchinta7141
@sankarchinta7141 3 года назад
Lal sallam 4.55 To 7 superb
@nanda3566
@nanda3566 4 года назад
Mee interviews bhale untai sir.... very interesting👌👌👌
@dheshadhesha5803
@dheshadhesha5803 3 года назад
H34
@turumellasanjeev4211
@turumellasanjeev4211 3 года назад
@@dheshadhesha5803 V 22 record cheyyi ,record cheyyi
@nimmapandu1237
@nimmapandu1237 Год назад
@@turumellasanjeev4211 please q11
@kiranneerati1353
@kiranneerati1353 2 года назад
great sir melantivaru. .. prajalu antha seva chesaroo
@Raju-gc8th
@Raju-gc8th 4 года назад
ఆమె ఎక్స్ప్రెషన్ సూపర్
@MehboobKhan-ov1xd
@MehboobKhan-ov1xd 3 года назад
Good information .
@sanjeevyadavchunchu8731
@sanjeevyadavchunchu8731 4 года назад
I really inspired. you were serviced unselfish great job.
@nareshpujari7300
@nareshpujari7300 4 года назад
Interesting story sir
@prashanthkanukuntla9232
@prashanthkanukuntla9232 4 года назад
Tttggg
@ravindranathdakarapu3186
@ravindranathdakarapu3186 4 года назад
ఇలాంటి విషయాలు చాలా మంది కి తెలియదు. తెలుసు కున్నా ము.
@Knl86-10
@Knl86-10 2 года назад
Its a reply for the youngsters of this particular generation who are crazy about naxalism. కొన్ని దశాబ్దాల క్రితం అది నిజమైన విప్లవం...కాలక్రమేణా వ్యాపారం అయిపోయింది. బెదిరింపులు, కిడ్నాపులు, మామూళ్ళు, కుమ్మక్కులు, కుతంత్రాలు, కోవర్టులు, ప్రాణభయం పట్టుకున్నప్పుడు/ఆరోగ్యం క్షీణించినపుడు లొంగుబాట్లు...అలా అలా..రాజకీయాల్లోకి. నువ్వు నిజంగా రావాలనుకొంటే అసలు నక్సలిజం అంటే యేంటో తెలుసుకో. నీ జీవితం అంతా చదివినా సరిపోనంత సాహిత్యం ఉంది. ఒకప్పుడు రైతులు, కార్మికులు, నిరుపేదలు, నిర్భాగ్యులు తీవ్రతరమైన ఇబ్బందులు పడుతూ.. ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితులలో ఉన్నరోజులలో నక్సలిజం ప్రశ్నించే గొంతు అయింది, వ్యవస్థకు ఎదురు తిరిగింది. మేధావులు, ఉన్నత విద్యావంతులు భాగస్వాములైనారు. ఆనాటి ప్రజలు వారిని ఆదరించారు. మరిప్పుడు..???? రాజకీయనాయకులు యే పథకాలతోనూ సంబంధం లేకుండా ప్రజల మొఖాన ఉచితాల పేరుతో ఫ్రీ గా ఎలక్షన్ల ముందు మందు, బిర్యానీలతో ఖుషీ చేస్తున్నారు. ప్రజల్ని పూర్తిగా మద్యానికి బానిసల్ని చేసేశారు. యేదీ మీ వూర్లో ఇపుడెవడైనా అన్నలకు ఇదివరకటిలాగా సపోర్ట్ ఇస్తారేమో అడుగు. యేదీ ..మీ ఊర్లో వ్యవసాయ కూలీ ఉన్నాడా. పోని నువ్వు పోతావా. నీకేమో ముడ్డికి సెల్ ఫోన్ లేక పోతే రోజు నడవదు. దోస్తులెమ్మడి మందు కొట్టందే, పోరీలను బనాయించందే నిద్రవట్టదు. యేమనుకుంటున్నావ్ నక్సలిజం అంటే?? తుపాకీతో చంపే ముందు, తుపాకీకి ఎదురు నిలబడాలి. నీ ప్రాణం ఎప్పుడు పీకుద్దో నీకే తెలియదు. నక్సలిజం చేరడానికి అడ్రస్ ఉండదు...నువ్వే ఈ వ్యవస్థ మీద విరక్తి పుట్టి, సమాజానికి యేదో చెయ్యాలనే ఆవేశం నీలో పుడితే, నీలాంటి వాడిని ఇంకోడిని కలిస్తే అప్పుడు దొరుకుద్ది అడ్రస్. అంతే గాని...పీకుడుగాడివని నిన్ను పిలిచి నీ చేతిలో తుపాకెట్టి, నీకో యూనిఫారం తగిలించి నీకు యేమి హారతి పట్టరు.
@WGAP9999
@WGAP9999 3 месяца назад
కత్తుల రవీందర్ అన్న ఈ 2024 లో నిన్ను కలుస్తా anna🙏
@lingaswamypapagalla7119
@lingaswamypapagalla7119 3 года назад
లాల్ సలాం కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి 🚩🚩🚩🚩
@sapavathkrishna5235
@sapavathkrishna5235 Год назад
Side Amma eyes lo bhayam, jali,mathrutha, Instant tear 😊
@sreekanthkanamarugula3132
@sreekanthkanamarugula3132 3 года назад
Lal salaam 🔥🔥 ✊✊
@VijayKumar-qu6un
@VijayKumar-qu6un 4 года назад
Anna super anna...njmga..chala bagundi...anni eyes mundhu kanpistunnayi
@srinivascharuku6091
@srinivascharuku6091 3 года назад
M
@manvith143
@manvith143 7 месяцев назад
Samajam lo swardham వల్ల అన్నలకు ఎంత కష్టం ప్రతి ఒక్కడు నమ్మక ద్రోహి naxalism నాశనం
@nallathegalanaresh3914
@nallathegalanaresh3914 4 года назад
ఓంకార్ గారు కమ్యూనిస్టు లీడర్. కాంగ్రెస్ కాదు ఏకధాటిగా ఐదుసార్లు నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారు......
@sapavathramulu463
@sapavathramulu463 3 года назад
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@Sanketh.Spyder
@Sanketh.Spyder 3 года назад
Even iam from NSPT..
@shankerbyri1626
@shankerbyri1626 3 года назад
కష్టపడే వారంతా అడవి పాలు లొంగిపోయిన వారంతా ఊరి పాలు సమాజంలో అందరూ అవసరమే
@katmodemadhukar4118
@katmodemadhukar4118 2 года назад
Dhalamlo. Cheralani etoornagaram bagota jalapatam and mulugu medaramlo 8days thiriga dhalam achuki kanabadaledu Anna eppatiki Aina dhalamlo cheruta lall salam anna
@hyderabadkadostani7681
@hyderabadkadostani7681 Год назад
Great hero's
@రావులరాజు
@రావులరాజు 4 года назад
బక్కన్న నర్సంపేట లో 1990 1993దాక కామ్రేడ్ సత్యన్న కామ్రేడ్ శాతక్క కమాండర్ ఉన్నాట్లు చెప్యారు అట్లనే మీదికొండ గుట్టలో అమరుడు చేర్యాల దళం డిప్పిటి కమాండ్ బీమాన్న అలియాస్ శివరాత్రి యద్దన్న అమరుడు అయ్యారు విలేజ్ బెక్కల్ మండల్ మద్దూర్
@shekarsunnapu9201
@shekarsunnapu9201 4 года назад
Anna naku anna cheralani vundu ela cheptava pls Hyd seddipet lo unntanu
@sinudmpt
@sinudmpt 4 года назад
@@shekarsunnapu9201 ipudu cheri west bro, cheri jivithani nasanam chesukoku bro
@మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు
బ్రో నాకు కూడా చేరాలి అని ఉంది .. రాజు రావులు రిప్లై
@shekarsunnapu9201
@shekarsunnapu9201 4 года назад
@@మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు rvarkina teluste cheppadrababu annavallu ekkad un taro ela contact avvalo pls
@rajuyadavraju5147
@rajuyadavraju5147 3 года назад
@@shekarsunnapu9201 hi bro
@tgpchowdary4142
@tgpchowdary4142 10 месяцев назад
Good interview but one month nuchi latest interview ledu murali garu
@hyderabadkadostani7681
@hyderabadkadostani7681 Год назад
Telangana India lo first hero difference army antee meree sir great hero's 🔥🔥🔥
@nagaraboinabhaskar4022
@nagaraboinabhaskar4022 3 года назад
Gopanna is great
@mahendharkotari4684
@mahendharkotari4684 4 года назад
Greet
@jampalarajujampalaraju5164
@jampalarajujampalaraju5164 4 года назад
నాగన్న విషయంలో కూడా క్లారిటీ లేదు చెప్పే విషయంలో ఆప్పుడు నేను 4 th క్లాస్ పిలగన్ని
@lingaswamypapagalla7119
@lingaswamypapagalla7119 3 года назад
Avuna ఏ ఊరు అన్న గారు
@rajakuruma
@rajakuruma 2 года назад
Avuna
@user-pg1yb8gs2u
@user-pg1yb8gs2u 5 месяцев назад
Maadi ఆ ఈరవెన్ను village ఆ ఎన్కౌంటర్ జరిగింది మా ఇంటి పక్కనే
@PandillaRajaiah
@PandillaRajaiah 3 месяца назад
CT ft bhi❤​ @@lingaswamypapagalla7119
@BaireddyGovardhanreddy
@BaireddyGovardhanreddy 3 месяца назад
@rakeshnallabelli2671
@rakeshnallabelli2671 4 года назад
Omakar also legend 🙏
@tholemsravan5318
@tholemsravan5318 4 года назад
Gopanna narsampet legend dynamic
@rangusuresh3853
@rangusuresh3853 4 года назад
Super Anna
@vamshikrishna.m2575
@vamshikrishna.m2575 3 года назад
My friends brother
@ashokchowdary4877
@ashokchowdary4877 4 года назад
Maoists lu, police lu kalisi corrupt politicians ni veseste baundu
@joshimanohar470
@joshimanohar470 4 года назад
90%corrupt police lu kuda unnaru bro
@IndianNotBakth
@IndianNotBakth 3 года назад
@@joshimanohar470 nuvvu pedda pathitudivi mari
@marridurgaprasad2219
@marridurgaprasad2219 2 месяца назад
ఆశన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నా 🚩✊
@rangusuresh3853
@rangusuresh3853 4 года назад
Madi station ghanpur
@prakashedunuri3341
@prakashedunuri3341 3 года назад
Yes madhikuda bro
@NaveenKumar-fw6nh
@NaveenKumar-fw6nh Год назад
It's truly r what
@vr7713
@vr7713 4 года назад
ప్రతి ఎన్కౌంటర్ లో ఇతను మాత్రమే బైట పడ్డాడు ఇల్లు చూస్తే డూప్లెక్స్
@anils4155
@anils4155 4 года назад
Babu adhi idream valladhi office, koncham vadu appudappudu
@Ravi-bv7rt
@Ravi-bv7rt 4 года назад
Lal salam
@laxmaiahkammari5808
@laxmaiahkammari5808 4 года назад
Anna u r great🙏
@sayyedsameer4043
@sayyedsameer4043 4 года назад
&h&by&h&&??ft) &h&h
@narenderreddykethireddy3896
@narenderreddykethireddy3896 3 года назад
ఇండియాలో చైనా రషీమ్మదిరిగా Viplàవంరాదు
@kokilakranthikumar7006
@kokilakranthikumar7006 4 года назад
Sir, mi memory power super
@yadagirisailara1670
@yadagirisailara1670 2 года назад
🙏✊✊✊
@vareykarnakar4674
@vareykarnakar4674 4 года назад
We are from ERAVENNU he said in this interview
@ammuluyadavthotakuri5663
@ammuluyadavthotakuri5663 3 года назад
అన్నా
@ammuluyadavthotakuri5663
@ammuluyadavthotakuri5663 3 года назад
అన్నా బక్కన్న ఆ సంఘటన వీర వేణి జక్కుల వారి ఇంటి కాడ జరిగింది
@shaikjilani8299
@shaikjilani8299 4 года назад
Manchi kosam piradina meeku vandhanalu nakslights Leni vyavastha ravali
@karamgangaraju6440
@karamgangaraju6440 3 года назад
జోహార్లు అమర విప్లవ. వీరులకు
@bhumannaakula4629
@bhumannaakula4629 3 года назад
🚩🚩
@rkrvprasadpotturi2580
@rkrvprasadpotturi2580 3 года назад
No
@ajazhussain878
@ajazhussain878 Год назад
Madi warangal
@rajuyadavraju5147
@rajuyadavraju5147 3 года назад
Lal salam jai comrade✊✊
@prasangiprasangi294
@prasangiprasangi294 Год назад
😊😊
@venkataramanakoppisetti2799
@venkataramanakoppisetti2799 2 года назад
Lal salam comrade
@adinarayana3905
@adinarayana3905 3 года назад
Evanni chesi meeremi sadhincharu sir
@srinivasgoud5618
@srinivasgoud5618 2 года назад
Prathi encounterlo mere tappinchukovadam hilght anna
@hpmedia4367
@hpmedia4367 3 года назад
Evandhi ah house?
@vpadma1815
@vpadma1815 3 года назад
Yedi yemina meeru chepthunte matram romalu lesthunnae.anna meeru yekkaduntaru anna mimmalni kaluvochaa
@dineshthippanaveni5147
@dineshthippanaveni5147 4 года назад
Ma village papanna tekumatla
@anilnilam1055
@anilnilam1055 3 года назад
Super 🚩🚩🚩🚩🇦🇱
@challasatyam1821
@challasatyam1821 3 года назад
నీవు ....,నిజంగా ....
@Srinudargoni
@Srinudargoni 2 месяца назад
లాల్ సలాం ఆన్న
@ravikiransangani2739
@ravikiransangani2739 2 года назад
Lalsalm anna
@cpiparty9634
@cpiparty9634 3 года назад
Lala salam
@ThirupathiLunavath-t9u
@ThirupathiLunavath-t9u Месяц назад
అన్న మీరూ అలా చాపవదు. మరీచి.పోవాలి లాల్ సలాం.
@vamshisurabhi9496
@vamshisurabhi9496 4 года назад
Mee secrets anni release chestunnaru
@mandapatipraveenkumar1975
@mandapatipraveenkumar1975 4 года назад
Entha sakkaga navvuthunnav na thalle
@kasasreeshylamvlogs562
@kasasreeshylamvlogs562 4 года назад
🙏🙏🙏🙏🙏
@harishkumar-gu4zs
@harishkumar-gu4zs 4 года назад
💯
@ravicumar3747
@ravicumar3747 3 года назад
9
@praveenkumar-yy3hz
@praveenkumar-yy3hz 4 года назад
Me valla evarki prayajanam ledu.... Political leaders baganey unnaru... Anduley sachedi meru police lu.... Pedavalu eppudu baga padaledu
@MahiTRS
@MahiTRS 4 года назад
విడు నాయిమ్ కత్తుల సమ్మని బ్యాచ్
@laxmikathula958
@laxmikathula958 3 года назад
niku damu unte nirupichu avdo lagalanu patukoni inti peru okati unata matrana vani byachi anadam carekutu anna
@durgamnirosha5360
@durgamnirosha5360 3 года назад
@@laxmikathula958 akka ur from
@akhigodapuram6774
@akhigodapuram6774 3 года назад
P
@ravikiransangani2739
@ravikiransangani2739 2 года назад
Johar sayuda porata amaraveerulaku
@bhanuvirat2433
@bhanuvirat2433 3 года назад
Aa ellu valdhena antha peddha entlo untunnara
@rreddy1966
@rreddy1966 3 года назад
idream office adhi, chala interviews lo untadhi.
@rangusuresh3853
@rangusuresh3853 4 года назад
Okkasari meto mAtladali
@ravinderbukya9128
@ravinderbukya9128 4 года назад
Meeru padda kastaniki handsup.
@kurakulavenkatesh3146
@kurakulavenkatesh3146 5 дней назад
Lalsalam✊✊
@gangidiyakubreddy6462
@gangidiyakubreddy6462 2 года назад
ఓరి 😄😁😃😄
@kodiboyinavirayya5379
@kodiboyinavirayya5379 3 года назад
Utohf
@krishnaepoorikrishnaepoori9623
Lalsalampartikidrohamcheyyoddu
@banothbalaji5866
@banothbalaji5866 3 года назад
Desha drohulu movoists .....andarini eriveyyali🙏
@srinivasgolanukonda5260
@srinivasgolanukonda5260 3 года назад
Desha drohulu villu kadhu politicians
@adlarameshadlaramesh3380
@adlarameshadlaramesh3380 3 года назад
Jai Maoist
@ganeshkedari5672
@ganeshkedari5672 3 года назад
Meru aata kasatapadaru kada yamee aana use aayadee ra babu use lanee pani meru chasadee🥱
@drlaboratories8965
@drlaboratories8965 3 года назад
Naa dalam loo join avvandi...tupaaki konistaa
@kishoremadileti9832
@kishoremadileti9832 3 года назад
@@rickyramsfacts nenu vasta anna number chepandi
@syedsajju65
@syedsajju65 3 года назад
🙏🙏👌👌👍👍
@pendliyakaswamy8689
@pendliyakaswamy8689 2 года назад
Erravenu gramamu
@gadameedhibalrajgoud5368
@gadameedhibalrajgoud5368 2 года назад
🤣
@gunagantimahesh3301
@gunagantimahesh3301 2 года назад
@vivekanandaswamyi6077
@vivekanandaswamyi6077 4 года назад
nenu appudu elati chetta vidios chudaledhu ethanu life lo okka ri kina nayam chesada puravam dopidi mutalu eppudu veellu
@lokeshboddeda5177
@lokeshboddeda5177 4 года назад
Illu bagundhi
@newsindia7476
@newsindia7476 4 года назад
Omkar a party kuda teliyani veedu.. Nuv kuda worst gadivi
@thirupathibandari3430
@thirupathibandari3430 3 года назад
Ne wife super
@newsindia7476
@newsindia7476 4 года назад
Chillara gallatho.. Kadhu.. Kojjalu vaddu.. Dis is too mach.. Longi poyina kojaa lu kadhu adavila anna la gurinchi chey
@ashokpalle1417
@ashokpalle1417 4 года назад
nuv poo .,,,longipodam tappithe nuvvu poyi poradu...ninnu interview chedam ...antha magadivithe
@anils4155
@anils4155 4 года назад
Vallu longi poledhu babu,Arrest ayyaru and Anni caselu yedurkunnaru,koncham vadu appudappudu
@srinugoud6086
@srinugoud6086 4 года назад
West gallanu tesukochi Avasaramaa
@ramgopal3642
@ramgopal3642 4 года назад
Kojja Lajakodakalara
Далее
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 4,6 млн
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 4,6 млн