Тёмный

నా జుట్టు గ్రోత్ కి నేను వాడే హెయిర్ ప్యాక్||Hair pack which I used for my hair growth 

Snehatho Sneham
Подписаться 42 тыс.
Просмотров 1,1 млн
50% 1

మధుమేహం కోసం మెంతుల డొసేజ్ ||fenugreek dosage for Diabetes:
--------------------------------------------------------------------------------------------------
మెంతుల విత్తనాలు 5 నుండి 10 గ్రాములు ఆహారం లో రోజుకి రెండు సార్లు తీసుకోవడం వలన మధుమేహ నియంత్రణకు ఉపయోగ పడుతుంది.ఆహారం లో కాకపోయినా టీ రూపం లో అయినా మెంతుల పొడిని తీసుకోవచ్చు .
=========================================================
రుతుక్రమ సంబందమయిన నొప్పికోసం మెంతులు ||Fenugreek for menstrual pain
----------------------------------------------------------------------------------------------------------------
రుతుక్రమ సంబందమయిన నొప్పికోసo మెంతులను 1800 నుండి 2700 mg పీరియడ్స్ 3 రోజులు రోజుకి 3 సార్లు తీసుకోవాలి, తరువాత 3 రోజులు 900 mg చొప్పున రోజుకి 3 సార్లు తీసుకుంటే పీరియడ్స్ లో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం దొరుకుతుంది
===========================================================
మెంతులు మోతాదు వయస్సు , బరువు , ఎత్తు , లింగం మీద ఆదారపడి ఉంటుంది , మాములుగా మెంతులు రోజు వారి మోతాదు 5 నుంచి 50 గ్రాముల పొడిగా తీసుకోవచ్చు , ఆహరం ముందు మెంతులు పొడి తినడం ఉత్తమము .
మీరు మెంతులను ఎక్కువగా వాడాలి అనుకుంటే డాక్టర్ ని సంప్రదించి మొదలు పెట్టండి
Other videos:
1. ఉల్లిపాయ రసం వాడితే నిజంగా జుట్టు పెరుగుతుందా?Does onion juice really helps for hair growth?
• ఉల్లిపాయ రసం వాడితే ని...
2. Keratin Treatment at home for soft and shiny hair:Using natural ingredients with 100% result
• Keratin Treatment at h...
3. Juttu Chikkulu padakunda Vundataniki manam tesukovalasina jagrathalu|| How to remove hairTangles
• Juttu Chikkulu padakun...

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,3 тыс.   
Далее
Kuber ashtlakshmi Mantra
26:41
Просмотров 2,8 млн