Тёмный

నా ఢిల్లీ కార్ STATE TAX ఎంత వచ్చిందో చూస్తే షాక్ అవుతారు | తస్మాత్ జాగ్రత్త | 

Saif Cars World
Подписаться 58 тыс.
Просмотров 466 тыс.
50% 1

#saifcarsworld #delhicars #suryapet #alto #swiftdezire #i10 #secondhandcars #lowbudget #truevalue

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 779   
@arkequipments1590
@arkequipments1590 Год назад
Very good video very helpful video thanks for making this video I like your frankness
@prasadbabu6204
@prasadbabu6204 Год назад
మి లా ఎవరు చెప్పలేదు అన్న అందరూ నాకు 30,000 కమిషన్ అంటున్నారు కని మి ల పేపర్ మార్చడానికి ఇంత అవుతాది అని ఒక్క ఎదవ కూడా చెప్పలేదు మీరు చెప్పారు అన్న thq బ్రో
@noname-tu2xw
@noname-tu2xw Год назад
Good
@bhgaming9250
@bhgaming9250 8 месяцев назад
Meeru ekkadaina car konnaraa . Konte meeku Ela anipinchindho cheppandi
@AksharaQueenYT
@AksharaQueenYT 8 месяцев назад
Entha bro
@gopalguguloth3237
@gopalguguloth3237 Год назад
నేను ఎంతోమందికి కామెంట్స్ లో అడిగినా ఎవరూ కూడా ఇంత ఖచ్చితంగా చెప్పలేదు. మీరొక్కరే నిజం చెప్పారు ఢిల్లీ కార్ల గురుంచి నువ్ సూపర్ అన్న.
@SJ-ds9vp
@SJ-ds9vp Год назад
Nenu Delhi vehicle koni mosapoya,, engine boar ki vachhindhi. Marala accident vehicle echharu. Ismart cars RU-vid channel vallu nannu mosam chesaru..
@Lr-wf7vz
@Lr-wf7vz Год назад
​@@SJ-ds9vp mari aa channel lo comments petu remaining members ana save avutharu
@FirstnameLastname-gw3yr
@FirstnameLastname-gw3yr Год назад
అన్నా నమస్తే. నీలాగా ఓపెన్ గా మాట్లాడేవాళ్లు చాలా తక్కువ ఆ దేవుడు నీకు నీ కుటుంబానికి వంద సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలి భాస్కర్ హైదరాబాద్
@employees360
@employees360 Год назад
చాలా మంచి పని చేస్తున్నారు అన్న, middle class వారి కోసం మీరు చేస్తున్న business చాలా ఉపయోగం. All the best.
@totalspareshub22
@totalspareshub22 Год назад
Assalamualaikum Bhai.. Skoda Yeti Vehicle Chahiye Telangana Registration K Saat Kya Price Hoga.
@kuchanapunnam1515
@kuchanapunnam1515 Год назад
అన్న సుత్తి సోది లేకుండా సింపుల్ గ సూపర్గా చెప్పినవు అన్న thank-you
@r.nandakishore4159
@r.nandakishore4159 Год назад
సూపర్ అన్నా మీరు మా కళ్ళు తెరిపించారు, మేము జనవరిలో ఢీల్లి వెళ్దాము అనుకున్నాము,మీరు మమ్మల్ని సేవ్ చేసారు thankyou very much.
@SJ-ds9vp
@SJ-ds9vp Год назад
Nenu Delhi vehicle koni mosapoya,, engine boar ki vachhindhi. Marala accident vehicle echharu. Ismart cars RU-vid channel vallu nannu mosam chesaru..
@g.tim106
@g.tim106 Год назад
ఇంత క్లియర్ గా ఎవ్వరూ చెప్పడం లేదు కానీ అన్న మీరు మాత్రం అంత క్లియర్ గా ప్రతి ఒక్కరూ అర్దం చేసుకునే విధంగా చెప్పారు అన్న.. యూ ఆర్ గ్రేట్ అన్నగారు..
@velupugundaparushuram2303
@velupugundaparushuram2303 Год назад
మీ నిజాయితీకి ఆ నమస్కారం అన్నయ్యనమస్కారం అన్నయ్య ఇలా చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు
@varma2587
@varma2587 Год назад
Oka Karimnagar person ku call chesa anna delhi car kosam vaadu car chupinchakamundhe commission+flight ticket bochu boriga ani demand chesindu but meeru chala genuine ga cheppinaru chala thanks anna❤❤
@Psravp
@Psravp Год назад
Delhi cars బాగుంటాయి కానీ తెలుగు రాష్ర్టాలలో రిజిస్ట్రేషన్ కి దుల తిరిపోది AP లొ 2014 డిజైర్ కి ఓన్లీ టాక్స్ 82000+6000 అయింది
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 Год назад
AP Govt 👎👎👎 A big 🙏 for the people of A.P
@khaderali1577
@khaderali1577 2 месяца назад
88000 😮
@navajeevan4674
@navajeevan4674 Год назад
స్వామి శరణమయ్యప్ప మీలాగా ఓపెన్ గా చెబితేనే మనిషి మీద నమ్మకం ఉంటుంది స్వామి శరణం స్వామి శరణం
@kshgarage6666
@kshgarage6666 Год назад
Manam a state lo unnam o ah state lo cars konukundi best avi mee perumeeda radaniki entha time waste aitadi em teda undadu dl cars mana state cars ki nenu enno videos chusa evaru cheptara anukunna but late ga chusa video.nice chala mandiki ki safe chesaru superb
@pinjarlagopi2836
@pinjarlagopi2836 Год назад
ఢిల్లీకి సంబంధించిన కార్లన్నీ మీటర్ రీడింగ్ ట్యాంపరింగ్ చేసినవే దానిని కనిపెట్టడం చాలా కష్టం. ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఢిల్లీ కార్లు కొనాలి అనుకున్నప్పుడు మీటర్ రీడింగ్ దయచేసి చాలా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఈ వీడియో చేసిన అన్నగారికి నా కృతజ్ఞతలు, చాలా బాగా అన్ని వివరించి చెప్పారు 🙏🙏🙏👏👏👏
@sureshinnamuri887
@sureshinnamuri887 6 месяцев назад
Correct
@prashanthkumaryemmiganur7789
అన్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఓ చాలా థ్యాంక్స్ ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బండి తీసుకొచ్చినప్పుడు కచ్చితంగా టాక్స్ కట్టాలి అది ఎంత అవుతుంది అపార్టుమెంట్లు మీరు చాలా మంచిగా క్లారిటీగా చెప్పినారు చాలా థాంక్స్
@kidfoodie4260
@kidfoodie4260 Год назад
వీడియో ఎంతో బాగుంది చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంది
@veeraprakashpuvvala6231
@veeraprakashpuvvala6231 Год назад
Very transparent description..we can trust him for going for a car
@Mahendermantri
@Mahendermantri Год назад
I really appreciate you for transparency in car dealing. 👍🏻
@Rapelli-bhavani
@Rapelli-bhavani Год назад
ఢిల్లీ కార్లు కొనే బదులు మన లోకల్ బండ్లు కొనుకున్నది బెటర్ అనిపిస్తుంది sir ..meru intha clear చెప్పక....
@SJ-ds9vp
@SJ-ds9vp Год назад
Nenu Delhi vehicle koni mosapoya,, engine boar ki vachhindhi. Marala accident vehicle echharu. Ismart cars RU-vid channel vallu nannu mosam chesaru..
@chvenkat2111
@chvenkat2111 Год назад
చాలా బాగా చెప్పారు ఫ్యూచర్లో కారు కొంటే మీ ద్వారా గాని కొంటాను
@JAYARAMJANAKI
@JAYARAMJANAKI Год назад
Same to you
@SJ-ds9vp
@SJ-ds9vp Год назад
Nenu Delhi vehicle koni mosapoya,, engine boar ki vachhindhi. Marala accident vehicle echharu. Ismart cars RU-vid channel vallu nannu mosam chesaru..
@mahenderrao6900
@mahenderrao6900 Год назад
Correct bro,.. State Tax, transport shifting charges, small repairs, hotel charges, food charges (alcohol) etc....
@paniganti5019
@paniganti5019 Год назад
అన్నా నమస్తే సూపర్ ఎక్స్ప్లైన్ అన్న తెలవని వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పినారు . 🤝🤝🤝 అన్న పేపర్లు దగ్గరుండి మీరే చేయిస్తే కూడా కస్టమర్కి బాగుంటది అన్న
@chaitanyareddy887
@chaitanyareddy887 Год назад
This video is very helpful. Instead of buying Delhi cars try to buy from tier 2 and tier 3 city’s their the prices will less compare metro cities. Let us consider a situation one car driven 30000km in Delhi in city traffic car engine running time should be very long hours. 30000 km is equal to ala most 100000 lac km car driven in small town and cities. Buying Delhi car not good idea in current situation. Wasting our efforts and wasting time tension. Please try to think will buy a car. Compare take appropriate decisions
@venkatk2738
@venkatk2738 5 месяцев назад
బాగా చెప్పావు అన్న గారు, ఎవరు మీలా చెప్పటం లేదు, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఆ లేదా డూప్లికేట్ ఆ సూపర్ సూపర్
@saifcarsworld8306
@saifcarsworld8306 5 месяцев назад
Tq
@reethukrithika
@reethukrithika Год назад
అన్న నువ్వు సూపర్. నేను ఇన్నోవా కొన్న ఢిల్లీ లో.నాకు అక్కడ కొన్న రేట్ కాన్నా ఇక్కడ పేపర్లు మర్చినందుకు చాలా అవుతున్నాయి money.
@kuranginagaraju3543
@kuranginagaraju3543 9 месяцев назад
నేను కూడా ఢిల్లీ కార్ కొనాలి అనుకుంటున్నాను❤❤❤❤❤మంచి విషయం చెప్పావు
@koyyanajagadeesh2045
@koyyanajagadeesh2045 Год назад
Delhi nundi chala mandi cars teesukuni vastannaru kani meela evvaru intha clarity ga cheppaledu.meeru super brother...
@gugulothsuresh6860
@gugulothsuresh6860 Год назад
అన్న సూపర్ చెప్పావు అన్న nv తోపు ని వీడియో చాలా మందికి యూస్ అవుతాది హెడ్సప్ అన్న
@saifcarsworld8306
@saifcarsworld8306 Год назад
TQ somuch
@nareshgoud9572
@nareshgoud9572 Год назад
సూపర్ బ్రో ,,, ఎవ్వరూ కూడా ఎంత తెలంగాణ లో ఎంత టాక్సీ అవుతాడో చెప్పలేదు
@SrinuSrinu-xn2me
@SrinuSrinu-xn2me Год назад
అన్న చాలా బాగా చెప్పారు ఒకసారి ఢిల్లీ లొ టొయోట ఇతియోస్ AP లొ డాక్యుమెంట్ మార్చుకుంటే వస్తే ఏంత బడ్జెట్ అవుతుంది కొంచం వీడియో చేయండి
@narasapuram9905
@narasapuram9905 Год назад
నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి అన్న నమస్తే
@padalasrinivas3295
@padalasrinivas3295 Год назад
Chala Baga open ga explain chesaru.thank you brother
@saidaraovasam2532
@saidaraovasam2532 Месяц назад
Superb అన్న నీలాగా నిజయితి గా చెప్పే దమ్మూ ఎవ్వరికీ లేదు ఇలా చెప్తే కచ్చితంగా కార్ కొంటారు ❤
@saifcarsworld8306
@saifcarsworld8306 Месяц назад
Yes tq anna
@arvind3332001
@arvind3332001 Год назад
PVC Munna and others also should be like this gentleman who are frank and clear on his deal.
@raghuveer1978
@raghuveer1978 Год назад
Pvc demands high money
@sambashivarao3294
@sambashivarao3294 Год назад
@@raghuveer1978 s
@ramu9093
@ramu9093 Год назад
లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు ఇంత పడుతుంది అని pvc munna avvaru chepparu meru thop
@paladuguaquaculture2608
@paladuguaquaculture2608 Год назад
చాలా కరెక్ట్ గా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ బ్రదర్
@greeshmachavlacreations9250
కస్టమర్ కి కావలిసిన పూర్తి సమాచారం అందించారు బ్రో.
@mepprojects4069
@mepprojects4069 Год назад
బాగా చెప్పవ్ అన్నా నిలగా నిజాయితీగా చెప్పె వాళ్ళు అసలు దొరకడం కష్టం handsup to u అన్నా
@madhureddy114
@madhureddy114 9 месяцев назад
బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే. కానీ మనం తెలివి తక్కువ అయిపోయినం ఢిల్లీలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లకపోతే చాలా తక్కువగా ఇస్తారు ఇక్కడ కొందరు కమిషనర్ గారు మోసం చేస్తున్నారు అందర్నీ
@rajashekarremovillain6609
@rajashekarremovillain6609 Год назад
RU-vid vala anni epramestions dprukutunai anna meru suppur anna tq tq ela em ana vundhe elage andariki andhichali super anna just miss delhi lo thakuva vunai ani try chedam anukuna
@ravikrishna3362
@ravikrishna3362 Год назад
ఆ సంవత్సరం కొత్త కారు ఖరీదు పై state tax,పై ఖర్చులు...మొత్తం కలిపి...10% వేసుకోవచ్చు.
@ravikiran1075
@ravikiran1075 3 дня назад
👌👌సూపర్ నిజం మాట్లాడవు బ్రదర్ 👏👏👏👏👏
@rajupalabindala4172
@rajupalabindala4172 Год назад
Good explanation brother your the good minded person it's helpful for Delhi car buyer's
@rajeshpasalapudi1417
@rajeshpasalapudi1417 Год назад
Anna....... I love your Sincerity 🙏🙏🙏
@vinaykumarvillegeboy
@vinaykumarvillegeboy 8 месяцев назад
Thank you brother meru manchiga chepparu cars thechi middle class wariki eppichalani korukuntunanu
@saifcarsworld8306
@saifcarsworld8306 8 месяцев назад
TQ Somuch ok
@varakumarsandi5014
@varakumarsandi5014 Год назад
చాలాబాగా అర్థమయ్యేలా వివరించి చెప్పారు అన్న . వరకుమార్ from Rajahmundry
@user-dc5hf2tw4i
@user-dc5hf2tw4i 8 дней назад
Rajamundry cars from West Bengal youtube videos lo unnai
@rambabulaggala3692
@rambabulaggala3692 9 месяцев назад
నేను 2014 Ford ecosport ఢిల్లీ నుండి తెప్పిస్తే దాని tax 1లక్ష 22వేలు కట్టాను, కార్ ఇప్పించిన వాడు 60, 70వేలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పాడు
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 Месяц назад
Delhi cars antha fraud bro ikkade anthakanna thakkuv rate ki osthai
@rajzstudios8733
@rajzstudios8733 Год назад
Bro nenu ap registration i10 2008 sports kappa ni 1,65,000 ki konna bro super undi 5 months vadi life veyinchi fitnesses chepinchi use cheskuntunna bro
@satish8123
@satish8123 Год назад
Nuvvu vellu Anna Malanti middle class ki help cheyyi Anna Genuine person bro
@dsudheer1312
@dsudheer1312 Год назад
Nijamga compare cheste mana local vehicles kanna delhi vehicles chala baaguntai. But the thing is manaku telisina vallu unte direct ga owner daggara teesukovachu. But present mana daggara baaga perigipoyai taxes so akkadiki ikkadiki pedda diff. Undatledu. But cars matram duper confition lo untai
@bajeekhanpatan9877
@bajeekhanpatan9877 4 месяца назад
very good information sir, whose are going think buying cars from the delhi
@nareshkolluri_99
@nareshkolluri_99 Год назад
Thank You Anna...తెలియని విషయాలు వివరంగా చెప్పినందుకు
@prasadrayipatirayipati8332
@prasadrayipatirayipati8332 Год назад
అన్న మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడే మీ దగ్గర కారు కొంట మాది ఆంధ్ర
@chandudarling5709
@chandudarling5709 Год назад
Bro Madhi vizag nennu vehicle kosam chusthuna
@bugatharaju4619
@bugatharaju4619 Год назад
I am vizag
@nareshkumarvulli3900
@nareshkumarvulli3900 Год назад
Clear ga explain chesaru bro
@ravikumarvallepu8176
@ravikumarvallepu8176 4 месяца назад
Baga cheppav anna...just e vedio eppude chusa ventane ne Chanel ki subscribe chesa..
@saifcarsworld8306
@saifcarsworld8306 4 месяца назад
Tq so much anna
@krishVeda-Nsh
@krishVeda-Nsh Год назад
Good information bro...Delhi lo vehicle cost ki Telangana lo papers charges enta avtai anedi evvaru cheppaledu ippati varaki...chala videos chusanu nenu
@MANNEBABU1993
@MANNEBABU1993 11 месяцев назад
Bro Me review s genuine ga chepavu super
@saifcarsworld8306
@saifcarsworld8306 11 месяцев назад
Thank you so much 🙂
@praveenvalle2252
@praveenvalle2252 Год назад
Delhi cars ane thought vaste ee vedio chudali... realise avtharu... xuv500 teeaukunte 2012 model 4.5 lack antaru kaani daani tax min 1.3 lack untadi ... malli comission ... transport... extra edina repiar cheiçkunte anni add cheste... inchuminchu ade range lo ikkada vehicles dorukuthai kada ...
@vijayfinancialservices7181
@vijayfinancialservices7181 Год назад
2014 XUV500 w6 ki entha avuthundi
@SatyamSuryaNarayana
@SatyamSuryaNarayana Год назад
You're the best RU-vidr. Nijalu chepparu
@sivakumar-ji7vq
@sivakumar-ji7vq 8 месяцев назад
Namasthe annayya meeru chaala super gaa expain chesaaru mee talentki maro saari danyawad anna
@embadiramesh9326
@embadiramesh9326 Год назад
Chala rojulu nundi naku unna doubt ki clarify echaru anna tnq
@maheshgudala9778
@maheshgudala9778 Год назад
Same doubt naku kuda
@arundev2978
@arundev2978 Год назад
Saif bhai aap ka luksan RU-vid me lagadiya that’s great 1lack ka value ne hy 2lack lagadiya 4mahine gavadiya ab kitne me beje ga usko 10sal purana gadi koi bhi Kuv lega bhai Sab aisa hi dub jaata delhi car me magar sab open me ne bolta dusronko dubake apna loss cover karna dekta magar aap farin bhai acha kiya Your good bro
@anilkumargudivada1213
@anilkumargudivada1213 7 месяцев назад
Superb cheparu anna delhi cars konakudadu video lo easy ga chepestunaru kanii inni patlu padalaaaa kastam
@saifcarsworld8306
@saifcarsworld8306 7 месяцев назад
TQ anna
@Editor-w8f
@Editor-w8f Месяц назад
Very good brother, u r doing outstanding service for all particularly for middle class people, thanks so much ❤
@vempatiraju4030
@vempatiraju4030 Год назад
సూపర్ అన్న నువ్వు చెప్పింది కరెక్టుసూపర్ అన్న నువ్వు చెప్పింది కరెక్ట్
@shyamsundarkintu3003
@shyamsundarkintu3003 Год назад
Yes Saif bhai 100% correct.Genuine information
@sekharyadav4944
@sekharyadav4944 Год назад
Saif bhai Nuv super ...mee information ki chala thanks..
@hunjivijaykumar9584
@hunjivijaykumar9584 Год назад
అన్నా నమస్తే నువ్వు చెప్పే విషయం కరెక్టే ఎవరు కూడా ఆ విషయం చెప్పడం లేదు ఇక్కడికి తెచ్చిన తర్వాత డబ్బులు అమౌంటు అవుతుంది ఈ విషయం చెప్పినందుకు థాంక్స్
@mymotors4you
@mymotors4you 4 месяца назад
Sir apney 399000 ka 7.5 dala hey lekin apney year ka deficiate tho nahi kiya apkey pass 40000 raod tax kaisey liya
@arun4746
@arun4746 Год назад
Good information..... First time I heard on RU-vid
@saifcarsworld8306
@saifcarsworld8306 Год назад
Thanks and welcome
@villagevlogsstar8205
@villagevlogsstar8205 2 дня назад
సూపర్ అన్న మంచిగా చేపినావు ❤
@saifcarsworld8306
@saifcarsworld8306 День назад
Tq
@raghavendras5565
@raghavendras5565 Год назад
True, annaki rto lo telusu Kabatti saripoyindi, broker charges 10k-12k extra avuthayi malli nenu recent ga cheyincha
@manahyderabadpetschannel3351
Anna superb ga chepavu anna next oka Benz car dhi same video pettu anna please andhuku antee andharu thakuva rate Ani kontaru mana vallu andhariki help aitadhi anna aa video please
@Hari.S143
@Hari.S143 Год назад
సూపర్ అన్నా నువ్వు ఎంత వరకు ఎవరు చెప్పలేదు నిల
@ravikumarperumallapalli4203
అన్నా సూపర్ గా చెప్పావ్, నాకు wagon R 2012 లోపు మోడల్ కావాలి . దొరికిద్దా
@JagadeeshpoolaBTechCSEAI
@JagadeeshpoolaBTechCSEAI Месяц назад
Anna Honda City 2015 model Diesel sv delhi ki mana state ki antha avuthudhi anna?
@saicharan8481
@saicharan8481 Год назад
State TAX pakka kattali but chala Mandi brokers Owners ki cheppatledu....once state tax kadithe telustundhi Delhi vs Telangana cars difference
@nareshkumarvulli3900
@nareshkumarvulli3900 Год назад
Hi bro,Good evening.I am Naresh Kumar Vulli from Khammam.
@Praveen_84
@Praveen_84 Год назад
ఎన్ని బాధలు పడే ఢిల్లీ కారు కొనే కంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ లోనే కారు కొనుక్కోవడం బెస్ట్
@AHMED-fc1wv
@AHMED-fc1wv Год назад
Low budget lo radu bro menimome 3 lakh vastadi mana state lo a car😎😎😎
@badjocker7656
@badjocker7656 2 месяца назад
​@@AHMED-fc1wv i10 80k ki vasthadhi bro
@shaik8188
@shaik8188 4 месяца назад
Anta govt mahima, 2 lac petti konna car ki 70-80k tax kattala, em nyayam, invoice rate to ela calculate chestam anna , above 10 years car ki 20k fix pettalai for below 1500cc cars, alane 5 to 7 years ki oka rate
@KadapaPKL
@KadapaPKL 4 месяца назад
అన్న నేను ecosport 2017 డీజిల్ తీసుకొన్న... 1.7L పడింది స్టేట్ టాక్స్... దయచేసి ఇక్కడే తీసుకోండి.
@Ramesh-lf7zw
@Ramesh-lf7zw Месяц назад
1.lak.70.
@madhureddy6899
@madhureddy6899 Год назад
Mana chetha government Telangana and Andhra Pradesh inka BH series registration implement cheyaledu
@smahaboobbasha1819
@smahaboobbasha1819 Год назад
Super explain echhav anna👌👏
@rameshreddy3821
@rameshreddy3821 3 месяца назад
అన్న నిజం చెప్పి నందుకు thanks
@sridharsreelam7985
@sridharsreelam7985 2 месяца назад
Super brother Get full clarity on delhi vehicles
@purushothamreddy93
@purushothamreddy93 5 месяцев назад
E process lo 1. Telangana registred number plate vastunda or DL plate e continue avutunda? 2. DL registration tho mana name pina transfer chesi Telangana state lo use cheyakudada?
@vinodkumar-cp5yi
@vinodkumar-cp5yi Год назад
ఇండియాలోనే దోచుకోవడం ఎక్కువ ఇండియాలో కారు ఇండియాలో తినడానికి మన ఇష్టం వచ్చినట్టు ఏస్తున్నారు రేటు
@Srilakhsmirealestate
@Srilakhsmirealestate 6 месяцев назад
Cars life is only 15 years. Road tax is calculated based on the years left plus transfer n registration charges extra. Diesel cars are banned in Delhi n noida.
@sumanthsuriya7926
@sumanthsuriya7926 Год назад
NUV SUPER ANNA ANDHARU CAR AMMI COMMISSION TEESUKONI PAKKAKU POYEE VAARE MEELA OKKADU EPPATIVARAKU CHEPPINOODU LEDU
@manikanta.pmanikanta.p2825
@manikanta.pmanikanta.p2825 Год назад
అన్న సూపర్ చెప్తున్నారు అన్న మీరు 💫💫
@itsaTEAMKGF
@itsaTEAMKGF 7 месяцев назад
Great bhai good information other states vechle ❤
@sheikhsaida8769
@sheikhsaida8769 3 месяца назад
Gentle man
@Gundlapally..
@Gundlapally.. Год назад
Nuvvu 👌 Super anna chaala genuine ga chepparu thank you anna
@venkateswarluchevula9832
@venkateswarluchevula9832 4 месяца назад
Please give latest cars high budget cars
@kankipatipadal25
@kankipatipadal25 6 месяцев назад
Super anna,milo nijayithi nachindi,nice video.
@saifcarsworld8306
@saifcarsworld8306 6 месяцев назад
Tq
@sivaprasad2244
@sivaprasad2244 Год назад
Meeru delhi velte Mee daggara teesukunta, baga chepparu
@JoyfulRainforestJungle-xp8iu
@JoyfulRainforestJungle-xp8iu 17 дней назад
🙏Anna super ee video chusee nenu subscribe Chesa 🎉anna nanu 1 karu Kavali 7 setar
@saifcarsworld8306
@saifcarsworld8306 11 дней назад
Tq so much anna
@svratnam4808
@svratnam4808 Год назад
Good suggestion Fareed garu . Thank you. best of luck.
@prashanthk1990
@prashanthk1990 4 месяца назад
I20 car 8.73 laksh dhi on road price delhi lo 9.73 unte ts lo 10.39 lakhs ki ammuthunnar
@umamaheswarraomahesh
@umamaheswarraomahesh Год назад
Try to do a video on how to renual life expire cars and wat the Papers needed.. everything .. what is the process
@mondojiwargangadhar6160
@mondojiwargangadhar6160 Год назад
వెరీ గుడ్ బయ్యా... మీలాంటి వారివల్ల మిడిల్ క్లాస్ వారు కార్ కొన్న... వాటిని మైంటైన్ చేసే కెపాసిటీ... మన తెలంగాణ లొ లేదు... బెస్ట్ అఫ్ లక్..
@Srrgroups
@Srrgroups 3 месяца назад
Super anna chala baga చెప్పారు
@gollapallisubbaraosubbu9796
@gollapallisubbaraosubbu9796 4 месяца назад
Anna super chala baga cheppav tankuuu
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:22
Просмотров 436 тыс.
#MARUTI SCROSS DELTA (SHVS) 2019/10  VENKAT CARS
9:13