నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను కోరుకునేది ఒక్కటే ఆ నీచుడిని వదిలిపెట్టకూడదు | Gully Politics #pawankalyan #deputycmpawankalyan #ysjagan #tirupatiladdu Please do Subscribe to : / gullypolitics
మీరు ఎంతో భక్తి తోటి వచ్చి హైదరాబాదు నుంచి ట్రైన్ లో వచ్చారు ఏది మీరు మనసులో అనుకున్నారు అదే జరిగింది ఆ నీచుడు అడుగుపెట్టకుండా భగవంతుడు చేశాడు ముందే తెలుసు మాకు రాడని ఏం మొహం పెట్టుకుని వస్తాడు ఆ శ్రీనివాసుని కృప నీ మీద ఎప్పుడు ఉంటుంది తల్లి
Smt Madhavi Latha garu...thanks and congratulations for your services for protecting Dharmam and fighting against Adharmam itself.God can bless you and your family for the welfare of the society itself.once again thanks for your public awareness services.
As far as I know...I like two persons recently..1 st one is yourselves and 2nd one is Analasyst Sri Madhusudhana reddy garu...you both are for the welfare of the society only.your services are centpercent correct and crystal clear and courageous...your are the big assets to our society itself.
ఈ మహిళ గ్రామాలకు వెళ్లి మతం మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావాలి. అప్పుడు అది ఆమె నమ్మకాన్ని రుజువు చేస్తుంది. టీవీ మరియు యూట్యూబ్‌లో ప్రీచ్ చేయవద్దు. వెళ్లి గ్రౌండ్ వర్క్ చేయండి. పేద ప్రజలను హిందూ మతం నుండి ఎందుకు దూరం చేసారు? వారు ఇతర మతాలలోకి మారేలా చేసింది ఏమిటి?
Madhavi garu meeru sanatana dharmanni uddarichsdaniki puttinavaru ayete mundu me brahmana strila kattu bottu chudandi reels lo. Kanesam bottu kuda lekunda muttiduvalu RU-vid lo vastunnaru maarpu me nundi start avvali road meeda ki vachi mata godavalu srustinchadam kadu. Mana ellu mundu chakkabette tarvata samajanni uddarinchandi
మా జగన్ అన్న పులివెందుల క్రైస్తవ పులి. ఆయన ఎలాంటి అఫిడవిట్‌పై సంతకం చేయరు, తిరుమల వెళ్లేందుకు ఆసక్తి చూపరు. ఒకరోజు బైబిల్ చేతిలో పెట్టుకుని తిరుమల వెళ్తాడు. ఎవరు ఎం పీకలేరు.