Тёмный

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు Pas.Abraham,Pas.Ramesh worship song  

HOSANNA MINISTRIES OFFICIAL
Подписаться 783 тыс.
Просмотров 407 тыс.
50% 1

#Hosannaministries #hosannaministriesofficial #hosannalive #latest #message #hosanna #Naadeepamu #Naadeepamuyesayya #hosannaministries2022 #broanilkumar
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలో నైనా - జడివానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము
ఆరని దీపమై దేదీప్యమానమై
నాహృదయ కోవెలపై దీపాల తోరణమై } 2
చేసావు పండగ - వెలిగావు నిండుగా } 2 || నా దీపము ||
మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది } 2
మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా } 2 || నా దీపము ||
ఆగని హోరులో ఆరిన నేలపై
నాముందు వెలసితివే సైన్యములకధిపతివై } 2
పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా } 2 || నా దీపము ||

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 126   
@ganibhai4607
@ganibhai4607 4 месяца назад
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - (2) ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||
@trinadhbeesetti9226
@trinadhbeesetti9226 Год назад
ఈ ఆరాధన వైజాగ్ గురజాడ కళాక్షేత్రం సిరిపురం లో జరిగింది మేము కూడా ఆ యొక్క ఆరాధనలో ఆ సన్నిధిలో ఉన్నాము జాన్ వెస్లీ గారు రమేష్ గారు అబ్రహం గారు వీరు ముగ్గురు కలిసి నడిపించిన ఆరాధన క్రమము వల్ల మా మనసు పరవశించిపోయింది.. దేవుడు మాకిచ్చిన ఎంతో అదృష్టంగా మేము భావించాము ఆ సందర్భంలో అలాగే మళ్లీ త్వరలోనే ఇలాంటి ప్రార్థనలు వైజాగ్ లో నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము
@aarajyulakumariaarajyulaku5882
@aarajyulakumariaarajyulaku5882 2 месяца назад
Prise the lord ❤❤
@enapanuriravi1833
@enapanuriravi1833 Год назад
యేసు క్రీస్తు కే మహిమ గణత ప్రభావం కలుగును గాక ఆమెన్
@Jesuschrist-3
@Jesuschrist-3 Год назад
నేను అనుభవించి పాడుకునే పాటల్లో ఒక అద్భుతమైన పాట... నా హృదయానికి చేరువైన పాట... ప్రభువుకు మహిమ కలుగును గాక... ప్రభువు కార్యాలు నిజంగా ఊహించలేనివి.. అయన చేస్తా ఉంటే చూడటం.. నా తండ్రిని మహిమపరచడం తప్ప.. మరేమి చేసిన తక్కువే... చేయలేము కూడా... Praise God..
@jayababunjam9295
@jayababunjam9295 Год назад
Glory to God 🙏🙏🙏దైవజనులు అబ్రాహాము గారి తగ్గింపు అనుభవం ఈపాట ద్వారా ఎంతో గొప్పగా చూడగలిగాను...నేర్చుకున్నాను .... Tq Jesus 🙏🙏🙏😭
@vimalaamma9318
@vimalaamma9318 Год назад
YENTHO ATMEEYAMAINA SONG.PASTERS ANDARIKI PRAISE THE LORD. GOD BLESS TO ALL.
@SandeepkumarSp-z6o
@SandeepkumarSp-z6o Год назад
ఎలా గమనించరు
@georgegeorge1982
@georgegeorge1982 Год назад
​@@SandeepkumarSp-z6o gamaninchedhemundhi ayanepudu thaggimpu lone vuntaru
@jaganedulpally9076
@jaganedulpally9076 Год назад
Ok
@sudheerchoppara1923
@sudheerchoppara1923 5 месяцев назад
ఇ పాట వింటూ ఉంటే ఎంతో దర్యం గా అండగా ఉంటుది దేవుడు ఏది అయిన మనకి ఈతే అయన తీసుకోవాలి కానీ అ ప్రశుద్ధము అయినది ఎవరు వెనక్కి తీసుకోలేయు అది ఏది అయిన job aina enka em aina నేను job ledhu anj చిస్తున్న tv on chey gane e song వినను అలానే ఒక msg వినను ఎవరితోనో నువ్వు పోల్చుకొని దేవుడు న్ని ఎదుకు ఏదిరిచి మాట్లాడు తున్నావు ఎవరితోనో నువ్వు పోల్చుకోన వాడు ఇపుడు బాగుంటాడు ఆఖరికి వాడు నచ్చి పోతాడు మాయ చేసిన వాడు ఆఖరికి నాసిచి పోతదు నువ్వు ఇపుడు బాధలు పడిన రేపు నువ్వు కొనిపడతావు పరలోకం కి వినగానే నిజమే గా అనుకుని నన్ను క్షమించు అయ్యా ఎపుడు అయిన నిన్ను ఇలా మాట్లాడి ఉంటే క్షమించు అయ్యా అనుకొన్న
@akhilsampathi2357
@akhilsampathi2357 Год назад
అద్భుతమైన పాట ఇంకా ఇలానే దేవుడు హోస్సానా మినిస్ట్రీస్ ని గొప్పగా నడిపించాలాన్ని ప్రార్ధన చేయాలి అని కోరుకుంటున్నాను
@sampathkumar544
@sampathkumar544 4 месяца назад
Shalom💙
@prakashjanipelli9335
@prakashjanipelli9335 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్
@Madhuri-wc7rl
@Madhuri-wc7rl Год назад
Ramesh anna voice vintunte heart melt avutundhi
@jaggulanagaraju3345
@jaggulanagaraju3345 Год назад
Ooo lord యేసయ్యా 😭😭😭hosanna సాంగ్స్ ఎన్నీ సార్లు విన్నా తనివి తీరదు నాన్న చాలా చాలా చాలా మందికి గొప్ప ఆదరణ కలుగుతుంది నాన్న మన సాంగ్స్ 😭😭😭 మీరు మీకు ఆ యేసయ్యా మంచి ఆరోగ్యం evvali నాన్న 🙏🙏🙏🌹🌹🌹
@ravikumarithadi7552
@ravikumarithadi7552 Год назад
Praise the lord Anna ఈ పాట నేను ఎక్కువగా అబ్రహం అయ్యగారు పాడితే వింటాను అయ్యగారు ప్రతి పాటను హృదయానికి హత్తుకునే లాగా పాడతారు పాస్టర్ ఏసన్న గారి తర్వాత అబ్రహం అయ్యగారు ఎంతో చక్కగా ఆత్మీయంగా మాలాంటి వారిని నడిపిస్తున్నారు ఇలాంటి దైవజనులు ఆత్మీయ తండ్రి మనకు ఉండాలి
@hosannagiddhala6884
@hosannagiddhala6884 Год назад
అన్నలకు వందనాలు, ఈ ఆరాధనలను చూడాలంటే మనసులను మార్చుకొని హోసన్నా మందిరాలకు రండీ! పరలోకపు గవిని,అదే"ఆమేన్
@santhoshmery
@santhoshmery Год назад
అబ్రహాము అన్న గారు పడుతుంటే నాకు yesanna గారు గుర్తిస్తున్నారు.... నాకు కనుల మీద నీరు వతతట అవే జరుతునవి... Praise the lord
@gonapavankumar4510
@gonapavankumar4510 10 месяцев назад
Yes
@ravikumargolimidi8497
@ravikumargolimidi8497 Год назад
నా దేవునికే మహిమ
@garigalatimoti1019
@garigalatimoti1019 Год назад
Yes praise the lord amen 🙏 hallelujah sthotram devaa amen 🙏 thank you Jesus amen 🙏 hallelujah
@karemsrinu4364
@karemsrinu4364 Год назад
Amen glory to jesus praise to jesus christ is All Mighty God yours are a great servants of jesus Sirs God bless yours Sirs 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagakrishnaduppalapudi2657
@nagakrishnaduppalapudi2657 Год назад
PRAISE THE LORD 🙏🙏🙏 DEVUNIKYY MAHIMAA 🙌🙌🙌🙌🙌 AVUNU YESAYYAA NAA DEEPAMU NEEVYYY MAKU 🤲🤲🤲🤲🤲🤲🤲
@elakshmidivyalakshmi6637
@elakshmidivyalakshmi6637 Год назад
Jesus god I love you ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mohankumar-cq2qu
@Mohankumar-cq2qu Год назад
Super song singing my father's 💖
@pulapakasrilakshmisrilaksh8051
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼 thank u Jesus
@Hosannaministry400
@Hosannaministry400 Год назад
హల్లెలూయా ప్రభువును స్తుతించండి
@anilch9145
@anilch9145 Год назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭
@sankarrao5966
@sankarrao5966 Год назад
First time , I have attended Hosanna meeting, excellent , all are prominent the Lord service Pastor's, every one down to earth
@saikasetrak2354
@saikasetrak2354 Год назад
🙏🙏🙏🙏😭😭😭😭😭
@ramyabotique1523
@ramyabotique1523 Год назад
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 price the lord
@hosannajayakumar7110
@hosannajayakumar7110 Год назад
S Amen Amen Amen 🙌 PRAISE THE LORD ANNA 🙏💞✝️ Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️
@s.devarajujesusss5484
@s.devarajujesusss5484 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Amen
@user-io8lv5yo2b
@user-io8lv5yo2b 6 месяцев назад
Praise the lord 😊😊😊
@praveenkorva6799
@praveenkorva6799 Год назад
Deva veladi vandanalu suthi sothrlu the lord amin the
@surendramanuri2977
@surendramanuri2977 Год назад
Praise the lord
@pastorpeterpaul5914
@pastorpeterpaul5914 Год назад
🙌🙌🙌👏👏👏👏🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@ubhaskar4492
@ubhaskar4492 Год назад
Praise the Lord.
@kishoredakarla8725
@kishoredakarla8725 Год назад
Praise the lord Jesus 🙏🙏
@gantasuhasini1665
@gantasuhasini1665 Год назад
W
@vatepeter5256
@vatepeter5256 Год назад
Devunike mahima kaluguna gaka amen
@namburidany3715
@namburidany3715 Год назад
🙏
@gonapavankumar4510
@gonapavankumar4510 10 месяцев назад
@davidjessi86
@davidjessi86 Год назад
glory to god
@gopikrishnamugada7007
@gopikrishnamugada7007 Год назад
Amen in jessu nema
@rameshremidala2499
@rameshremidala2499 Год назад
Jesus
@katurichandrasekhar3678
@katurichandrasekhar3678 Год назад
Wonderful worship❤
@rakshnavignasiri1010
@rakshnavignasiri1010 Год назад
✝️🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@venkatraoburri622
@venkatraoburri622 6 месяцев назад
ప్రైస్ దలార్డ్
@undurthimurali8774
@undurthimurali8774 Год назад
Chala bagaa padaru annyya super songs prathi shavasram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@qatarqatar7003
@qatarqatar7003 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@nuneharsha390
@nuneharsha390 Год назад
Ee worship dwara chala anandhinchanu devunike mahima kalugunugakaa
@sureshmadesetti6908
@sureshmadesetti6908 Год назад
నాకు ఎంతో ఇష్టమైన పాట
@mgpm2388
@mgpm2388 Год назад
Praise the Lord Anna🙏🙏
@bollikondayesupadham4192
@bollikondayesupadham4192 Год назад
God bless you😢😢❤
@sunnamjani9960
@sunnamjani9960 Год назад
Prise the lord 🙏🙏🙏 davinukiea mahima kalugunu gakaa
@manoharstons7741
@manoharstons7741 Год назад
Amen🙏👏👏👏👏👏
@manigollamandala8344
@manigollamandala8344 Год назад
Amen Amen Amen Hallelujaha!!!
@MathayaSangasani-zj2zv
@MathayaSangasani-zj2zv Год назад
Vandana Lana
@swathiu9469
@swathiu9469 Год назад
Praise the Lord🙏 my spiritual fathers.... Super singing👏👏👏
@samarpanbgm
@samarpanbgm Год назад
Wonderful Effects ❤️
@ashersmith4976
@ashersmith4976 Год назад
Praise the Lord Anna from Bangalore 🙏🏻 Very nice worship song glory to god 👏🏼👏🏼👏🏼👏🏼🙋🏻‍♂️🙋🏻‍♂️🙋🏻‍♂️
@sankatipremaraj7890
@sankatipremaraj7890 Год назад
👏👏👏👏👏Amen
@sangramnayak123
@sangramnayak123 Год назад
Ramesh anna very nice song
@manigollamandala8344
@manigollamandala8344 Год назад
All glory to jesus !! Praise the lord paster!!!
@sureshdomathoti9908
@sureshdomathoti9908 Год назад
Praise the lord 🙌 🙏 👏
@chdhiven9445
@chdhiven9445 Год назад
Prise the lord
@sevenseasmusic2396
@sevenseasmusic2396 Год назад
Excellent Song Sir Praise the lord 🙏🙏🙏👌👌👌👑👑👑🤝🤝🤝
@BLESSYSISTER
@BLESSYSISTER Год назад
Vandanalu Anna🙏🙏🙏🙏🙏
@laxminarayanan7913
@laxminarayanan7913 Год назад
Praise the lord Jesus
@abhigaming4427
@abhigaming4427 Год назад
Praise the Lord Annalu
@jeshurunjeshu3755
@jeshurunjeshu3755 Год назад
Em song ra babu Heart melt aipoitund🥺💔 Lyrics mataram burra padu aipoitundi 🙏 🤌😫🔥💯
@swaroopa8612
@swaroopa8612 Год назад
Anna pata chala Baga padary. Eni sarulu vinna chala Baga vudhi God blessed u to ur team
@siddhardhjoy9603
@siddhardhjoy9603 Год назад
Prise the lord...
@KmMani-wl3gn
@KmMani-wl3gn Год назад
Praise the Lord brother s
@sureshmadesetti6908
@sureshmadesetti6908 Год назад
Thank you lord God 🙏 wonderful song it's
@nagamalleswararaonanduri5719
Praise the lord amen 🙏 🎄🎄🎄🎄🎄🎄annyygaru
@keshapogusurendra3775
@keshapogusurendra3775 Год назад
❤️❤️❤️❤️👍👍👍🎉🎉
@satishgospel.m.b7569
@satishgospel.m.b7569 Год назад
❤️❤️❤️❤️❤️❤️❤️
@seshadri3j455
@seshadri3j455 Год назад
Praise the lord TQ Jesus......🙇🙇🙇🙇
@lakshmi7183
@lakshmi7183 Год назад
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhijoy1501
@abhijoy1501 Год назад
PRAISE THE LORD ANNAYA 🙏🤍
@sivagopip949
@sivagopip949 Год назад
praise the lord anna 🙏
@PastorG.Madhubabugaru
@PastorG.Madhubabugaru Год назад
Praise the Lord pastor garu
@banavathuravinaik9345
@banavathuravinaik9345 Год назад
PRAISE THE LORD 🙏 BROTHERS 💝
@gonarani4669
@gonarani4669 Год назад
Pristhe lord anaya nakosam nakutumbam koraku prarthinchandi
@sangramnayak123
@sangramnayak123 Год назад
Pastor
@yedidharaju7788
@yedidharaju7788 Год назад
Super
@nakkam.nabshalem2577
@nakkam.nabshalem2577 Год назад
Praise the lord ayyagaru🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇wonder full song nenu vizag vellakapoina edi chustunte direct ga participation chesinatlu undhi ayya glory to god
@pprudhvikumar7673
@pprudhvikumar7673 Год назад
Praise the lord brother s super singing
@sanjeevimylapalli4439
@sanjeevimylapalli4439 Год назад
Super sair
@ushas1604
@ushas1604 Год назад
Anna praise the lord
@lakkapoguajithaajitha4906
@lakkapoguajithaajitha4906 Год назад
Anna🙏🙏🙏
@santhakumarsanthakumar650
@santhakumarsanthakumar650 Год назад
Aman annaya
@ksudhakar868
@ksudhakar868 Год назад
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rkhosannaofficial7900
@rkhosannaofficial7900 Год назад
Praise the lord anna
@kuchalakumaribadugu3869
@kuchalakumaribadugu3869 Год назад
ριяєѕтнєℓσя∂αиℓиgαяєυ
@davidb501
@davidb501 Год назад
wesley annna padithe bagundedi
@AnandKumar-wm3ee
@AnandKumar-wm3ee Год назад
Praise the lord ayyagaru ma thamoodu ki rakshana ravalani prayer chayraaa pls thanu drink ki alavatu iethana jeevitham nasanam chesukuntunadu oka prayer chayraa thana peru abdulla pls prayer mere,
@akkiligintalakshmi7320
@akkiligintalakshmi7320 5 месяцев назад
Help me ❤ friendu 🙏 please ma 🥺🙏🙇❤
@rkhosannaofficial7900
@rkhosannaofficial7900 Год назад
Anna Super editing Anna
@hansihasan4152
@hansihasan4152 Год назад
Yesaya nanu korukunna nijasnehituda song lo..... 2 charanam lo elanti lightings avi petaru av song lo ... Ee loka natanalu chusi nannu murisiponivaku ani.... Kani edhi enti ippudu ela..... yessana garu unapudu ledey ela.....
@venkateswararaokothapalli6234
Biblelonundioka,aksharamteeyadanikiganikalapadanikiganiledu,alageparishuddatmachethanadipinchabadina,yessannagaripatanumarchipadataniki,oppukonu
@glileemma1660
@glileemma1660 Год назад
Govnameat s job lu adhaki vochulagunna preyar cheyadi sir
@harijenasekar2444
@harijenasekar2444 Год назад
Pilala koraku prardana ceyadi anna 6ye
Далее
Introducing iPhone 16 | Apple
02:00
Просмотров 4,5 млн