Тёмный

నా పక్కన కూర్చుంటే ఘంటసాల కి మా ఆయన వార్నింగ్ ఇచ్చాడు | Singer Raavu Balasaraswathi | Sakshi TV 

Sakshi TV FlashBack
Подписаться 286 тыс.
Просмотров 162 тыс.
50% 1

నా పక్కన కూర్చుంటే ఘంటసాల కి మా ఆయన వార్నింగ్ ఇచ్చాడు | Singer Raavu Balasaraswathi | Sakshi TV
#raavubalasaraswathi #raobalasaraswathisongs #raobalasaraswathi #raavubalasaraswathiInterview #SakshiTVFlashBack #sakshitv

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 130   
@ramachandusharma5867
@ramachandusharma5867 2 года назад
ఈ వయసులో కూడా ఇంత శ్రావ్యంగా, పాడుతున్నారు అమ్మా , మీరొక అద్భుతం. మీలాంటి గాయకులు కరువైపోయి తెలుగు పాట వినాలంటే రోత పుట్టెలా ఉన్నాయి ఇప్పటి పాటలు.
@niranjanraotunjala4387
@niranjanraotunjala4387 2 года назад
AW vcu, c
@vimalakodagi8703
@vimalakodagi8703 2 года назад
There can never be another singer of her caliber with so much melody and sweetness over flowing in each song of her both private and film songs our whole family Would repeatedly play her songs I had the good fortune of knowing her a little during my college days . Her whole demeanour was enchanting soft and smiling like her sweet voice and the soothing vareekams peculiar to her We consider her and Smt Bhanumati Garu and Smt Varalakshmi Garu as the most talented and versatile singers with a unique style of their own So far I have not come across any singer who can surpass them in their virtuosity each unique with their different wonderful inimitable styles We miss them so much
@kavspadma
@kavspadma 2 года назад
అద్భుత ప్రతిభాశాలి.ఆవిడకి సినిమా లకు పాడడం ఇష్టం లేకపోతే, ప్రైవేటు సాంగ్స్ పాడచ్చు.ఎవరైనా శ్రద్ధ తీసుకుని ఆవిడ చేత పాడించి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే సంగీతానికి సేవ చేసిన వారు అవుతారు.ఇటువంటి గాయకులు రోజు రోజు పుట్టరు.ఆవిడంత ఆవిడగా ఈ వయసులో ఆ తంటాలు పడలేరు. వేరే ఎవరైనా శ్రద్ధ తీసుకుని ఆవిడ చేత పాడించుకోవాలి.అవసరం మనది.ఆవిడది కాదు.
@vasanthamaddela9569
@vasanthamaddela9569 2 года назад
Men are jealous normally but you need to stand up for your rights.Your voice is gift from God.
@browni2391
@browni2391 2 года назад
Amma మీరు గంటసాల గారి గురించి అలా మాట్లాడటం బాగోలేదు నల్లగా లావుగా అని, మీ ఆయన ఒక sadistu
@giridharkola6523
@giridharkola6523 2 года назад
ఘంటసాల గారి మీద అగౌరవంగా కామెంట్ చెయ్యడం ఇప్పుడు మీకు అవసరమా?
@rajanigummadi9339
@rajanigummadi9339 2 года назад
మీ గాత్రానికి 🙏🙏. ఘంటసాల గారిని నల్లగా లావుగా అనే మాట అని అన్నాడు అని అనకుండా వుండి వుంటే ఎంత బాగుండేది.ఆ మధుర గాయకుడికి.🙏🙏🙏
@s.j.s3619
@s.j.s3619 2 года назад
మీ ఆయన కుళ్ళు మొహం వాడు .. ఘంట సాల గారి తప్పేమీ లేదు
@satyavani5925
@satyavani5925 2 года назад
Eevidaki ego yekkuve. Yeppati goppalo ipudu avasarama.
@pssswaroop2010
@pssswaroop2010 2 года назад
ఘంటసాల గారు అమరగాయకుడు! ఆయన గురించి మంచి విషయాలు చెప్పాలి గానీ మా ఆయన ఘంటసాల గారిని తిట్టాడు! ఘంటసాల నల్ల గా వున్నాడు ఇలాంటి సంగతులు ఎందుకు? రాజేశ్వరరావు గారు ఎవరు బాగాపాడ్డం లేదు అని చెప్పడం లో వీరి ఉద్దేశం ఏంటి!
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 2 года назад
అమ్మా మీ పేరు తర్వాతి తరాలకు చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఘంటసాల గారు ఆయన స్వరం ఒక గొప్ప జ్ఞాపకం , మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఒక gunman, ఒక డ్రైవర్ అంతా బాగానే వుంది. కానీ పాటలు,సంగీతం, recording ఈ పద్ధతులు మీ డ్రైవర్ చెబితే కానీ మీ ఆయనకి తెలియకపోవడం, ఘంటసాల గారి లాంటి మహా మానీషిని నళ్లటాయన, లావుగా ఇలాంటి పదాలు మీ తోటి గాయకులని అవమానించడమే అవుతుంది🙏
@dandalasuman
@dandalasuman Год назад
ఆ gunman అలా చెప్పాడు వాళ్ల ఆయనకి "అని చెప్పిందే తప్ప ఆవిడ అన్న మాటలు కావు అవి
@user-un5px8zw8n
@user-un5px8zw8n 9 месяцев назад
Thanu jarigina vishayam chepparu anthe. Aame ghantasala gaarini avamaaninchadam thana vuddesam kaadu
@dayavaramanichitturi1969
@dayavaramanichitturi1969 2 года назад
Ghantasalagarini velupetti chupalemu aha gatranike mughdulavva valadindhe ayana lavuga, nillag vunnanth matrana mahnubhavudu meerantg koliche devudu krishnudu nalupu antarukada sametha vundhi nalupu nsrayanudu mechu ani chalamandi thellag pindi bommalla vuntaru vari face lo kala anedhe vundadhu ghantasal garu seshasailavasa ane Pata ni akkadapadaro naku theliyadhugani panche kattukuni, ontimeedha jandyamu tho aha pata padinappudu venkateswaramahatyamu cinim anukunt ayana face lo lakshmi kala vuttipaduthundi ayzna songs anni superega
@mallikarjunarao2664
@mallikarjunarao2664 2 года назад
ఘంటసాల పేరు చిర కాలం నిలిచి వుంటుంది. మీ ఆయన పేరు మీరే మరిచిపోతారు
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 2 года назад
మంచి అందమైన వ్వక్తి . మంచి పాట కూడ. భర్త పొసెసీవ్ గ వున్నారు అంటే అతిశయోక్తి లేదుఅబ్బా
@renukadoraswamy1918
@renukadoraswamy1918 2 года назад
Hats off to you Amma 🙏🙏. Your voice is so soothing even now.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 2 года назад
Great madam , we lost a golden opportunity of listening more songs from you. Inspite of advanced age, still you have in you have melody in your voice, a devine gift.
@mohanite
@mohanite 2 года назад
మీ ఆయన ఒక మానసిక దరిద్రుడు. మీరు అతన్ని కట్టుకొని మీకున్న ప్రావీణ్యం సమాధి అయ్యింది. మీకున్న పరిధులు, పరిస్థితులు, కట్టుబాట్లలో ఉన్న లోపాలను పక్కకి పెట్టీ - మాస్టారి రంగు, లావుతనం, పొట్టితనం పై మాట్లాడి మీ మీద ఉన్న అభిమానం, గౌరవం చేతులారా పోగొట్టుకున్నారు. మాస్టారు భౌతికంగా దూరం అయ్యి దాదాపు 50ఏళ్లు కావస్తున్నా, ఆయన గానం నిత్య నూతనం, ఆయన పేరు నిత్య ధ్యానం, ఆయన కీర్తి అజరామరం. ఆయనని కొలిచే అభిమానులు లేక భక్తులే కానీ, ఆయన ప్రజ్ఞని కొలిచే కొలబద్దలే లేవు. ఆయన 110 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తే మీ 90 ఏళ్ల జీవితానికి 110 పాటలు ఉంటే గొప్ప. ఆయన వేల పాటలు ఎవ్వరూ దొంగిలించలేని తెలుగు వారి ఆస్తి ! ఆయన ఒక్కో పాట ఒకో అమూల్య రత్నం. ఒక గాయని అయి, ఆయన సమకాలీన అయి - తెలుగు వారి పాటలదేవుని విలువ అంచనా వేయలేక పొయిన మిమ్మేనాలి ?
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 года назад
ఈవిడ చాలా అహంబావి అట
@RamaDevi-nd9qx
@RamaDevi-nd9qx 2 года назад
V
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 года назад
అంతఃపుర గోడల్లో ఆమె గొంతు నొక్కారు 😢😢😢
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 года назад
నమస్తే మోహన్ అన్నయ్య గారు! మీ కామెంట్ ఘంటసాల మాస్టారు గారి పై మీకున్న అనంత మైన అభిమానం, భక్తిని చాటు తున్నది. చాలా సంతోషం అన్నయ్య గారూ . నేను కూడా గత 50 ఏళ్ళుగా( దాదాపు నా 7 '/8 ఏళ్ళ వయసు నుండి) ఆయనకు అభిమానిని , భక్తుడిని కూడా. సాక్షి టి.వి. వివేకరి జమునా రాణిగారిని ఇంటర్వూ చేసినప్పుడు మాస్టారుగారి గొప్పదనాన్ని ఎంత చక్కగా చెప్పారు. చాలా సంతోషమైనది. సినీ ఫిల్డ్ లో అరకొర అవకాశాలతో నెట్టుకొచ్చి ఫెయిలయినవారు విమర్శించినంత మాత్రాన మాస్టారు గారి ఘనత తక్కువ కాదు కదా వారే పలుచనై పోతారు. ఆయనను విమర్మించటమంటే ఆకాశానికి ఉమ్మి వేయటమే. ఆయన ప్రతి భను గూర్చి తెలిసిన నాటి సినీ పెద్దలందరూ ఆయనను ఇప్ప పడ్డ వాళ్ళే . తీపిని పురిటి బిడ్డ ' నుండి వృద్ధులు + భగవంతుడు ఎలా ఇష్టపడ్తారో మాస్టారి మధుర గొంతుకను కూడా అలాగే ఇష్ట పడ్తారు.నాకైతే ఆయన పాటలే కాదు, ఆయన మాటలు , పరిపూర్ణమైన ఆయన వ్యక్తిత్వం చాలా చాలా ఇష్టం . 51 ఏళ్ళకే ఆయన స్వర్గస్తులవటం అత్యంత దురదృష్టకరం దీనిలో కూడా ఓ బడా మిమిక్రీ ఆర్టిస్ట్ హస్తం వుందంటారు. నిజం ఆ పెరుమాళ్ళకే ఎరుక.. మరణం ఆయన దేహానికే గాని ఆయన పాటలకు కాదు. తన మధురాతి మధురమైన పాటల ద్వారా ఆయన సదా చిరంజీవి గానే వున్నారు. నమస్తే అన్నగారు🙏🙏🙏 . / A. మల్లికార్జున / 19-07-22// బెంగళూరు/ కర్ణాటక .
@mohanrao7775
@mohanrao7775 2 года назад
Ghantasala garini eeme yemi kinchaparacha ledu. Thana driver aame bharthaku ala cheppadani annaru. Bala Saraswathi gari bhartha aarojullo chala పెద్దా jamindar. Before indipendence vaarilo yekkuva mandi prajala patla chala ahankarapurithamga vyavaharinche varu. Cine field lo kuda vari domination undedi. Aame thana bhartha pravarthananu yennadu samardhinchaledu. Marriage chesukuni thanaloni kalanu champukovalasi vachindani badha padevaru. 1944 ki munde telugu film songs padina aameku parisramalo yentho gowravam undedi. Pata thanaku nachithene padevaru. Appatlo aametho patalu padinchadaniki baga ishta pade varu. Rao Bala Saraswathi garu, Bhanumathi garu Madras cene field lo dignified ga undevaru. Vari garvanni kuda yevaru thappu pattaledu. Adi variki alankaram anukunevaru. Viluvalu patincharu. Mana thandri colleage 75 yrs.back snehamgavundetappudu close garu oerlatho piluchukunevaru. Aa tharuvatha kalam lo iddarili okaru chala పెద్దా position ki velithe, compulsory athanni gowravinchalante yela? Pullaih garu ANR, NTR lanu yera anevaru.Nelaku Rs.500 ki psni chesevaru Vijaya samsthalo.
@ramanammaramanamma2269
@ramanammaramanamma2269 2 года назад
Amma , l am one of your lakhs of ardent fans, who cherish the golden memories of all your songs .Used to byheart all your songs not only from films but private Songs also. If you start singing again we are the luckiest people in the world .🙏🙏🙏🙏🙏🙏.
@gorativenkanna9878
@gorativenkanna9878 3 месяца назад
👏👏👏 అమ్మ. మీరు మహా గాయని వీ పాద నమస్సులు
@durgaannamraju5267
@durgaannamraju5267 2 года назад
మీరు 74 తర్వాత పాట తిరిగి ప్రారంభించాలిసిందమ్మా. మీ టాలెంట్ నిసమాజం కోల్పోయింది. We are very sorry to have lost your talent.
@rlrao3851
@rlrao3851 2 года назад
అమ్మా, అప్పట్లో మీరు పాడిన సినీ గీతాలు, లలిత గీతాలు మన తెలుగువారి అపురూప నిధి..నాటికీ-నేటికీ! మీ స్వరం, బాణీ మాకు ప్రత్యేకం. ప్రతి నిత్యం ఆస్వాదించడం మా రోజువారీ కార్యక్రమంలో ఒక మంచి అనుభూతి. 🙏💐💐💐
@narendraswaroopVellampally
@narendraswaroopVellampally 2 года назад
వీరి గురించి చదవాలి.చూడాలి. గొంతు ఈ వయస్సు లో కూడా శ్రావ్యంగా అనిపించింది. ఇంటర్వ్యూ కూడా సహజం గా ఉంది. నరేంద్ర స్వరూప్ న్యాయ వాది, ఖమ్మం జిల్లా
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 2 года назад
Hat's off our beloved balasar aswathy Amma Garu 👏👏😍💯👍👌🙏
@varadarajcuram2238
@varadarajcuram2238 2 года назад
Great singer. Truly humbling to listen to her voice.
@Abhi-rd1wt
@Abhi-rd1wt 2 года назад
Mee husband ki ghnatasala garu telida ayanni enduku antaru mee driver ki telida ayana ghnatasala ani lavu ga nallaga unnaru antara
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 2 года назад
Bangaru thalli vi manasuna Murthy u r legend thalli voice epudu waaah beautiful ga undhi lov u 💖 ❤️ ♥️ 💕 amma. U r talented 👏. Rewards echina evakapoyina u r blessed wit God grace n sweet wonderful voice really ... 🙏 I pray to God bless to wit happy healthy peaceful life . U r really mesmerizing smart singer till today family ki miru ankitham chesina attitude ki joharlu thalli😊.
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 2 года назад
నేను బాలసరస్వతి గారి ఆటోగ్రాఫ్ తీస్కున్నాను. 🙏🙏🙏 రిస్ట్రిక్షన్స్ ఎప్పటికీ పోవా
@tulasialluri8468
@tulasialluri8468 Год назад
Nice interview,balasaraswathi garu is a great singer.She is very stable and with a smile.
@kakarlakaladhar7423
@kakarlakaladhar7423 2 года назад
ఇంత గొప్ప వ్యక్తిత్వం వున్న మహా మనీషినిని మరొకరిని చూస్తామని నేను అనుకోవడం లేదు
@dpvprasad1384
@dpvprasad1384 2 года назад
Gantasala is the pride of Ap.
@anandamurthyveturi1013
@anandamurthyveturi1013 2 года назад
అద్భుతమైన ఇంటర్వ్యూ
@sushmayeahunot5157
@sushmayeahunot5157 2 года назад
Amma you r great...🙏
@k.kalyanasundaram6237
@k.kalyanasundaram6237 2 года назад
It's quite regrettable that competent Artists have to reach fitting awards only by some way of influences.She is quite deserved for any kind of award. Government should greet such competent singers and honour awards for them.
@ramasarvani3658
@ramasarvani3658 2 года назад
Svapna garu thank you patakalapu gayani gayakulanu interview chestunnanduku 🙏🙏
@chaya254
@chaya254 2 года назад
Great job swapna
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 2 года назад
Amma garu cheppina Anubhava poorvaka maatalu chala bagunnayi.chala nijayiteega chepparu. Modati plaback singer Aame.raavalasina gouravalu ivvaledu. Aame danigurinchi aalochincharu.kani Abhimanulu badha padutunnaru. Anubhavasali.Bala saraswati Amma.
@Su...........
@Su........... 2 года назад
Husband sadist aa enti
@govindavechalapu6957
@govindavechalapu6957 2 года назад
Amma me gatraniki salutes amma jai sri Krishna
@venkataramana3467
@venkataramana3467 2 года назад
Super, chala baga padaru, amma.
@sandeepk81
@sandeepk81 2 года назад
Let her record now she singing fabulous
@ranitandra1910
@ranitandra1910 2 года назад
Meeru.gratamma 🙏⭐
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 2 года назад
Fantastic talk show 😉
@sushmayeahunot5157
@sushmayeahunot5157 2 года назад
Antha openga mataladuthunaru amma God bless you...
@manoharnayani6292
@manoharnayani6292 5 месяцев назад
🙏🙏🙏
@padmamokkapati1523
@padmamokkapati1523 2 года назад
Amma miku padabhivandanam nijanga anta brantiena jivitana velugintena anipistundi daiva nirnayam amo
@rajkumarpilli5022
@rajkumarpilli5022 2 года назад
Amma mee Voice Baagundhi.
@gamergirls546
@gamergirls546 7 месяцев назад
❤❤❤❤ 1:37 1:39
@suvarchalagogineni6006
@suvarchalagogineni6006 2 года назад
ఆ మృగాడికి మీ జీవితం బలి ఇచ్చుకున్నారు కదమ్మా
@n.bkhasim9646
@n.bkhasim9646 2 года назад
Ghantasala gari prakkana padatam adrustam
@prasadduggina7688
@prasadduggina7688 11 месяцев назад
Great singer Rao Bala saraswathi
@balakrishna8855
@balakrishna8855 2 года назад
Amma Mee voice Adbhutam
@a.saralakumari548
@a.saralakumari548 2 года назад
Whatever that gunman told about ghantasala gaaru.U don't tell like that ammaa
@rameshwarraod8026
@rameshwarraod8026 2 года назад
Nice. Tone. Tyu. Amma
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 11 месяцев назад
మీకు అది వార్నింగ్ అనిపించి ఉండి ఉండవచ్చు కానీ అది గాన గంధర్వ శ్రీఘంటసాల గారికిమార్నింగ్వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అనిపించింది 💋ద🤗🇲🇰🤗ని
@gopalyv3588
@gopalyv3588 2 года назад
Mee husband chesina meeru ee mata cheppakunda vunte bagundedi ma mastering avamanicha vaddu please
@rushimuka
@rushimuka 2 года назад
అమ్మా! ఇంత చక్కని గాత్రాన్ని పెట్టుకొని శ్రీ ఆర్ పి పట్నాయక్ గారు"అమ్మ మీరు మాతో పాటు వచ్చి పాడితే బాగుంటది"అన్నప్పుడు మీరు ఈ వయసులో మరి నేను పాడలేను బాబు!? అని తప్పించుకోవడం బాగోలేదమ్మా!? దయచేసి ఈ తరం వాళ్లకు కూడా సంగీతము సాహిత్య విలువలు ఇలాంటి వాళ్ళు చెప్తే దానికి సొబగులు అద్ది నట్టు వుంటుంది.
@vvapparaod5184
@vvapparaod5184 Год назад
బాల సరస్వతి స్వర్గీయ ఘంటసాల గారి చులకనగా మాట్లాడటం మంచిది కాదు. వాడు వీడు అన్న మాటలు మ్యూట్ చెయ్యండి. ఆరోగ్యం దేవుడు ఇచ్చిన వరం. మాటలు కూడా ఆరోగ్యం గా గౌరవ ప్రదంగా ఉండాలి.
@praveenboggula4540
@praveenboggula4540 2 года назад
The great singer imenu ippatiki edoo oka song nu padinchochu film lo ippatlo padistee ippativallaku baaga yaduntundi andariki..... directors evaraina intikelli record cheinchu song....khata swaram ippatiki alaage undi...vocalcords ippatiki chekku chedaraleedu
@melodylovers5330
@melodylovers5330 2 года назад
🙏🏼
@rameshsunnam3928
@rameshsunnam3928 2 года назад
Amma gariki eppatiki ege enta undocho kada ha great ammma
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 2 года назад
అమ్మా! మీరు మళ్లీ పాడాలి. ట్రెండ్ కావాలి. కీరవాణి , దేవి వంటి వారికి పాడాలి.
@velurikoundinya3378
@velurikoundinya3378 2 года назад
అన్నవరం దేవస్ధానానికి 400 ఎకరాలు దానం ఇచ్చారట.. రాజావారు..
@mallikarjunaraomandapati3309
@mallikarjunaraomandapati3309 9 месяцев назад
ఘంటసాల గారి సరసన కూర్చొని గీతాలాపన చేయగలగడమే ఒక వరం కదా తల్లీ
@mnarasimharao1254
@mnarasimharao1254 2 года назад
Antha vedavani chesukoni emi sukapaduntavamma
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 года назад
🙏🏻🙏🏻🙏🏻👌
@bonelavenkataeswararao5953
@bonelavenkataeswararao5953 2 года назад
Great singer God bless you madam
@thummasundari1904
@thummasundari1904 2 года назад
Abba mee voice yentha bagundamma. We missed you a lot.
@KaunKizka
@KaunKizka 2 года назад
Regarding Ghantasala gaaru, You could have said “ someone sitting next to him “ .. you should have avoided “nallaga potti ga” words ..
@hemants5822
@hemants5822 2 года назад
Yes...those words sounded very harsh ..insulting legendary Ghantasala gaaru ..Swapna gaaru you could have told and edited those words , euphemistically..
@abhihith2008
@abhihith2008 2 года назад
Musali munda
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 2 года назад
@@hemants5822 Don't Insult great singer Ghantasala
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 2 года назад
@@hemants5822 Wellsaid. Insult to Legendary Ghantasala amounts Insulting to Telugu people. The anchor should give due respect to the great singer Ghantasala. Atleast she should hv edited these uncultured words .
@arunabhavaraju703
@arunabhavaraju703 2 года назад
Yes,correctly said. Ghantasala gaaru నల్లగా,intha లావుగా untaaraa?
@k.v.dhanalakshmidevi1061
@k.v.dhanalakshmidevi1061 2 года назад
Great singer Rao Balasaraswathi garu. 😃😃🌹🌹🍏🍊🍇🌼🌺🌷👍💞👌💞🙏🙏🙏🙏🙏👍👍👍👍💞💞
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 2 года назад
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన లక్ష్మీనర్సాపురం కు చెందిన వారైన రావు బాలసరస్వతి గారు కాకినాడ పేరు చెపుతారు ఎందుకో అర్ధం కాదు
@sivaprakashdama4530
@sivaprakashdama4530 2 года назад
9
@sarojaravva9072
@sarojaravva9072 2 года назад
Attagari uremo
@trolltimevds3430
@trolltimevds3430 2 года назад
Nenu kooda maa uru peru teliyadani bobbili peru cheptanu
@gouthamcool1089
@gouthamcool1089 2 года назад
Pellaina tarvatha kakinada lo settle ayyaaru anukunta
@asrassociates7970
@asrassociates7970 2 года назад
,🙏
@mallikarjunarao2664
@mallikarjunarao2664 2 года назад
Goppalakemi
@vvapparaod5184
@vvapparaod5184 Год назад
Already her husband was maried to some one else . Because he was land lord saraswathi's parents compelled to marriage with him.
@divya6660
@divya6660 2 года назад
మా అక్క పేరు కుడా బాల సరస్వతి
@Vijayabeulahjesus
@Vijayabeulahjesus 2 года назад
Amma ancher garu konchem hurting questions maneyandi peddavallato
@murthyjyothula7143
@murthyjyothula7143 2 года назад
Rao. Balasaraswati belongs from Brahmin family and she was married zamindar of kolanka near pithapuram who was belongs from Padma nayaka velama caste.
@chandrasekhar9466
@chandrasekhar9466 2 года назад
I think she is velama as she herself told that Vijayanirmala is her cousin.
@chakrapanilakkojusrinivasa2425
@chakrapanilakkojusrinivasa2425 2 года назад
@@chandrasekhar9466 vijaya nirmala is a Brahmin
@rajeshkoneruhh3566
@rajeshkoneruhh3566 2 года назад
nuvvu antha andham ga levu kadha,Gantasala ki Anawsaranga warning ichechaduu me Aayana.
@sravanbodha4590
@sravanbodha4590 2 года назад
Tappu bro. Alaa anakuudadu
@baratamsriramamurthy2038
@baratamsriramamurthy2038 2 года назад
Long live great AP legend
@Ravichunduri
@Ravichunduri Год назад
Warning Ghantasalaki icchi mee potti Raju garu(ayanani alagay ane varu) mimmalni intlo nunchi kadala koodadu paada koodadu ani rule pass chesaduta. Mee life ala ayyindi. Sad.
@b.svardhanidevi2907
@b.svardhanidevi2907 2 года назад
మీ. వారు మిమ్మల్ని. పాడనివ్వకపోతే. అది. మీ. ఖర్మ. ‌ఘంటసాలను. రాజేశ్వరరావు గారిని. అవమానించడం చెప్పడానికి. సిగ్గు. లేదా? ముసలివయసులో. బుధ్ధి లేకుండా. మాట్లాడు తున్నారు. కోట్లాది మంది. ప్రజలు. ఘంటసాలను. గౌరవిస్తారు. నీ. మొగుడు. అవమానించిన పంతులు. నవ్వుతూ. చెప్తావా?ఛీ నీ. మొగుడో. వెధవ. నీచుడు
@inmyview227
@inmyview227 2 года назад
మీ వయసు ఎంత దేవి గారు. 1950s లో పరిస్థితులు మీకు తెలుసా?
@pavanakumari9021
@pavanakumari9021 2 года назад
Erpjullo paade warinichoosi padalenirojulu gurthuchesukondi
@RamaDevi-nd9qx
@RamaDevi-nd9qx 2 года назад
@@pavanakumari9021 n
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 года назад
సంగీత దర్శకుడు గాS. రాజేశ్వర రావు గారిది అలాగే గాయకుడు గా సంగీత దర్శకుడుగా కూడా ఘంటసాల మాస్టారు గారు__ ఈ ఇరువురిది నింగి నంటే స్థాయి వారి స్థాయిని తగ్గించి మాట్లాడుట అంటే తమ వ్యక్తిత్వం అధ : పాతాళానికి జార్చుకోవటమే. ఘంటసాల మాస్టారు గారు ఒక గొప్ప గాయకుడుగా, సంగీత దర్శకుడుగా** జోడు గుర్రాల స్వారీ** లో విజయవంతమైన వారు. ఇది ఆయన ఒక్క నికి మాత్రమే సాధ్యమైన ప్రక్రియ . ఒక ప్రక్క పాటలు పాడుతూనే'' అన్ని దక్షిణ భారత భాషలలో కలిపి110 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించటం అంటే ఘనతేమరి. A మల్లికార్జున / బెంగళూరు /18-07-2022.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 года назад
చాలా బాగా గడ్డి పెట్టారు మేడమ్ మీరు . ఇదే కరెక్టు '
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 2 года назад
బ్రాహ్మణులు పెట్టిన మనుశర్మ శాస్త్రానికి మీరు బలైపోయారు
@ushakathyayani8875
@ushakathyayani8875 2 года назад
Brahmanula kj manusarma sastraniki enti sir sambandham, brahmanulu eppudu evarni vibhedinchaledu anicheyaledu, cinimallo choopinchadame adi agra kulalu ante kapulu peda kapulu andi poorvam vallu undevaru grama peddalu ga gudiloki ravaddu ani niyamalu pettedi vallu Kani brahmins ni villain ga choopinchadam goppa anukuntaru antey, ika vari husband aavidani cinimallo padanivvakapotey adi aayana kunchita mansatatvam antey endukante singers ekkuva brahmins e untaru vallu evaru balipolede brahmanikaniki pls don't blame entire community r religion for one person mistakes , nd manucharitra lo chala vishayalu vibhedincha taggave andulo sandeham ledu adi kuda oka vyakthi pityame brahmanulu andaru kalisi kurchuni rasindi kadu
@madhutalaari
@madhutalaari 2 года назад
Manusarma enti.. lol
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 2 года назад
@@ushakathyayani8875 95%దేశాలలో లేని కుల వ్యవస్థ(రాజ్యాంగాన్ని) మనువు తీసుకొచ్చాడు... అందరిని సమానంగా ఉంచకుండ 80%మనుషులని బానిసలు గా చేసాడు, అందులో 50%అయితే కనీసం గొర్రెలు,కుక్కలు,పందులు లాగ బతకమని తల రాత రాసేడు... ఆ రాజ్యాంగం ఎలా అమలయ్యిందంటే ఇప్పటికి మన బ్లడ్ లో ఆ జీన్స్ పోలేదు... ఆ బలంతోనే 10%మాత్రమేఉన్న వారు మాత్రమే రాజులు (సి.యమ్., పి. యమ్,సామర్థ్యము కల మంత్రి)అవుతున్నారు ఈ 80%వాళ్ళకు అణిగి మణిగి ఉంటున్నారు... ప్రస్తుతం ప్రజలు అవే ప్రమాణాలు మానసికంగా అమలు చేస్తున్నారు
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 2 года назад
Mr vara prasad మీరు ఈ భావ దారిద్ర్యం నుండి బయటకు రారా రాలేరా రావటానికి ఇష్టపడరా? ఆమె చెప్పిన దానికి నీ బ్రాహ్మణ ద్వేష కామెంట్స్ కి ఏంటి సంబంధం ఆమె చెప్పిన కాలం 1944 నుండి 1974 వరకు. జమిందర్ భార్యగా ఆనాటి కట్టుబాట్లు అలాంటివి అదే ఆమె చెప్పింది. అసందర్బంగా కామెంట్స్ పెట్టడంలో మీకుమిరే సాటి
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 2 года назад
@@rangaiahoruganti9779 2022 లో కూడా బ్రాహ్మణ పాదాలకు బి. సి. లు, అగ్ర వర్ణాల వారు కాళ్ళకు నమస్కరించడం జరుగుతూనే ఉంది,.. ఎస్సీలకైతే పాదాలు టచ్ చేసే సీనే ఇవ్వలేదు,... ఇది ఈ కాలంలో జరుగుతున్నదా లేదా చెప్పండి... పెళ్ళిళ్ళవ్వచ్చు, తంతులవ్వచ్చు,... ఈ క్షణం లో పాజ్ ..చేసి ఏ కులం వాడి సైకాలజీ ఎలా ఉంటుందో కనిపెట్టి చెప్పండి....మనసులలో సమానత్వం ఉండదు... ఈ సమానత్వం రావాలంటే బహుఃశ 50 సంవత్సరములు పట్టవచ్చు... బాగా ఆలోచించండి,... తరువాత మాట్లాడదాం భావ దరిద్రం గురించి.
@reddyda
@reddyda 2 года назад
Her anumanapu mogudu destroyed her singing career
@dwarakavasu5423
@dwarakavasu5423 Год назад
Telugu Gaanamritha Kokila Talli Meeru, Meeru Paadani kalam Telugu vari Duradrustam.
@vijayendrabhupathi5179
@vijayendrabhupathi5179 2 года назад
అమ్మా.. ఎంతతీయగా పాడుతున్నారు ఇప్పటికీ. మీరు పాడిన హాయమ్మ హాయి నా పాప మా ఇంటి దీపానివే... ఎన్నటికీ మరచిపోలేని మధురమైన లాలి పాట. నిదురపోని పిల్లలనే కాదు, పెద్దలను సైతం హాయిగా నిద్రపుచ్చే ఓ మంచి ఔషథం ఈ పాట🤗💐.
@Abhi-rd1wt
@Abhi-rd1wt 2 года назад
Ime PADI undi unte suseela garu kooda antha ga vache vallu kadu emo mundu ime first lo undedi
@gvln3264
@gvln3264 2 года назад
Anta anumaanamvunnavedhava pellaanni gummamdaataneeyakoidadu ghantasalagareanta mahaanubhaavudeni anta badgaa commentcheyadam meeru publickgaa cheppadam siggugaa anepinchadamledu
@sankaramanchisrinivasrao5671
@sankaramanchisrinivasrao5671 2 года назад
Eevayasulokudainthakovvu matalu matladuthunnavanteinka appudela vundedanivo.ghantasala nee pakkana kurchuni pata padite neepaathivrathyam pothunda thalli.ghantasala garini vaadu veedu anta a enthakovve neeku
Далее
гендер пати🩷🩵
00:21
Просмотров 100 тыс.
#ghantasala gari rare Death videos#oldisgold
4:45
Просмотров 277 тыс.