అవును బ్రో మీరు చెప్పేది కరెక్టే కానీ నాలో ఒక కోరిక ఉండిపోయింది బ్రో అదేంటో చెప్పనా. నాకు ఫస్ట్ నుంచి ఒక కొత్త డెలివరీ బండి కొనుక్కోవాలని హాస్య😔.... కానీ నా దగ్గర అంత డబ్బు, సోమవతి లేదు బ్రో అందుకని ఉన్నదాంట్లోనే సర్దుకుపోతూంటాను.😔😔😔 ఇప్పుడు ఈ 10,000 ఖర్చుపెట్టి డెకరేషన్ లైటింగ్ సెట్ చేయడం వలన నాకు ఇప్పుడు ఒక డెలివరీ బండి కొనుక్కున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంతే బ్రో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే (సారీ బ్రో).......😔